కరోనా కల్లోలం వలన ఎనిమిది నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న ప్లేయర్స్ ఐపీఎల్‌తో గ్రౌండ్‌లోకి అడుగుపెట్టారు. రెండు నెలల పాటు జరిగిన ఈ సమరంలో ఉత్సాహంలో పాల్గొన్నారు. ఇది పూర్తైన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ 20లు, నాలుగు టెస్ట్‌లు ఆడనుంది. అయితే ఐపీఎల్‌లో గాయపడ్డ రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలు వన్డే , టీ 20 సిరీస్‌లకు దూరమయ్యారు. టెస్ట్ మ్యాచ్ […]