Telugu News » Tag » విమానంలో రొమాన్స్
విమానంలో ఎయిర్ హెస్టెస్ భలే అందంగా ఉంటారు కదా..ఆగండాగండి అందగా ఉండేవాళ్లకే ఎయిర్ హోస్టెస్ జాబ్ ఇస్తారు. ఎంతో అందంగా ఉండే ఎయిర్ హెస్టెస్..అంతే సహనంగా కస్టమర్లకు సేవలు అందించాలి. ప్రయాణీకులు కాస్త అతి చేసిన భరించాలి. వారు ప్రపోజ్ చేసినా నవ్వుతూ తిరస్కరించాలి. ఎయిర్ హెస్టెస్ ఇచ్చే వైన్ తో పాటు ధైర్యంతో ప్రయాణం హాయిగా సాగిపోతుంది. అయితే ఓ ఎయిర్ హోస్టెస్ ఏకంగా విమానంలో యాపారం షురూ చేసింది. దీంతో సదరు విమానయాన సంస్థ […]