Telugu News » Tag » విలన్స్
సినిమా రంగం మొత్తం ఇప్పుడు వారసుల చుట్టూ నడుస్తోంది. ఒకప్పటి స్టార్ హీరోలు, నిర్మాతలు, దర్శకుల తనయులే సినిమా రంగాన్ని ఏలుతున్నారు. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. కేవలం తమ టాలెంట్‌తోనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పైకి వచ్చేవారు. మెగాస్టార్ చిరంజీవి మొదట్లో విలన్ గా వచ్చిన వేషాలు చేసి మెప్పించారు. పునాదిరాళ్లు, ప్రాణం ఖరీదు వంటి చిత్రాలలో గుర్తింపు లేని చిత్రాలలో నటిస్తూనే మోసగాడు, కొత్తపేట రౌడీ, ఇది కథ కాదు వంటి చిత్రాలలో […]