Telugu News » Tag » సీఎం జగన్
YS Jagan Mohan : ఏపీ సీఎం జగన్ కొద్ది రోజులుగా పలు ప్రాంతాలలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం లో భాగంగా గొల్లప్రోలుకి వెళ్లారు.అక్కడ జగన్ కి బంగారు పెన్‌ని బహుమతిగా అందుకున్నారు. మంత్రి దాడిశెట్టి రాజా సోదరుడు దాడిశెట్టి శ్రీనివాస్ సీఎంని మర్యాదపూర్వకంగా కలిసి బంగారంతో తయారు చేసిన బంగారు పెన్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. దాడిశెట్టి శ్రీనివాస్ తుని నియోజకవర్గంలో తరచూ అనేక సామాజిక కార్యక్రమాలు […]
YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇటీవల సంభవించిన గోదావరి వరదల నేపథ్యంలో ప్రజలెదుర్కొన్న సమస్యల్ని పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన విషయం విదితమే. తాను ప్రత్యక్షంగా ఆ సమయంలో వస్తే, సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతుందన్న భావనతో, అధికారులకు తగిన సూచనలు చేసి, వారం రోజుల తర్వాత అక్కడి పరిస్థితులు ఎలా వున్నాయన్నదానిపై ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వెళ్ళారు వైఎస్ జగన్. చిన్నారికి 60 వేల రూపాయల […]
Ap News: ఏపీ సీఎం జగన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ పరిధిలోని కార్యక్రమాలు, ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులు, కొత్తగా మెడికల్ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్ కేర్ తదితర అంశాలపై సీఎం జగన్ ఈ సమీక్షలో చర్చించారు. ఏ తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5 వేలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సహజ ప్రసవం అయినా, సిజేరియన్ అయినా ఆరోగ్య […]
Roja : ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీల మధ్య పోటీ రోజురోజుకు పెరుగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మంత్రి రోజా తాజాగా టీడీపీతో పాటు జనసేనపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీకి కస్టపడి పనిచేసిన వారంతా ప్రజా ప్రతినిధులు అయ్యారని.., గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తుంటే హారతి పట్టి స్వాగతం పలుకుతున్నారని రోజా అన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని.., సంక్షేమ పథకాలకు కొత్త పెట్టకుండా ప్రజలకు […]
RoJa Family Members : ఎప్పటి నుండో మంత్రి కావాలని రోజా కలలు కనగా, ఆ కల ఇన్నాళ్లకు నిజమైంది. పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.సచివాలయంలోని రెండో బ్లాకులోని టూరిజం మంత్రి శాఖ చాంబర్‌లో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించే ముందు ఆమె కుటుంబ సమేతంగా సీఎం జగన్ కలిశారు.. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు […]
Jagan vs ChandraBabu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించే విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలు పెరుగుతున్నాయి. ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ పెట్టే అధికారం ఎవరిచ్చారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరీ అమాయకంగా అడిగారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు పరీక్షల్ని వాయిదా వేయటమో, రద్దు చేయటమో చేస్తే ఏపీలో మాత్రం మొండిగా ముందుకు వెళుతున్నారని విమర్శించారు. విద్యార్థుల ప్రాణాలకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. కరోనా సమయంలో కూడా స్కూల్స్ […]
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం పాక్షికంగా కర్ఫ్యూలను విధిస్తున్నాయి. తెలంగాణలో ఇటీవలే నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం విధించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. శనివారం నుంచి అంటే రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలు అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున […]
ఏపీలో ప్రస్తుత పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అంతర్జాతీయ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. తమ సంస్థలను ఏపీలో నెలకొల్పడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఇప్పటికే ముందుకు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం నుంచి కంపెనీలను పూర్తిస్థాయి మద్దతు లభిస్తుండటంతో.. కంపెనీలు కూడా తమ సంస్థలను ఏపీలో ఏర్పాటు చేయడానికి శ్రద్ధ చూపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి కొన్ని విషయాల్లో కేంద్రం నుంచి కూడా సహకారం అందుతోంది. […]
అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఓవైపు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ.. మరోవైపు ఏపీలో పాగా వేయడానికి బీజేపీ వేస్తున్న ఎత్తులు. ఇంకోవైపు ఏపీ సీఎం జగన్ పై ఓ కన్నేసి ఉంచిన కేంద్రం.. అసలు ఏపీలో ఎక్కడా జరగని రాజకీయాలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్నాం. దీంట్లో మరో మాట మాట్లాడేది లేదు. దీనికి, ఏపీ ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు. ఏపీ ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంలో జోక్యం చేసుకునే అధికారమే […]
ys jagan ఏపీలో అసలే ఎన్నికల కాలం నడుస్తోంది. ఎక్కడ ఏ చిన్న మాట నోటి నుంచి జారినా ప్రత్యర్థికి దొరికిపోతాం. అధికార పార్టీకి ఇప్పుడు ఇదే అనుభవం ఎదురవుతోంది. ఎన్నికలు వద్దన్నామంటే వాటికి భయపడ్డామని కాదు. ప్రజారోగ్యం కోసమే పోరాడాం అని వైఎస్సార్సీపీవాళ్లు ఇప్పటివరకు చెప్పారు. ప్రస్తుతం ఎలాగూ ఎలక్షన్స్ తప్పట్లేదు కాబట్టి నూటికి 70-80 శాతం స్థానాల్లో మేమే గెలవబోతున్నాం అని బీరాలు పలుకుతున్నారు. గతేడాది.. పంచాయతీ ఎన్నికలు ఏడాది పాటు వాయిదా పడ్డాయి […]
జగన్.. ముఖ్యమంత్రిగా సూపర్ సక్సెస్. ఏపీలో సంక్షేమ పథకాల్లో నెంబర్ వన్ సీఎం. పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి.. బెస్ట్ సీఎం అనిపించుకున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. తన పార్టీని కూడా అప్పుడప్పుడు జగన్ పట్టించుకుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే.. పార్టీలో ఏం జరిగినా.. అన్నీ జగన్ కు తెలియవు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో జరిగే విషయాలు జగన్ కు తెలిసే చాన్స్ లేదు. జగన్ కు తెలియనివ్వరు కూడా. చిన్న చిన్న ఘటనల వల్ల […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కుతున్నారు. దాదాపు నెల రోజుల కిందట ఆయన హస్తిన వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ దేశ రాజధానికి పోతున్నారంటే అక్కడ ఎవరెవరిని కలుస్తారో, ఏమేం మాట్లాడతారోననే ఆసక్తి నెలకొంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారని, వారితో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మాట్లాడతారని చెబుతున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతివ్వాలని, కర్నూలుకు […]
ఏపీలో హిందువులపై హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి అంటూ ఆందోళన వ్యక్తం అవుతున్న సమయంలో విజయనగరంలో జరిగిన ఘటన మరింతగా ప్రభుత్వంపై విమర్శలకు తెర తీస్తుంది. రామాలయంలోకి దూరి దుండగులు రాముడి విగ్రహం తల మొండెం వేరు చేసి ఎత్తుకు పోయాడు. ఈ ఘటన జరిగి గంటలు గడుస్తున్నా కూడా వైకాపా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులు చాలా సీరియస్ గా […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఫుల్ సీరియస్ కామెడీ చేశారు. ఆయన మాట్లాడిన తీరు చూసి నవ్వు ఆపుకోవటం ఎవరి తరమూ కాదంటే అతిశయోక్తి కాదు. ఒకే దెబ్బకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పిట్టలు పడ్డట్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీలోని ఇద్దరికి, పార్ట్ టైమ్ పొలిటికల్ పార్టీలోని ఒకరికి కలిపి కంబైన్డ్ గా కౌంటర్లు వేశారు. ముఖ్యంగా అపొజిషన్ లీడర్ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జూమ్ కి దగ్గరగా.. భూమికి […]
కుల రహిత సమాజం ఉండాలని, కుల రహిత రాజకీయాలు మాత్రమే చేయాలనే మాటలు వినటానికి, రాసుకోవాటానికి బాగుంటాయి తప్ప, ప్రాక్టికల్ గా అమలుచేయడానికి అనువుగా ఉండవు అనేది నగ్న సత్యం. ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల్లో కుల ప్రస్తావన లేకుండా ఒక్కటంటే ఒక్క రాజకీయ సమావేశం కూడా జరగదనే చెప్పుకోవాలి. కులం కార్డు లేకుండా రాజకీయ నాయకుడు గెలిచిన సందర్భాలు కూడా తక్కువే. ఇక జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నోటి నుండే అనేక సార్లు కులం […]