Telugu News » Tag » విశాఖపట్నం టీడీపీ ఎమ్మెల్యే
వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ చేసిన పని చంద్రబాబు నాయుడును తిట్టి పోయడం. అయితే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రం అంతకు మించి చేశారు. అదే జగన్ మీద పొగడ్తలు కురిపించడం. జగన్ గొప్పగా పాలిస్తున్నారని, బాబు ఒత్తిడి తట్టుకోలేక ఆయన్ను ఇన్నాళ్లు మనసు చంపుకుని విశాఖ వీధుల్లో విమర్శిస్తూ వచ్చానని, ఇక వల్ల కాక టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నానని (అంటే అనధికారికంగానే) సంచలనం క్రియేట్ చేశారు. వైసీపీలోకి వెళ్లడంతోనే […]