Telugu News » Tag » విశాఖ మెట్రో
అమరావతి… గత కొన్నేళ్ల నుంచి అమరావతిని గ్రాఫిక్స్ రూపంలోనే చూస్తున్నాం కానీ.. అమరావతిలో మాత్రం ఇటుక కదలడం లేదు. అన్నీ గ్రాఫిక్సే. అంతర్జాతీయ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే అమరావతి, గుంటూరు, విజయవాడను కలుపుకుంటూ మెట్రో లైన్ కూడా వేస్తున్నట్టు ప్రకటించారు. కానీ.. అవన్నీ పేపర్ల దగ్గరే ఆగిపోయాయి. కట్ చేస్తే ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేరు. ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు పప్పులేవీ ఉడకవు […]