ఈ జనరేషన్ అంతే అబ్బ. ఏది అనిపిస్తే అది చేసేయడమే. ఎదుటివాళ్లు ఏమనుకుంటారు? పక్క వాళ్లు ఏమనుకుంటారు? అనేది ఏం లేదు. అంతే కదా. చూసేవాళ్లు మాత్రం ఎవడ్రా వీడు. వీడేందో.. వీడి పిచ్చి ఏందో అని వదిలేస్తారు. అంతే కదా. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అటువంటిదే. ఓ వ్యక్తి బట్టలన్ని విప్పేసి.. మాల్ లోకి ప్రవేశిస్తాడు. అంటే ఒక్క అండర్ వేర్ మాత్రమే ధరించి షాపింగ్ మాల్ లోకి ఎంట్రీ ఇస్తాడు. మనోడు […]