The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
    • Telugu News » Tag » సుధీర్

సుధీర్

Dhee: పూర్ణ‌, ప్రియ‌మ‌ణిల‌ను ఓ ఆటాడుకున్న సుధీర్, ఆది

Dhee: పూర్ణ‌, ప్రియ‌మ‌ణిల‌ను ఓ ఆటాడుకున్న సుధీర్, ఆది

2 years ago

Dhee: జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మం వ‌చ్చాక కామెడీలో కూడా చాలా వేరియేష‌న్స్ క‌నిపిస్తున్నాయి. కొంద‌రు త‌మ ప‌ర్‌ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌తో వినోదం పంచుతున్నారు. ఈ డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారారు హైప‌ర్ ఆది, సుధీర్. ఎవ‌రికి వారు స‌ప‌రేట్ పంథాలో దూసుకుపోతుండగా, ఇద్ద‌రు క‌లిసి ఢీ వేదిక‌పై తెగ వినోదాన్ని పంచుతుంటారు. ఢీ కార్య‌క్ర‌మంలో సుధీర్, హైప‌ర్ ఆది మెంట‌ర్స్‌గా ఉండ‌గా ప్రియ‌మ‌ణి, పూర్ణ‌లు జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న […]

Sudheer: నాకు అన్నీ నువ్వే కదా.. రష్మీకి సుధీర్ ఎమోషనల్ టచ్

2 years ago

Sudheer బుల్లితెర పై సుధీర్ రష్మీ జంట గురించి అందరికీ తెలిసిందే. గత ఏడేళ్లుగా బుల్లితెరపై అందరినీ ఆకట్టుకుంటూ ఉంటున్నారు. ఈ జంట ప్రేమలో ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతోన్నారంటూ రకరకాల వార్తలు, రూమర్లు, గాసిప్స్ వస్తూ ఉండేవి. ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ తాము ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అలా నటిస్తామని, తెర వెనక అలా ఏమీ ఉండమంటూ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే సుధీర్ రష్మీ ఎంత చెప్పినా కూడా వారి అభిమానులు […]

Hyper Aadi: స్టేజ్ మీదే ముద్దుపెట్టేసిన ప్రియమణి.. ఉడికిపోయిన ఆది, సుధీర్!

2 years ago

Hyper Aadi బుల్లితెర పై ఢీ షో చేసే హల్చల్ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఢీ షో అంటే డ్యాన్సులు మాత్రమే ఉండేవి. కానీ రాను రాను అవి మారిపోతూ వచ్చాయి. ఇప్పుడు డ్యాన్సులు తక్కువ కామెడీ స్కిట్లు ఎక్కువ అన్నట్టు తయారైంది. అందులోనూ మరీ ముఖ్యంగా ప్రియమణి, పూర్ణ, రష్మి, హైపర్ ఆది, సుధీర్, ప్రదీప్, శేఖర్ మాస్టర్‌లు ఇలా అందరూ కలిసి అదొక కామెడీ ప్రోగ్రాంలా చేసేస్తున్నారు. అయితే వారు చేసే స్కిట్లు, పండించే […]

sudheer రష్మీతో అలా తిరిగాడట.. సుధీర్ పెళ్లిని అడ్డుకున్న గెటప్ శ్రీను, రాం ప్రసాద్

2 years ago

sudheer :  సుధీర్ రష్మీ అనే టాపిక్ ఎప్పిటికీ బోర్ కొట్టదు. బుల్లితెర పై ఈ జంట చేసే రచ్చ అలాంటిది మరి. ఏడు ఎనిమిదేళ్లుగా ఈ ఇద్దరూ తమ అభిమానులనే కాకుండా బుల్లితెర ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇద్దరం కేవలం స్నేహితులమేనని చెప్పినా కూడా జంటగా మారాలంటూ అభిమానులు ఒత్తిడి చేస్తుంటారు. తాము చేసేదంతా కూడా జనాలను నవ్వించేందుకే.. ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు ఏది చేయమన్నా చేస్తాం.. అయితే అదంతా తెర వరకే. తెర వెనకాల మాత్రం […]

Sudheer: హీరోయిన్‌తో ఒకే రూం.. సుధీర్ సినిమా క్యాన్సిల్!

2 years ago

Sudheer సుడిగాలి సుధీర్ బుల్లితెర పై చేసే కామెడీ అంతా ఇంత కాదు. సుధీర్ ఒకరి పై పంచ్‌లు వేసినా.. వేరే ఎవరైనా సుధీర్ మీద పంచ్‌లు వేసినా వచ్చే కామెడీ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. మరీ ముఖ్యంగా జబర్దస్త్, ఢీ షోలో సుధీర్ చేసే కామెడీ, సుధీర్‌ను అందరూ కలిసి ఆడుకునే తీరు ప్రేక్షకులను కట్టి పడేస్తుంటుంది. తాజాగా సుధీర్ ఓ విషయంలో కొన్ని కామెంట్లు చేశాడు. బుల్లితెర పై సుధీర్ ఎంత బిజీగా […]

Rashmi: అందరినీ అడుక్కోవడం వల్లే ఇలా అయ్యావ్.. సుధీర్‌పై రష్మీ కామెంట్స్

2 years ago

Rashmi సుడిగాలి సుధీర్ రష్మీ కాంబో అంటే అందరికీ ఇష్టమే. ఈ ఇద్దరి కెమిస్ట్రీకి ఫిదా కానీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. గత ఏడు ఎనిమిదేళ్లుగా రష్మీ సుధీర్ జంటకు ఫాలోయింగ్ పెరుగుతూనే వస్తోంది. జబర్దస్త్, ఢీ వంటి షోల్లో రష్మీ సుధీర్ చేసే కామెడీని వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక ఈ ఇద్దరి మీద చేసిన ఈవెంట్లు అయితే బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో రష్మీ సుధీర్ ట్రాక్ బాగానే వర్కవుట్ […]

Sekhar Master: ఒరేయ్ సుధీర్‌గా అంటూ.. పరువుదీసిన శేఖర్ మాస్టర్

2 years ago

Sekhar Master బుల్లితెర పై సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. వెండితెర పై స్టార్ హీరోలకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో సుధీర్‌కు బుల్లితెర పై అంతటి ఫాలోయింగ్ ఉంటుంది. తమ అభిమాన హీరోలను ఎవరైనా ఏదైనా కించపరిచేలా మాటలు మాట్లాడితే ఫ్యాన్స్ ఊరుకోరు. అలాగే సుధీర్‌ను కించపరిచేలా ఎవరైనా సెటైర్లు వేస్తే కూడా అతని ఫ్యాన్స్ శివాలెత్తిపోతుంటారు. కామెంట్ల రూపంలో దండయాత్ర చేస్తుంటారు. అలా ఆ మధ్య జబర్దస్త్ స్కిట్లు, […]

Jabardasth: అందుకే అలా ఎంట్రీ.. జబర్దస్త్ మహేష్ రేంజ్ మారినట్టుంది!

2 years ago

Jabardasth జబర్దస్త్ మహేష్ అన్నా కూడా రంగస్థలం మహేష్ అన్నా ఇట్టే గుర్తు పడుతుంటారు. రంగస్థలం కంటే ముందుగా జబర్దస్త్ షోలో మహేష్ బాగానే అలరించాడు. తనదైన కామెడీ టైమింగ్, ఆహార్యం ఇలా అన్నింట్లోనూ ప్రత్యేకత చాటుకున్నాడు. అలా మహేష్ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా బుల్లితెర పై సంపాదించుకున్న క్రేజ్ వెండితెరకు దారిని చూపించింది. మామూలుగా అయితే మహేష్ సినిమాల్లో నటించేందుకు వచ్చాడు.కానీ అక్కడ సరిగ్గా ఆఫర్లు రాకపోడంతో జబర్దస్త్ స్టేజ్ మీద తన […]

Pradeep: ఆ సింగర్‌ను ఇంకా వదలడం లేదుగా.. హారికతో ప్రదీప్ పులిహోర

2 years ago

Pradeep బుల్లితెర పై ఈ మధ్య ఏ షో వచ్చినా అందులో మాత్రం స్పెషల్ ట్రాకులను జొప్పిస్తున్నారు. లవ్ ట్రాకులను అలా అలా అండర్ లైన్‌గా నడిపిస్తుంటేనే షోలు హిట్ అవుతాయనే భ్రమలో ఉన్నారు. అందుకే ఢీ, జబర్దస్త్ వంటి షోల్లో రష్మీ సుధీర్, హైపర్ ఆది వర్షిణి, ఇమాన్యుయేల్ వర్ష వంటి ట్రాకులను ఎంకరేజ్ చేస్తున్నారు. చివరకు పాటల ప్రోగ్రాంలోనూ ఇలాంటివే వచ్చి పడ్డాయి. జీ తెలుగులో వస్తోన్న సరిగమప షోలో ప్రదీప్ హారిక నారాయణ్ […]

ముద్దులు, హగ్గులతో రచ్చ.. ఇమాన్యుయేల్ చర్యలకు వర్ష షాక్.. వీడియో

2 years ago

జబర్దస్త్ స్టేజ్ మీద స్కిట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్, పక్కింటి వారి విషయాలు, అమ్మాయిలు, మొగుడు పెళ్లాల వ్యవహారాలపై సెటైర్లు వేస్తూ స్కిట్లు వేస్తుంటారు. ఈ మధ్య జబర్దస్త్ వేదిక నుంచి ఇమాన్యుయేల్ వర్ష జోడి బాగానే క్లిక్ అయింది. ఇప్పుడు జబర్దస్త్ డైరెక్షన్ టీం అంతా కూడా ఈ ఇద్దరి మీదే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరికి ప్రోమోలో బాగానే స్కోప్ ఇస్తున్నారు. వచ్చే […]

ఎవ్వరినీ వదలడం లేదుగా.. శేఖర్ మాస్టర్ రొమాన్స్ మామూలుగా లేదు

2 years ago

శేఖర్ మాస్టర్ బుల్లితెర పై ఎంత జోరుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. వెండితెర పై స్టార్ హీరోలతో అదిరిపోయే స్టెప్పులు వేయిస్తూ రచ్చ చేస్తుంటాడు. కానీ ఈ మధ్య వెండితెర పై కంటే బుల్లితెర పైనే సందడి చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఢీ షోలో శేఖర్ మాస్టర్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. మాస్టర్‌గా ఆయన ఇచ్చే జడ్జ్మెంట్, సుధీర్, ఆదిలపై వేసే పంచ్‌లు, జడ్జ్‌లు అయిన పూర్ణ, ప్రియమణిలతో వేసే స్టెప్పులు ఓ రేంజ్‌లో […]

సుమ ప్లానింగ్ మామూలుగా లేదు.. ‘త్రీ మంకీస్‌’తో రచ్చ

2 years ago

యాంకర్ సుమ ప్రస్తుతం ఓ కొత్త షోను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అంటూ వస్తోన్న ఈ షోకు హైప్ తీసుకొచ్చేందుకు సెలెబ్రిటీల పట్టుకొస్తోంది. మొదటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ విజేతలైన రాహుల్, కౌశల్‌లను తీసుకొచ్చింది. ఆ తరువాత బ్రహ్మాజీ అలీలను పట్టుకొచ్చింది. వారితో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఈ షోలో సుమ, రవి, వచ్చిన గెస్ట్‌లు చేసే సందడి ఒకెత్తు అయితే.. కంటెస్టెంట్లు చేసే విన్యాసాలు మరో ఎత్తు. […]

మొదటి సారి ఇలా జరిగింది.. సుధీర్‌ను ఎందుకు పక్కన పెట్టేశారు?

2 years ago

పండుగ ఏదైనా సరే ఈ టీవీలో ఓ స్పెషల్ ఈవెంట్ ఉండాలి.. అందులో సుడిగాలి సుధీర్ ఉండాలి.. పైగా సుధీర్ రష్మీ పులిహోర ట్రాక్ కచ్చితంగా ఉండాలి. ఇవేవీ లేకుండా ఓ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేయడమంటే సాధారణ విషయం కాదు. కానీ తాజాగా అలాంటి ఓ ఘటనే జరిగింది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఈటీవీ ఓ స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. అత్తో అత్తమ్మ కూతురో అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి. […]

రష్మీ ముందు తొడ గొట్టిన సుధీర్.. పరువుదీసిన ప్రదీప్

2 years ago

రష్మీ సుధీర్ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడెనిమిదేళ్లుగా ఈ ఇద్దరి జంటను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఇద్దరూ ఉంటే షో కచ్చితంగా హిట్ అనే భావన అందరిలోనూ ఉంది. రష్మీ సుధీర్ కెమిస్ట్రీ, రొమాన్స్ అందరూ ఇష్టపడుతుంటారు. అందుకే ఇంకా బుల్లితెరపై జంటగా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. తాము ఏది చేసినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకే గానీ బయట అలా ఉండమని రష్మి సుధీర్ ఎన్నో సార్లు క్లారిటీ […]

ఓటీటీ సినిమాలు థియేట‌ర్స్‌లోకి.. ఫ‌లితం తారుమారు కానుందా?

2 years ago

క‌రోనా రాక‌తో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి.ఒక‌ప్పుడు ఓటీటీ అంటే ఏంటో తెలియ‌ని వారు ఇప్పుడు ఓటీటీనే న‌మ్ముకుంటున్నారు. థియేట‌ర్స్ తెరుచుకున్న‌ప్ప‌టికీ, రిస్క్ చేసి ప్ర‌మాదాలు తెచ్చుకునే బదులు ఇంట్లో ఉండి న‌చ్చిన సినిమా చూస్తే వినోదం పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంద‌ని చాలా మంది భావిస్తున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో థియేట‌ర్స్ పూర్తిగా మూత‌ప‌డ‌డంతో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న చాలా సినిమాలు త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌లో ఓటీటీలో విడుద‌ల‌య్యాయి. ఇందులో కొన్ని మంచి విజ‌యం సాధిస్తే మ‌రి కొన్నినిరాశ‌పరిచాయి. అయితే […]

Latest News

  • Imran Khan : ఉప ఎన్నిక : ఒక్కడే 33 స్థానాల్లో పోటీ చేస్తాడట
  • Tollywood : అందరూ సంక్రాంతికే అంటే ఎలారా బాబు!
  • Dil Raju : వారసుడు సేఫ్‌.. కానీ రచ్చ గెలిచి ఇంట ఓటమి
  • Rashmi Gautam : రష్మీ సోకుల వల.. ఎద అందాలను టాప్‌ యాంగిల్‌ లో చూపిస్తూ రచ్చ..!
  • Nani Dasara : బాబోయ్ నానిని వెండి తెరపై ఇలా చూడగలమా భయ్యా?
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.