Telugu News » Tag » శ్రద్దా దాస్
కొందరు చీరల్లోనే బాగుంటారు. ఇంకొందరు మోడ్రన్ దుస్తుల్లోనే బాగుంటారు. అయితే కొద్ది మందికే బికినీ ధరించడానికి అనువైన ఆకారం ఉంటుంది. ఇలా ఈ మూడు కోణాలున్న హీరోయిన్‌లు చాలా అరుదుగా ఉంటారు. అందులో శ్రద్దా దాస్ ఒకరు. వెండితెర పై అందాల ఆరబోతతో కవ్వించిన శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో అంతకు మించి తన వయ్యారాలను ప్రదర్శిస్తూ అందర్నీ కట్టిపడేస్తోంది. శ్రద్దాదాస్ తనలోని విభిన్న కోణాలను చూపిస్తోంది. ఒక్కోసారి పూర్తిగా అందాలను విప్పి చూపిస్తూ బికినీలో దర్శనమిస్తుంది.. […]