Telugu News » Tag » సముద్ర ఖని
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా సముద్ర ఖని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి వున్న విషయం విదితమే. ఈ సినిమాకి రచనా సహకారం అందించాల్సిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ సినిమా పనుల్లో బిజీ అయిపోయాడు. దాంతో, పవన్ సినిమా అయోమయంలో పడిపోయిందట.! సముద్ర ఖని నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘వినోదియ సితం’. ఇది తమిళంలో ఘనవిజయాన్ని అందుకుంది. ఆ సినిమాని తెలుగులోకి రీమేక్ చేయాలనుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిపోయిందనే ప్రచారమూ […]