Telugu News » Tag » వైస్సార్
ఏపీ ప్రభుత్వ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తన దైన శైలిలో పరిపాలన చేస్తున్నారు ప్రజలకు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు చేరువ అయ్యారు. అలాగే దేశంలోనే ఉత్తమ సీఎం గా నాలగవ స్థానంలో ఉన్నారు. అలాగే ఆడవాళ్ళ మీద అత్యాచారాలను తగ్గించే క్రమంలో దిశ వంటి కీలక చట్టాలను ప్రవేశపెట్టి మహిళల విషయంలో మంచి మార్కులను సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు వైస్సార్ పార్టీ కి ఒక సర్వే ప్రకారం […]
గతఎన్నికల్లో వైస్సార్ పార్టీ ఎంతటి ఘన విజయం సాదించిందో చెప్పక్కర్లేదు. విజయనగరం జిల్లాలో అయితే వైస్సార్ పార్టీ తన విజయ డంఖా మోగించి చరిత్రను తిరగరాసింది. ఆ జిల్లాలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉండగా, మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు వైస్సార్ పార్టీనే కైవసం చేసుకుంది. అలాగే ఒక పార్లమెంట్ సీటు వైసీపీ పరం అయ్యాయి. ఈ జిల్లాలో టిడిపీ పార్టీ పతనం అయింది.ఈ పరాజయాన్ని టీడీపీ పార్టీ పెట్టిన దగ్గర నుండి జరగని అవమానం […]