Telugu News » Tag » సీఎం జగన్ latest andhra pradesh news in the news qube
చిన్న అవకాశం దొరికిన సీఎం జగన్ మీద విమర్శలు చేసే వర్ల రామయ్య తాజాగా మరోసారి సీఎం ను టార్గెట్ చేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేశాడు . తనబాబాయి హత్యకేసులో తనకుచెందిన ముఖ్యమైన వ్యక్తిని, కాపాడుకోవడాని కే జగన్, అమిత్ షాతో భేటీ అయ్యారని రాష్ట్రమంతా అనుకుంటోంది. సొంత బాబాయి హత్య కేసునే నీరుగార్చాలని చూసిన ముఖ్యమంత్రి, దళితమహిళ నాగమ్మ హత్యాచారం కేసులో అసలు దోషులను శిక్షిస్తారంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఈ నెల12న కడపజిల్లాలోని పులివెందుల […]
రాష్ట్రము మొత్తం విజయ కేతనం ఎరగవేసి, అధికారంలోకి వచ్చిన వైస్సార్సీపీ పార్టీ, ఆ తర్వాత తాము కోల్పోయిన అనేక నియోజకవర్గాల్లో అధికారాన్ని ఉపయోగించి తిరిగి పట్టు సాధిస్తున్న కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలోకి పాలకొల్లు నియోజకవర్గం విషయంలో మాత్రం మల్లగుల్లాలు పడుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ గాలిని తట్టుకొని నిమ్మల రామానాయుడు ఇక్కడ విజయం సాధించాడు. జిల్లాలో 15 స్థానాల్లో 13 స్థానాల కైవసం చేసుకున్న వైసీపీకి పాలకొల్లు పక్కలో బల్లెం మాదిరి మారిపోయింది. ఆ జిల్లా […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చూస్తూనే రాబోయే పదేళ్లు వరకు ఆయనే సీఎం గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరంతరం ప్రజాసేవే పరమావధిగా ముందుకు వెళ్తూ, అన్ని రకాల ప్రజలకు తన సంక్షేమ పధకాలు అందిస్తూ, పార్టీ పరమైన వర్గ విభేదాలు లేకుండా ఎంతో చక్కగా పార్టీని నడిపిస్తున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో మిగిలిన పార్టీలన్నీ తమ తమ దుకాణాల్ని సర్దుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే భయం మిగిలిన పార్టీలో సృష్టంగా కనిపిస్తుంది. […]
విశాఖపట్నం గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేయటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఎక్కడ చుసిన గీతం గురించి పెద్ద ఎత్తున మాట్లాడుకుంటారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో గీతం గురించి తెలియని వాళ్ళు లేకపోవటం, అదే సమయంలో అది స్వయానా బాలకృష్ణ చిన్నల్లుడుకి చెందిన సంస్థ కావటంతో దానిపై మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంది. ఈ విషయంలో సీఎం జగన్ ను ఒక విలన్ గా టీడీపీ అనుకూల మీడియా చూపిస్తుంది. వైసీపీ ని టార్గెట్ చేస్తూ […]