Telugu News » Tag » శింబు
పక్కా హైదరాబాదీ అమ్మాయి నిధి అగర్వాల్. కానీ ఈ బ్యూటీ బెంగుళూరు లో పెరిగింది. నిధి ఫేవరెట్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్. తన ఇన్స్పిరేషన్ తోనే హీరోయిన్ అవ్వాలనుకుది. ఎట్టకేలకి బాలీవుడ్ సినిమాలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన మున్నా మైఖేల్ చిత్రం హీరోయిన్ గా మారింది నిధి అగర్వాల్. అయితే ఈ సినిమాలో ఛాన్స్ కోసం నిధీ చాలానే కష్టపడిందట. ఈ సినిమా కోసం 300 మంది ఆడిషన్స్ ఇవ్వగా […]
నిధి అగర్వాల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకే ఒక్క సినిమా అమ్మడు రేంజ్ నీ అమాంతం పెంచేసింది. నిధి నేటివ్ హైదరాబాద్ ….అయినా బెంగుళూరు లో పెరిగింది. ఈమె ఫేవరెట్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్. ఐస్ ఇన్స్పిరేషన్ తో నే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నిధి. చాలామంది తెలుగు సినిమా లోనే ఎంట్రీ ఇచ్చింది అనుకుంటుంటారు. మున్నా మైఖేల్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన నటించి తన డ్రీమ్ ని నెరవేర్చుకుంది నిధి […]
అభిమానుల అండదండలతో ఇంతటి స్థాయికి చేరకున్నామనే కృతజ్ఞత చాలా మంది స్టార్స్‌కు ఉంటుంది. వారు ఇచ్చిన ఇంత మంచి లైఫ్‌కు రుణం ఎలా తీర్చుకోవాలి అని చాలా మంది హీరోలు మదనపడుతుంటారు. అలానే సెట్స్‌లో తమకన్నా ఎక్కువగా కష్టపడే టెక్నీషియన్స్ గురించి చాలా ఆలోచిస్తుంటారు. చాలీచాలని జీతాలతో కాలం నెట్టుకొస్తున్న వారికి పండుగ సందర్భంగానో లేదంటే మంచి అకేషన్‌కో ఏదో ఒక బహుమతి ఇవ్వాలని కొందరు హీరోలు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. గతంలో అజిత్, విజయ్, నయనతార […]
నేటి కాలం హీరోలు ఫిజికల్ ఫిట్‌నెస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంటల తరబడి జిమ్ లో కసరత్తుల చేస్తూ శరీర ధారుడ్యాన్ని పెంచుకుంటున్నారు. కొందరు సిక్స్ ప్యాక్స్‌లు, మరికొందరు ఎనిమిది ప్యాక్‌లతో ప్రేక్షకులకు థ్రిల్‌ను కలిగిస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో శింబు ఊహించని ట్రాన్స్ ఫర్మేషన్ తో సినీ వర్గాలను ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం శింబు న్యూ లుక్‌కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శింబు ఈ పేరు తమిళ […]