Telugu News » Tag » వైసీపీ ఎంపీ
ఎంపీ విజయసాయిరెడ్డి.. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. సీఎం జగన్ కుడి భుజం లాగ. కానీ.. తాజాగా ఆయన చేసిన రచ్చ మామూలుగా లేదు. సీఎం జగన్ నే ఇరకాటంలో పడేసింది. అదే విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జరిగిన ఘటన. రాముడి గుడిలో జరిగిన ఘటనపై ఎప్పుడూ స్పందించని విజయసాయి.. తాజాగా స్పందించడం పెద్ద రచ్చకు దారితీసింది. రాముడి గుడిలో ఉన్న రాముడి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీంతో ఆ ఘటన రాష్ట్ర […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిభావంతులైన మరియు విద్యావంతులైన నేతలకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు ఇచ్చారు. అందుకే ప్రజల కోసం ఏం కావాలో ముందస్తుగానే తెలుసుకొని జాతీయ స్థాయిలో పోరాడి మౌలిక వసతులను, రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా ఒక వైసీపీ ఎంపీ చేసిన కృషి సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. పూర్తి వివరాలు తెలుసుకుంటే.. హిందూపురానికి మొదటిసారిగా ఎంపీ గా ఎన్నికైన వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఎంతో కృషి చేసి ఓ ప్రత్యేక […]
వైసీపీ మంత్రి కొడాలి నోరు తెరిసిస్తే ఏవేవో ఒకరు తెలుగుదేశం పార్టీ నేతకు మూడినట్టే అనుకోవాలి. ఆయన విసిరే చులకన చురకలు, ప్రమాదకరమైన సవాళ్లు, తిట్టే తిట్లు అలా ఇలా ఉండవు. ఇప్పటివరకు ఆయన నోటికి సమాధానం చెప్పిన మొనగాడు టీడీపీలో లేడంటే అర్థం చేసుకోవాలి నాని మాటల పవర్ ఎలాంటిదో. చంద్రబాబు నాయుడును, లోకేష్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాని ఆ స్థాయిలో దుయ్యబట్టిన మరొక నేత దేవినేని ఉమ. దేవినేని ఉమకు, నానికి గతంలో పెద్ద మాటల యుద్ధమే జరిగింది. లారీ డ్రైవర్, తొక్కిస్తే అప్పడమే లాంటి హెచ్చరికలు పడ్డాయి ఇద్దరి నడుమ. కేసుల […]
వైఎస్ జగన్ గురించి తెలిసిన ఎవరైనా చెప్పే మొదటి మాట.. ఆయన మహా మొండి. ఎవ్వరి మాటా వినరు అని. నిజమే జగన్ కు వేరొకరి మాటలు వినే అలవాటు లేదు. ఏదైనా ఆయన నిర్ణయమే ఫైనల్. జరిగి తీరాల్సిందే. అది పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా. అందుకే వైకాపాలో నేతలందరూ జగన్ చెప్పించి విని ఫాలో అయిపోవడమే తప్ప సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం అస్సలు చేయరు. వాళ్ళే కాదు జగన్ గురించి బాగా తెలిసిన ఎవరైనా చేసేది […]