Telugu News » Tag » సుడిగాలి సుధీర్
Sudheer : సుడిగాలి సుధీర్ ఎందుకు జబర్దస్త్‌ని వీడాడు.? అన్నదానిపై బోల్డంత రచ్చ జరుగుతోంది. సుడిగాలి సుధీర్ ఒక్కడే కాదు, జబర్దస్త్ నుంచి చాలామంది కమెడియన్లు ఔట్ అయ్యారు. జడ్జిలు నాగబాబు, రోజా కూడా బయటకు వెళ్ళిపోయారు. ఒక్కొక్కరూ ఒక్క వంకతో బయటకు వచ్చిన విషయం విదితమే. అయితే, అందరిలోకీ సుడిగాలి సుధీర్ బయటకు రావడమే పెద్ద సంచలనం. ఎందుకంటే, జబర్దస్త్ వరకూ చూసుకుంటే సుధీర్ – రష్మి.. ఓ స్పెషల్ కాంబినేషన్. రష్మి ఇంకా జబర్దస్త్‌లోనే […]
Sudigali Sudheer : జబర్ధస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు సుధీర్. టీమ్ లీడర్‌గా మంచి స్కిట్స్‌తో ప్రేక్షకులకి పసందైన వినోదం పంచాడు. తనలోని మల్టీ టాలెంట్ చూపిస్తూ స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. ఇప్పుడు పలు టీవీ షోలకి హోస్ట్‌గాను అదరగొడుతున్నాడు.రోజురోజుకి సుడిగాలి సుధీర్ ఇమేజ్ పెరుగుతుండడంతో హీరోగాను ఆయనకి ఆఫర్స్ వస్తున్నాయి. ఫుల్ క్రేజ్… బుల్లితెరపై ఓ సూపర్ స్టార్ ఇమేజ్ సుడిగాలి సుధీర్ సొంతమంటే అతిశయోక్తి కాదు. సుధీర్ మెయిన్ లీడ్‌గా చేస్తున్న చిత్రం […]
Sudigali Sudheer: బుల్లితెరపై కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. వాటిలో సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ జంట ఒకటి. వీరిద్దరి జోడీ జబర్దస్త్ ప్రోగ్రామ్ సహా ఇతర కార్యక్రమాల్లో చేసే సందడి మామూలుగా ఉండదు. వీరి జంటకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ ఇద్దరూ ఒక షోలో కనిపించినా, ఇద్దరూ కలిసి ఈవెంట్ చేసినా, ఈ ఇద్దరి మీదే ఈవెంట్ చేసినా కూడా సూపర్ హిట్ అవుతుంది. సుధీర్ స్టన్నింగ్ ఆన్సర్.. టీఆర్పీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు. […]
Sudheer-Rashmi: టెలివిజన్ ఛానెల్స్ లో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించే సెలెబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఎప్పటికప్పుడు అభిమానుల్ని ఎంటర్ టైన్ చేస్తూ.. క్రేజియస్ట్ కపుల్ గా నిలిచారు జబర్థస్త్ రష్మీ, సుడిగాలి సుధీర్. వీరి జంట టెలివిజన్ పైకి వచ్చి ఎన్నో సంవత్సరాలవుతున్నా.. ప్రేక్షకుల్లో మాత్రం తమ క్రేజ్ ను కొనసాగిస్తున్నారు. ఢీ, జబర్దస్త్ లాంటి పాపులర్ షోస్ లో వీరిద్దరి పర్ఫార్మెన్స్ వల్లే షో నడుస్తుందన్నా ఆశ్చర్యం లేదు. వీరద్దరూ ఎప్పటికప్పుడు కౌంటర్ లు, […]
HYPER AADI బుల్లితెర పై పసందైన వినోదాన్ని అందించే నటీనటులు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది పెళ్లికి సంబంధించిన వార్తలు నిత్యం హెడ్ లైన్స్‌లో ఉంటూనే ఉంటాయి.తాజాగా హైపర్ ఆది పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. హైపర్ ఆది తన తల్లిదండ్రులు చూపించే అమ్మాయితో వివాహానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆదికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నారు. వృత్తి […]
Sudheer సుడిగాలి సుధీర్ బుల్లితెర పై చేసే కామెడీ అంతా ఇంత కాదు. సుధీర్ ఒకరి పై పంచ్‌లు వేసినా.. వేరే ఎవరైనా సుధీర్ మీద పంచ్‌లు వేసినా వచ్చే కామెడీ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. మరీ ముఖ్యంగా జబర్దస్త్, ఢీ షోలో సుధీర్ చేసే కామెడీ, సుధీర్‌ను అందరూ కలిసి ఆడుకునే తీరు ప్రేక్షకులను కట్టి పడేస్తుంటుంది. తాజాగా సుధీర్ ఓ విషయంలో కొన్ని కామెంట్లు చేశాడు. బుల్లితెర పై సుధీర్ ఎంత బిజీగా […]
Rashmi సుడిగాలి సుధీర్ రష్మీ కాంబో అంటే అందరికీ ఇష్టమే. ఈ ఇద్దరి కెమిస్ట్రీకి ఫిదా కానీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. గత ఏడు ఎనిమిదేళ్లుగా రష్మీ సుధీర్ జంటకు ఫాలోయింగ్ పెరుగుతూనే వస్తోంది. జబర్దస్త్, ఢీ వంటి షోల్లో రష్మీ సుధీర్ చేసే కామెడీని వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక ఈ ఇద్దరి మీద చేసిన ఈవెంట్లు అయితే బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో రష్మీ సుధీర్ ట్రాక్ బాగానే వర్కవుట్ […]
Sudigali sudheer : సుడిగాలి సుధీర్ ప్రస్తుతం బుల్లితెర మీద క్రేజ్ ఉన్న వాళ్ళలో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఏ షో చేసినా అందులో తన మార్క మానరిజం తో..పంచ్ డైలాగులతో ప్రేక్షకులను నవ్విస్తూ ఆకట్టుకుంటున్నాడు. డాన్స్ షో లో గాని జబర్దస్త్ షో లో గాని సుధీర్ కి ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చేసింది. ఒకరకంగా బుల్లితెర మీద మంచి స్టార్ డం ని సంపాదించుకున్నాడు సుధీర్. ఇక రష్మీ గౌతం – సుధీర్ కాంబినేషన్ […]
Pawan kalyan : మన దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలేనంత మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో సుడిగాలి సుధీర్ కూడా ఒకడు కావొచ్చు. కానీ.. అతను వాళ్లందరూ కాలర్ ఎగరేసుకునేంత గొప్ప గుర్తింపు పొందాడు. నిజంగా సుడిగాలిలాగే బుల్లితెర మీదికి దూసుకొచ్చిన సుధీర్ ప్రస్తుతం టీవీ తెరపై తిరుగులేని కమెడియన్ గా వెలిగిపోతున్నాడు. అందరివాడు.. ఈ రోజుల్లో సుడిగాలి సుధీర్ అంటే తెలియనివారులేరు. ఎదుటివాళ్లు తనపై వేసే […]
యాంకర్ సుమ ప్రస్తుతం ఓ కొత్త షోను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అంటూ వస్తోన్న ఈ షోకు హైప్ తీసుకొచ్చేందుకు సెలెబ్రిటీల పట్టుకొస్తోంది. మొదటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ విజేతలైన రాహుల్, కౌశల్‌లను తీసుకొచ్చింది. ఆ తరువాత బ్రహ్మాజీ అలీలను పట్టుకొచ్చింది. వారితో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఈ షోలో సుమ, రవి, వచ్చిన గెస్ట్‌లు చేసే సందడి ఒకెత్తు అయితే.. కంటెస్టెంట్లు చేసే విన్యాసాలు మరో ఎత్తు. […]
జబర్ధస్త్ అనే కార్యక్రమంతో ఫుల్ ఫేమస్ అయిన నటుడు సుధీర్. ముందు టీంలో సభ్యుడిగా వచ్చిన సుధీర్ మెల్లమెల్లగా తన టాలెంట్‌తో కెప్టెన్‌గా మారి అప్పటి నుండి సుడిగాలి సుధీర్ అని అందరిచే పిలిపించుకుంటున్నాడు. ఆటో రామ్ ప్రసాద్, శీనుతో కలిసి సుధీర్ చేసే కామెడీ ఇంటిల్లిపాదికి సందడిగా ఉంటుంది. అడపాదడపా వేరే టీంలలోను మెరుస్తూ అలరిస్తాడనుకోండి. ముఖ్యంగా రష్మీతో సుధీర్‌కు ఉన్న కెమిస్ట్రీ మాములుగా ఉండదు. వీరిద్దరు కలిసి పలు షోస్ లో చేసే సందడి […]
జబర్దస్త్ షోలో ఏదైనా గెటప్ వేయాలి.. ఎలాంటి పాత్రకైనా సరే ప్రాణం పోయాలంటే శ్రీను వల్లే సాధ్యమవుతుంది. మిగతా వారంతా ఏదో చేశామా? అన్నట్టు ఉంటే.. గెటప్ శ్రీను మాత్రం ఆ పాత్రలకే వన్నె తెస్తాడు. అందుకే శ్రీను కాస్త గెటప్ శ్రీను అయ్యాడు. బుల్లితెర కమల్ హాసన్ అని పిలిపించుకుంటున్నాడు. అయితే బుల్లితెరపైనే గెటప్ శ్రీను మ్యాజిక్ వర్కవుట్ అవుతోంది. ఇంత వరకు వెండితెరపై తన నట విశ్వరూపాన్ని చూపించలేదు. మామూలుగా ఆటో రాంప్రసాద్, […]
సుడిగాలి సుధీర్ రష్మీ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. గత ఏడేళ్లుగా తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే వస్తున్నారు. మధ్యలో ఈ ఇద్దరిపై ఎన్నో రూమర్లు వచ్చినా, ఇంకా వస్తూనే ఉన్నా కూడా చలించడం లేదు. తమ ఏకైక ధ్యేయం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే అని, తాము ఏది చేసినా ఆడియెన్స్ హ్యాపీగా ఫీలయ్యేందుకు మాత్రమేనని క్లారిటీగా చెప్పారు. ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, పెళ్లి కూడా చేసుకోబోతోన్నారని వచ్చే రూమర్లను సున్నితంగా […]
సుడిగాలి సుధీర్.. నిజానికి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో సుడిగాలి సుధీర్ పేరు తెలియని వాళ్లు ఉండరు. ప్రస్తుతం సుధీర్ కు తెలుగు బుల్లి తెర మీద ఎంత డిమాండ్ ఉందో తెలుసు కదా. అన్ని చానెళ్ల వాళ్లు సుధీర్ తో ఒక్క షో అయినా ప్లాన్ చేయాలని చూస్తున్నారు. ఏ ప్రోగ్రామ్ లో సుధీర్ ఉంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టే. సుధీర్ కు ఉన్న క్రేజ్ అటువంటిది మరి. […]
సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం ఇదో పేరు కాదు.. ఒక బ్రాండ్. సుడిగాలి సుధీర్.. అంటే డౌన్ టూ ఎర్త్. ఎంత ఎదిగినా.. అంత ఒదిగే మనస్తత్వం సుడిగాలి సుధీర్ కు సొంతం. ఆయన ఒక కమెడియన్, ప్రోగ్రామ్స్ కు యాంకర్ మాత్రమే. కానీ.. ఒక స్టార్ హీరోకు ఉన్న ఇమేజ్ సుధీర్ సొంతం.. ఒక స్టార్ హీరోకు ఉన్న ఫ్యాన్ బేస్ సుధీర్ కు సొంతం. అందుకే సుధీర్ కు ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్లు డిమాండ్. […]