Telugu News » Tag » వైరల్ వీడియో
Viral Video : చిరుతతో మజాక్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరుత పంజా విసిరింది అంటే ఎంతటి వాడైన కుదేలవ్వాల్సిందే. చిరుత అంటే చాలా మందికి భయం ఉంటుంది. కానీ ఓ వ్యక్తి చిరుతతో సయ్యటలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరుతతో ఆట.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిరుత జనావాసం లోకి వచ్చింది. దాన్ని గ్రామస్తులంతా కలిసి […]
Samantha : నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సమంత తీసుకునే నిర్ణయాలు అందరికి షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. తొలిసారిగా ఆమె పుష్ప సినిమా కోసం ఐటెం భామ అవతారం ఎత్తగా, సమంత మాస్ సాంగ్‌కి ఫుల్ క్రేజ్ వచ్చింది. పుష్ప సినిమాలోని ఊ అంటావ పాటతో బాలీవుడ్ ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఆమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. సమంత హవా.. పుష్ప లోని సాంగ్స్ సోషల్ మీడియాను […]
Viral Video : మూగజీవాలతో మంచిగా ఉన్నంత వరకు అవి మనతో మంచిగానే ఉంటాయి. కాస్త తేడాగా ప్రవర్తించారో వాటి ఆగ్రహానికి గురి కావల్సిందే. ఇటీవల ఓవ్యక్తి గాడిదెని తన సహనం పరీక్షించే వరకు తంతూనే ఉన్నాడు. చాలా వరకు భరించిన గాడిద ఆ తర్వాత అతడికి చుక్కలు చూపించింది. అందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. షాకిచ్చిందిగా..! ఇక తాజాగా వైరల్ అయిన వీడియోలో కూడా ఒక పశువుల దొడ్డిలో ఆవులను ఒక వ్యక్తి […]
Viral Video : పిల్లలు భగవంతుని స్వరూపాలు. పిల్లల మనసుల్లో కల్మషం ఉండదు.సోషల్ మీడియాలో పిల్లలకు సంబంధించిన ఏ వీడియో వచ్చినా నెటిజన్లను ఆకట్టుకుంటుంది. పిల్లల అమాయకత్వం వారిని ఆకట్టుకుంటుంది. ఓ చిన్నారి తన తల్లి హోమ్ వర్క్ చేయమన్నందుకు ఫస్ట్రేట్ అవుతూ నానా రచ్చ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. చిన్నారి ఆవేదన… ఈ వీడియోలో కుర్రాడు హోమ్ వర్క్ చేయమన్నందుకు తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ చిన్నారి మాట్లాడిన […]
Monkey : ఇటీవల ఎక్కడ చూసిన కూడా కోతుల బెడద ఎక్కువైంది. గుంపుగుంపులుగా సంచరిస్తూ భయబ్రాంతులకి గురి చేస్తున్నాయి. కొంత అజాగ్రత్తగా ఉంటే దాడులు కూడా చేస్తున్నాయి. ఆ మధ్య ఓ చిన్నారిని కోతి పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. చేతిలో ఉన్న చిన్నారిని తీసుకెళ్లి బిల్డింగ్‌పై నుండి కింద పడేసింది. దీంతో ఆ చిన్నారి మృతి చెందింది. అప్రమత్తంగా ఉండడండి.. తాజాగా బైక్‌లా కనిపించే బొమ్మబండిపై కోతి స్వారీ చేస్తూ వచ్చింది. అక్కడ కొందరు పిల్లలంతా […]
Heroic Man : ఆపదలో ఉన్నారిని కాపాడాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎలాంటి సందర్భం అయిన సరే కొందరు తమ ప్రాణాలని లెక్క చేయకుండా ఇతరులని రక్షించే సాహసం చేస్తుంటారు. ఆ సమయంలో వారి ప్రాణాలకు రిస్క్ అని తెలిసిన కూడా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారు. వారని రియల్ హీరోస్ అనక తప్పదు. రియల్ హీరో.. తాజాగా ఒకటి కాదు రెండు కాదు..ఐదు అంతస్థుల నుంచి జారి పడిన చిన్నారి. అంతలో సూపర్‌మ్యాన్‌లా దూసుకొచ్చేశాడు. అద్భుతంగా క్యాచ్ […]
Viral Video : కొన్ని జంతువులు మనుషుల మాదిరిగా ప్రవర్తించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మనుషుల మాదిరిగానే అవి కూడా చేస్తుండడం వింత అనే చెప్పాలి. ఈ మధ్య కొన్ని జంతువులు ఏకంగా సిగరెట్ కూడా తాగుతున్నాయి. ఇది చూసి ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. భలే భలే.. ఒరెంగుటాన్లు గురించి మీకు తెలిసే ఉంటుంది. అవి చింపాజీని పోలి ఉంటాయి. అచ్చం మనిషిలాగే ప్రవర్తిస్తాయి. మనిషిలా అరటిపండ్లు ఒలుచుకుని తినడంతోపాటు బాధ కలిగినప్పుడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తాయి. […]
Viral Video : ఈరోజుల్లో వ్యాపారం చేయడమంటే అంత ఈజీ కాదు. అది చిన్నదైనా… పెద్దదైనా… వ్యాపారం అంటేనే ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్నంటినీ అధిగమించాలంటే వ్యాపారంలో వచ్చే ఒడిదొడుకులను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా వ్యాపారం చేయడంలో కొత్త దారులను వెతుక్కోవాలి. అప్పుడే వినియోగదారులను ఆకర్షించుకోవచ్చు. అలా చేసి సక్సెస్ అయిన ఎంతో మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. ఒక్కొక్కరికి నచ్చిన విధానంలో వ్యాపారం చేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. పెద్దపెద్ద వ్యాపారులైతే… తమ వ్యాపారం గురించి పది మందికి […]
సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే మనస్తత్వాలు కలవక విడిపోవడం కొద్ది మంది చేస్తుంటే, బిజీ షెడ్యూల్స్ వలన ఒకరినొకరు కలుకునే పరిస్థితి లేక విచిత్రంగా ప్రవర్తించడం మరికొందరు చేస్తున్నారు. అయితే కొన్ని కపుల్స్ మాత్రం అభిమానులకు ఆదర్శంగా నిలుస్తుంటారు. పెళ్లై ముప్పై నలభై ఏళ్లు అయిన ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇలాంటి కోవలోకే వస్తారు జెనీలియా-రితేష్ దేశ్‌ముఖ్ జంట. జెనీలియా తెలుగు, హిందీ భాషలతో పాటు ఇతర భాషలలోను […]
ప్రశాంతంగా జీవనం సాగుతున్న సమయంలో కరోనా అనే వైరస్ వచ్చి అందరి జీవితాలని చిన్నాభిన్నం చేసింది. మనిషి మనిషిని కలవాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా షూటింగ్స్ అయితే భయాందోళనలే మధ్యే సాగుతుండగా, స్పోర్ట్స్ మాత్రం క్రీడాకారులని కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉంచి ఆ తర్వాత బయోబబుల్ వాతావరణంలోనే వీరు ఉండేలా జాగ్రత్తపడుతూ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఏ ఆటగాళ్ళైన లేదా కోచ్‌లు వారి సంబంధిత టీం అయిన ముందు కరోనా టెస్ట్ తప్పక చేయించుకు తీరాల్సిందే. తాజాగా […]
SITARA : సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లామర్ క్వీన్ నమ్రత శిరోద్కర్ ముద్దుల కూతురు సితార ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పటి నుండి సితూ పాపకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సితారకు సంబంధించిన ఫొటోలు లేదంటే వీడియోలు ఇటు మహేష్ కాని అటు నమ్రత కాని తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉండేవారు. ఇవి నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకునేవి. ఇక ఇప్పుడు ప్రత్యేకంగా సితార తనకంటూ సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ […]
సోషల్ మీడియా.. టాలెంట్ కి ఓ స్పెషల్ ప్లాట్ ఫామ్. ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉందో చెప్పేసే ఓ అద్భుతమైన వేదిక. అలాంటి ఓ అద్దిరిపోయే టాలెంట్ డాన్స్ వీడియోని స్టార్ హీరోయిన్ మాధురి దీక్షీత్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఓ చక్కని పల్లెటూరిలో ఒక అమ్మాయి డాన్స్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేస్తూ.. ఈ అమ్మాయి డాన్స్ ఎంతో అందంగా ఉందంటూ.. ఆమెకు ఎంతో మంచి టాలెంట్ ఉందని పోస్ట్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కొన్నాళ్ళుగా వార్తలలో నిలుస్తూ వస్తుంది. అప్పట్లో ఓ సారి రెండో పెళ్లి చేసుకుంటానని హింట్ ఇచ్చే సరికి పవన్ ఫ్యాన్స్ ఆమెపై చిర్రుబుర్రులాడారు. చేసుకోవద్దంటూ రిక్వెస్ట్ చేశారు. దీనికి రేణూ దేశాయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇలా కొన్నాళ్ళు ఈ టాపిక్స్ తోనే రేణూ వార్తలలో నిలవగా, తర్వాత తర్వాత రేణూ రెండో పెళ్లి విషయాన్ని అంతా మరచిపోయారు. అయితే పవన్‌తో విడపోయిన తర్వాత పూణేలో […]
భారతదేశం అంటేనే విభిన్న సంప్రదాయాల మిశ్రమం. ఇక్కడ ఉన్న సంప్రదాయాలు, ఆచారాలు ఎక్కడా లేవు. అందుకే భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇండియాలోనే అని అంటుంటారు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో.. ఏ రాష్ట్రం అయినా సరే.. ఎవరి సంప్రదాయాలు వారివి. ఏ రాష్ట్రం మరో రాష్ట్రం సంప్రదాయాన్ని విమర్శించదు. ఎవరి ఆచారాలు వారివి.. ఎవరి భాష వారిది. అలాగే.. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ఓ క్లాసికల్ డ్యాన్స్ ఉంది. ఆ రాష్ట్ర సంప్రదాయ నృత్యం అని […]
కల్తీ మద్యం, అక్రమ మద్యం.. ఈ మాటలు ఎప్పుడూ వింటూనే ఉంటాం. మద్యాన్ని అక్రమంగా తరలించడం లాంటి వార్తలను కూడా ఎన్నో చూశాం మనం. కల్తీ మద్యాన్ని కూడా చూశాం. కానీ నేడు కల్తీ మద్యం చేసే రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. దానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాయల్ స్టాగ్ విస్కీ బాటిల్ సీల్ పాడవకుండా.. అత్యంత జాగ్రత్తగా దాని మూత తీసి.. దాంట్లో నుంచి సగం […]