Telugu News » Tag » వ్యవసాయ బిల్లు
టీడీపీ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు దేశంలోనే సీనియర్ నేత అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఏమాటకు ఆ మాట చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో సీనియర్ నేత అనడంలో అతిశయోక్తి లేదు. రాజకీయాల్లో తల పండిన నేతల్లో ఆయన కూడా ఒకరు. కానీ ఇప్పుడు దేశంలో రాజకీయాలు చూస్తే వేరేలాగా ఉన్నాయి. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదికి అనుకూలంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీకి యాంటీగా నినాదాలు చేస్తున్నారు. ఒక పక్క […]