Telugu News » Tag » శివ
RAJINIKANTH : సాఫీ సాగుతున్న ప్రయాణానికి కరోనా మహమ్మారి అడ్డుకట్ట వేసింది. ఈ మాయదారి రోగం వలన ఒకరిని ఒకరు కలవలేకపోతున్నాం అంటే దీని విజృంభన ఏ రకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వయస్సుపై బడిన వాళ్లను కరోనా ఎంతగా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం కరోనా కాటుకు బలై కన్నుమూసిన విషయం తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు చాలా మంది కరోనా వలన గత ఏడాది కన్నుమూశారు. ఈ పరిస్థితులని […]
Rajinikanth : రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే అన్న సినిమా చేస్తున్నారు. మాస్ డైరెక్టర్ శివ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తెలుగులో హిట్స్ ఇచ్చిన శివ కోలీవుడ్ కి వెళ్ళి అక్కడ వరసగా మాస్ హిట్స్ ఇస్తున్నాడు. ఎక్కువగా శివ అజిత్ కుమార్ తో సినిమాలు తీసి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పిలిచి మరీ శివ కి ఛాన్స్ ఇచ్చాడు. అందుకు కారణం రజనీకాంత్ యంగ్ హీరోలకి […]
రాం గోపాల్ వర్మ సినిమాలకి ఒకప్పుడు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో భారీ స్థాయిలో క్రేజ్ ఉండేది. శివ సినిమా తో దర్శకుడిగా రాం గోపాల్ వర్మ సినిమా ఇండస్ట్రీకి ఎంటరై సెన్షేషన్ ని క్రియేట్ చేశాడు. ఇండస్ట్రీకి ఒక కొత్త ఫార్మాట్ ని తీసుకు వచ్చాడు. ఎవరి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేయనప్పటికి మొదటి సినిమా తో దేశవ్యాప్తంగా పాపులారిటీని సాధించాడు. చెప్పాలంటే శివ సినిమా రాం గోపాల్ వర్మ కి జీవితాంతం […]
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ యంగ్ హీరోలతో సమానంగా ఇంకా చెప్పాలంటే వాళ్ళంకంటే దూకుడుగా సినిమాలు కమిటవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు యంగ్ హీరోల కంటే స్పీడ్ గానే తన సినిమాలు రిలీజ్ చేస్తూ షాకిస్తున్నారు. ఈ వయసులోనూ రజనీ స్టామినా చూసి అన్నీ చిత్రపరిశ్రమలోని వారు షాకవుతున్నారు. ఇప్పటికే కబాలి, కాలా, పేటా, రోబో 2.ఓ, దర్బార్ సినిమాలు వరసగా వచ్చిన సంగతి తెల్సిందే. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ రజనీ మ్యానియా ఏంటో అందరీకీ […]