Telugu News » Tag » సాక్షి
YS Sharmila ‘సాక్షి’ మీడియా ఎవరిదో చెప్పక్కర్లేదుగా. వైఎస్ కుటుంబానిదని అందరికీ తెలిసినా ఈరోజు ప్రత్యేకంగా చర్చించుకోవాలి. ఎందుకంటే ఆ టీవీవాళ్లకి ఇవాళ వైఎస్ షర్మిల అనూహ్యంగా, స్వీట్ గా కౌంటర్ వేశారు. ‘మాకు ఎలాగూ మీరు కవరేజీ ఇవ్వరుగా’ అంటూ చురకలంటించారు. దీంతో పక్కనే ఉన్న వైఎస్ విజయమ్మ షాక్ కి గురయ్యారు. వెంటనే షర్మిల వైపుకి ఫేస్ తిప్పి చూశారు. అంతేకాదు. ఎడమ చేత్తో షర్మిలని చిన్నగా తట్టారు. ‘‘ఏంటా మాటలు’’ అన్నట్లుగా సైగా […]
Sakshi : ‘‘సాక్షి’’వాళ్లకి ముందుగా ఒక రిక్వెస్ట్. ‘‘ఇది మా సంస్థ. మా ఇష్టం. మాకు నచ్చిన ఫొటోలు పెట్టుకుంటాం. అడగటానికి మీరెవరు? అని మాత్రం దయచేసి అనకండి. ఎందుకంటే అది మీ సంస్థే, మీ పేపరే, మీ టీవీయే, మీ వెబ్ సైటే కావొచ్చు. కాదనట్లేదు. కానీ వాటిని మీరు మాత్రమే చూడట్లేదు. ప్రజలు, పాఠకులు, వైఎస్ ఫ్యామిలీ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, మంత్రులు, కార్యకర్తలు.. ఇలా ఎంతో మంది చూస్తున్నారు. అయితే ఏంటి అంటారా?. […]
ఏపీలో బీజేపీకి, అధికార పక్షం వైసీపీకి తెరవెనుక స్నేహం నడుస్తోందనే ఆరోపణలు చాలారోజుల నుండి ఉన్నాయి. జగన్ ఢిల్లీ పెద్దలతో సాన్నిహిత్యంగా ఉండటంతో, కావలసిన కార్యాలను చేయించుకుంటుండటంతో ఈ అనుమానం మొదలైంది. ఇక ఏపీ బీజేపీ టీడీపీని విమర్శించినంతగా అధికార పార్టీ మీద దృష్టి పెట్టకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అసలు బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం జరగడం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందని కూడ కొందరు అంటారు. ఎందుకంటే గత అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ పక్షపాతి. ప్రతి విషయంలోనూ వైసీపీ […]