Telugu News » Tag » సమంత
Samantha : సినీ నటి సమంత సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్.. చాలామందికి ఆందోళన కలిగించింది.. చాలామందిని ఆలోచనలో పడేసింది.! తాను మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు సమంత పేర్కొనడమే అందుకు కారణం. సహజంగానే సమంతని ‘అటెన్షన్ సీకర్’ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. సమంత పబ్లిసిటీ స్టంట్ చేసిందన్నది వాళ్ళ ఆరోపణ. అయినా, సమంతకి పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిన అవసరమేంటి.? తన తాజా చిత్రం ‘యశోద’ విడుదలవుతున్న నేపథ్యంలో, సమంత ఇప్పుడీ ‘సెంటిమెంటు’ […]
Samantha : సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందనీ, వెల్లడిస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది తాజాగా సమంత. దాంతో, ఆ ‘మయోసైటిస్’ అంటే ఏంటీ.? అంటూ నెటిజనం గూగుల్ తల్లిని అడగడం మొదలెట్టేశారు. గూగుల్ తల్లి అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలిపేసింది. దాంతో, ఈ వ్యాధి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకున్న నెటిజనం, అయ్యో సమంత.! అంత తీవ్రమైన బాధ అనుభవిస్తోందా.? అంటూ సానుభూతి ప్రదర్శించడం స్టార్ట్ చేసేశారు. సమంత ది […]
Guna Shekhar : సమంత ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ క్రేజీ మూవీ శాకుంతలం కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాను ఆయన కూతురు నీలిమ గుణ నిర్మిస్తున్నారు. తండ్రి దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటూ ఉంటే నిర్మాతగా ఆయన కూతురు నీలిమ నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. నిర్మాతగా ఇది ఆమెకు మొదటి సినిమానే అయినా కూడా ఎంతో అనుభవజ్ఞురాలుగా నిర్మాణ […]
Samantha : సమంతకి సోషల్ మీడియాలో అభిమానులెక్కువ.. అలాగే దురభిమానులూ ఎక్కువే.! అత్యంత హేయంగా ఆమెను ట్రోల్ చేస్తుంటారు కొందరు. వారికి కౌంటర్ ఎటాక్ ఇస్తుంటారు మరికొందరు.! తన తాజా సినిమా ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ రావడం కూడా సమంత ట్రోలింగ్ ఎదుర్కోవడానికి కారణమవుతోంది. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రివీల్ చేసిన పోస్టర్ కాస్తా సమంత మీద భయంకరమైన ట్రోలింగ్‌కి కారణమయ్యింది. ఏంటీ ఛండాలం.? అంటూ సమంతని కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఏముంత […]
Samantha : సమంత అనారోగ్యంతో బాధపడుతోందంటూ ఈ మధ్య వార్తలు చక్కర్లు కొడుతున్నాయ్. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే సమంత, గత నెల రోజులుగా ఎక్కడా హడావిడి చేయడం లేదు. దాంతో సమంతకి ఏమైంది.? అంటూ ఆరా తీయడం మొదలెట్టారు. ఆ క్రమంలోనే సమంత ఆరోగ్యం బాగా లేదనీ, ఓ క్రిటికల్ స్కిన్ డిసీజ్‌తో సమంత బాధపడుతోందనీ గుసగుసలు గుప్పుమంటున్నాయ్. ఈ విషయమై గతంలోనే సమంత మేనేజర్ స్పందించారు. సమంతకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవంటూ, […]
Samantha : సమంత ఈ మధ్య రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తూనే ఉంది. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత ఈ అమ్మడు వరుసగా సినిమాల్లో నటించేందుకు సిద్ధం అవుతోంది. పెండ్లి కాకుండానే తల్లి అవుతా.. నన్ను ఎవడ్రా ఆపేది.. అంటున్న టాప్ హీరోయిన్ ఏమాత్రం గ్యాప్ దొరికినా కూడా ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేస్తోంది. సమంత ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అయినా కూడా ఆమె ఒక హిందూ ధర్మ పాటించే వ్యక్తిగా […]
Samantha : ఇటీవల సమంతకు ఆరోగ్యం బాగోలేదనీ, ఓ రకమైన స్కిన్ డిసీజ్‌తో సమంత బాధపడుతోందనీ పుకార్లు షికార్లు చేశాయ్. అనారోగ్యం కారణంగానే సమంత బయటికి రావడం లేదనీ, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా వుండట్లేదనీ ప్రచారం జరిగింది. అయితే, అలాంటిదేం లేదంటూ సమంత పర్సనల్ మేనేజర్ రెస్సాండ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా సమంత హైద్రాబాద్‌లో ప్రత్యక్షమైంది. సికింద్రాబాద్‌లోని ఓ వేద పాఠశాలకు వెళ్లింది సమంత. అక్కడ ప్రత్యేక పూజలు చేయించిందట. వేద పాఠశాలలో ప్రత్యేక పూజలా.? […]
Samantha : సోషల్మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటే మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ లో సమంత ఒకరు. పర్సనల్ లైఫ్, టూర్స్, షూట్స్, ప్రమోషన్స్, రీల్స్ అంటూ ట్విట్టర్, ఇన్ స్టా.. ఇలా అన్ని అకౌంట్లలోనూ సందడి చేసేది. 25 మిలియన్ల ఫాలోవర్లతో ఇన్ స్టాలో హడావిడి చేసేది. అలాంటిది కొన్నాళ్లుగా సడన్ గా సైలెంటవడంతో చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. సోషల్మీడియా డీటాక్స్ అని కొందరంటే, ఆరోగ్య కారణాలంటూ ఇంకొందరు అల్లేస్తున్నారు. దాంతో నిజంగానే సమంత హెల్త్ […]
Samantha : హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ పేరుతో ఓ వెబ్ సిరీస్ చేస్తోన్న విషయం విదితమే. రుస్సో బ్రదర్స్ రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్, అత్యంత భారీ బడ్జెట్ లిస్టులో రెండో స్థానంలో వుంది. సుమారు 200 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చుతో దీన్ని రూపొందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఒరిజినల్‌లో ప్రియాంక చోప్రా నటిస్తుండగా, ఇండియన్ స్నిప్ ఆఫ్ వెర్షన్ కోసం మన సౌతిండియన్ బ్యూటీ సమంతని ఎంపిక చేశారట.! ఫ్యామిలీ మ్యాన్ తర్వాత […]
Samantha : అక్కినేని నాగచైతన్యకు విడాకులిచ్చేశాక, సమంత మీద వచ్చిన, వస్తున్న రూమర్లు అన్నీ ఇన్నీ కావు. దేనికదే చాలా దారుణం.. అన్నట్లుగా రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఒకదాన్ని మించి ఇంకోటి.. అత్యంత జుగుప్సాకరమైన రీతిలో వుంటున్నాయ్. సినీ నటి సమంత మళ్ళీ వార్తల్లెకెక్కింది. పిల్లల్ని కనే ఉద్దేశ్యం ఆమెకు లేదనీ, అందుకే గర్భ సంచిని తొలగించేసుకుందనీ పుకార్లు షికార్లు చేస్తున్నాయ్.! ఇది నిజంగానే చాలా చాలా సీరియస్ మేటర్. రెండో పెళ్ళి ఆలోచన లేకనే.. రెండో […]
Samantha : కీర్తి సురేష్ అనగానే, ‘మహానటి’ సినిమా గుర్తుకొస్తుంది. నిజంగానే, ఆ సినిమాతో కీర్తి సురేష్ ‘మహానటి’ అనే గుర్తింపుని కూడా తెచ్చుకుంది. ఇక, సమంత సంగతి సరే సరి. సినిమా సినిమాకీ క్రేజ్ పెంచుకుంటూ వెళుతోంది సమంత. పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది సమంత ఇప్పుడు. సక్సెస్, ఫెయిల్యూర్‌కి అతీతంగా అటు కీర్తి సురేష్, ఇటు సమంత చెలరేగిపోతున్నారు. ఈ మధ్యనే ‘సర్కారు వారి పాట’ సినిమాతో విజయాన్ని అందుకుంది కీర్తి సురేష్. చిరంజీవి […]
Samantha : కొన్నాళ్లుగా సోషల్మీడియాలో సమంత చేసిన సందడి హడావిడి అంతా ఇంతా కాదు. సాంగ్స్, యాడ్స్, ఫోటో షూట్స్, మూవీ అప్ డేట్స్, ప్రమోషన్స్, ఇంటర్ వ్యూస్, ఇంట్రస్టింగ్ కామెంట్స్..ఇలా ఇంటర్నెట్లో డైలీ తనకంటూ కొంత స్పేస్ ని ఆక్యుపై చేసుకునేది. కానీ ఏమైందో ఏమో గానీ ఇప్పుడు ఒక్కసారిగా సైలెంటయింది. మరి జెస్సీ సడన్ సైలెన్స్ కి రీజనేంటి? ఎందుకీ మార్పు అనేదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. తమ సినిమాలు చేసుకుంటూ […]
Samantha : ఐటమ్ సాంగ్ కాదది, స్పెషల్ సాంగ్.! ఆ స్పెషల్ సాంగ్ ఇచ్చే కిక్కే వేరప్పా.. అంటూ తాను చేసిన ‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటావా మావా..’ సాంగ్ గురించి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ బీభత్సంగా ప్రమోట్ చేసుకుంటూ వస్తోన్న సమంత, తాజాగా ఓ స్పెషల్ సాంగ్ ఆఫర్ వస్తే, సింపుల్‌గా ‘నో’ చెప్పేసిందట.! అలా ఎలా సమంత ‘నో’ చెప్పగలుగుతుంది.? బహుశా ఇది ఫేక్ అయి వుండొచ్చంటూ.. ఆమె అభిమానులే సోషల్ మీడియా […]
Naga Chaitanya : సమంత- నాగ చైతన్య.. ఈ ఇద్దరు బెస్ట్ కపుల్ అని అందరిచే ప్రశంసలు అందుకున్నారు. కాని నాలుగేళ్లకే వారి రిలేషన్‌కి గండి పడింది. అనూహ్యంగా గత ఏడాది అక్టోబర్ 2న ఈ ఇద్దరు విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే విడాకుల దగ్గర నుండి ఇటు సమంత,అటు చైకి మీడియా నుండి వారి డైవర్స్‌కి సంబంధించి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. చైతూ స్టన్నింగ్ సమాధానం.. ప్రస్తుతం నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా […]
Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య, సమంత కొన్ని నెలల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వారు తీసుకున్న విడాకుల నిర్ణయం ఎంతో మందిని షాక్ కి గురి చేసింది. ఇప్పటికీ వీరిద్దరి విడాకుల విషయంపై ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. పలు ఇంటర్వ్యూలలో నాగ చైతన్య, సమంతలకు వారి విడాకుల ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. మెచ్యూర్డ్ ఆన్సర్.. కొద్ది రోజుల క్రితం కాఫీ విత్ కరణ్ షోలో […]