Telugu News » Tag » సచిన్
SACHIN భారతదేశంలో కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి ప్రకంపనలు పుట్టించింది. కరోనా ధాటికి చాలా మంది బలయ్యారు. ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గినట్టు అనిపించి అంతా ఊపిరి పీల్చుకున్నారు. రవాణా వ్యవస్థ ప్రారంభం కావడం, క్రికెట్ స్టేడియాలలో జనాలు ప్రత్యక్షం కావడం, థియేటర్స్ తిరిగి తెరుచుకోవడం వలన వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగింది. ప్రతి రోజు దేశ వ్యాప్తంగా 50 వేలకు పైగా కేసులు నమోదు […]
ప్రశాంతంగా జీవనం సాగుతున్న సమయంలో కరోనా అనే వైరస్ వచ్చి అందరి జీవితాలని చిన్నాభిన్నం చేసింది. మనిషి మనిషిని కలవాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా షూటింగ్స్ అయితే భయాందోళనలే మధ్యే సాగుతుండగా, స్పోర్ట్స్ మాత్రం క్రీడాకారులని కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉంచి ఆ తర్వాత బయోబబుల్ వాతావరణంలోనే వీరు ఉండేలా జాగ్రత్తపడుతూ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఏ ఆటగాళ్ళైన లేదా కోచ్‌లు వారి సంబంధిత టీం అయిన ముందు కరోనా టెస్ట్ తప్పక చేయించుకు తీరాల్సిందే. తాజాగా […]
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆటకు గుడ్ బై చెప్పి ఏడేళ్లయినా ఆయన పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. క్రికెట్ లో ఉన్నప్పుడు ఆట కోసమే క్షణం తీరిక లేకుండా గడిపిన ఆ లిటిల్ మాస్టర్.. ఇప్పుడు పూర్తి సమయం కుటుంబానికే కేటాయిస్తున్నాడు. ఏడాదికో రెండేళ్లకో ఒకసారి బ్యాట్ పడుతూ అభిమానుల కోరికా తీరుస్తున్నాడు. ఇప్పుడిప్పుడే బయటికి.. కరోనా నేపథ్యంలో పూర్తిగా ఇంటికే పరిమితమైన మాస్టర్ బ్లాస్టర్.. లాక్ డౌన్ ముగిశాక బయటికొచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ తో […]