Telugu News » Tag » సీఎం జగన్ nimmagadda ramesh kumar
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి బాగా కనిపిస్తుంది. ఒక పక్క రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాగైనా సరే ఎన్నికలు నిర్వహించాలని చూస్తుంటే, ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహించకూడని బీష్మించుకొని కూర్చింది, రాష్ట్రంలో సరాసరి రోజుకి మూడు వేలు కరోనా కేసులు వస్తున్నా సమయంలో ఏ విధంగా ఎన్నికలు నిర్వహిస్తారు, గతంలో కేసులు పదుల సంఖ్యలో వున్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసిన మీకు ఇప్పుడు పెరుగుతున్న కేసులు కనిపించటం లేదా అంటూ […]