Telugu News » Tag » సమగ్ర భూసర్వే
వైఎస్ జగన్ కు సంచలనాలు అంటే ఇష్టం. అందుకే తన చర్యలతో ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంటారు. ఇప్పటికే 50 వేల కోట్ల రూపాయలతో భారీ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలుచేసిన ఆయన రాష్ట్రం అప్పుల్లో ఉన్నా వెనకడుగు వేయకుండా కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. అందుకే ఏడాదిన్నర కాలంలోనే జగన్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోగలిగారు. ఇప్పటికే అమ్మఒడి, జగనన్న చేయూత, విద్యాకానుక లాంటి సంక్షేమ పథకాలను అమలుచేసిన ఆయన ఇప్పుడు కొత్తగా ఇంకో పని చేస్తున్నారు. అదే సమగ్ర భూ సర్వే. గతంలో […]
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎవ్వరూ ఊహించని, గత ముఖ్యమంత్రులు చేయలేని కొన్ని పనుల్ని జగన్ అలవోకగా చేసేస్తున్నారు. పాత ముఖ్యమంత్రుల్లో చాలామంది పాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని, పూర్తి పారదర్శకత పాటించాలని అనుకున్నారు. కానీ ఎవ్వరి వలనా అది సాధ్యంకాలేదు. కానీ జగన్ వాలంటీర్ వ్యవస్థతో దాన్ని అమలుచేసి చూపిస్తున్నారు. ఇక పూర్వం ఏ సీఎం చేయని ఇంకో పనిని జగన్ చేయనున్నారు. అదే సమగ్ర భూసర్వే. అంటే రాష్ట్రం మొత్తం భూములను హద్దులతో సహా లెక్కగట్టి యజమానులు ఎవరనేది పక్కాగా తేల్చి శాశ్వత భూ హక్కు […]