Telugu News » Tag » శ్రీకాకుళం
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యాక టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి మొహంలో ఎవరైనా ఎప్పుడైనా ఆనందం చూశారు. అసలు ఆయన నవ్వటం ఎక్కడైనా కనిపించిందా?. లేనే లేదు కదా. అలాంటి చంద్రబాబు నిన్న మాత్రం మనస్ఫూర్తిగా నవ్వారంట. ఇటీవలి కాలంలో నాలుగైదు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కనబరిచిన పనితీరును ఆయన శెభాష్ అని మెచ్చుకున్నారంట. వైసీపీపై పోరాడినందుకు అభినందనలు ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ (వైఎస్సార్సీపీ) నాయకుల అవినీతిని, […]
అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక్క మెతుకును పట్టి చూసినా అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం కూడా ఎంత కాక మీద ఉందో గ్రహించటానికి ఆ రాష్ట్రంలో ఆ చివరా ఈ చివరా ఇవ్వాళ ఒకే రోజు జరిగిన రెండు సంఘటనలను పరిశీలిస్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కు ఒక చివరన శ్రీకాకుళం, మరో చివరన అనంతపురం జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే. ఫస్ట్ ఆ చివరన ఏం జరిగిందో చూద్దాం.. ఆ చివరన అంటే శ్రీకాకుళంలో. […]
టీడీపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వం మీద మెల్లగా వాయిస్ పెంచుతున్నారు. వైసీపీ నేతల మీద చురకలు విసురుతున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి అమరావతి రెఫరెండం మీద ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేసున్నారు. దీంతో ఉత్తరాంద్ర వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ఆల్రెడీ అచ్చెన్నాయుడు గురించి వైసీపీ లీడర్లకు బాగా తెలుసు. తగులుకుంటే వదిలే రకం కాదు. సందు చిక్కితే చెడుగుడు ఆడుకునే రకం. అందుకే ఆయన్ను ఆదిలోనే తొక్కిపట్టాలని వైసిపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈఎస్ఐ స్కామ్ ఆరోపణలు ఆయన […]
తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి అండగా ఉన్న కుటుంబాల్లో కింజరాపు కుటుంబం కూడ ఒకటి. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండాను నిలబెట్టిన నాయకుడు ఎర్రన్నాయుడు. జిల్లా రాజకీయాలను ఒక్క మాటతో శాసించేవారు. తాను ఉన్నన్ని రోజుల్లో పార్టీకి ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. ఉత్తరాంధ్రలో పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడుకు వారి ఫ్యామిలీ అంటే ప్రత్యేక అభిమానం ఉంది. కాబట్టే ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడుకు, కుమారుడు రామ్మోహన్ నాయుడుకు టికెట్లు ఇచ్చారు. […]