Telugu News » Tag » విజయవాడ
Cannabis Gang : ఇటీవల అక్రమార్కుల ఆగడాలు బాగా ఎక్కువయ్యాయి. చాలా పద్దతిగా వారు గంజాయి, ఎర్రచందనం, హవాలా మనీని తరలిస్తున్నారు. సినిమాల ప్రభావమో లేదంటే తెలివి మీరారో తెలియదు కాని వారు అవలంబిస్తున్న పద్దతులని చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. కేటుగాడు.. తాజాగా చెన్నైలో గంజాయి ముఠా కోసం తనిఖీలు నిర్వహిస్తే కట్టలకు కట్టలు దొరికాయి. షర్ట్ బటన్ విప్పితే అసలు గుట్టు బయటకు వచ్చింది. భారీగా హవాలా మనీ పట్టుబడింది. ఒకేరోజు పెద్ద మొత్తంలో […]
మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో నడుస్తూ వస్తున్న మెగా హీరోలు నటులుగానే కాకు మంచి సామాజిక సేవా దృక్పథం ఉన్న వ్యక్తులుగా అశేష ప్రేక్షకాదరణ పొందుతున్నారు. చిరంజీవి పోలికలతో ఉన్న సాయిధరమ్ రేసు గుర్రంలా ఇండస్ట్రీలోకి వచ్చారు. సుప్రీం హీరో అనే ట్యాగ్‌ని తనకు తగిలించుకున్నాడు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల మనసులని గెలుచుకున్నాడు. గత ఏడాది ప్రతి రోజు పండుగే అనే చిత్రంతో కడుపుబ్బ నవ్వించిన ఈ హీరో డిసెంబర్ 25న సోలో బ్రతుకే సో బెటర్ […]
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని డిమాండ్ చూస్తూ రాష్ట్ర ప్రజలు చేస్తున్న ఉద్యమం ఈ నెల 15కి అంటే రేపటికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇటు బీజేపీ నేతలు ఈరోజు ఒకేసారి చేసిన కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమరావతి పోరాటానికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం విజయవాడలో భారీ ర్యాలీ చేయాలని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమం నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో ప్రారంభమవుతుందని […]
ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితులను ప్రస్తుతం టీడీపీ ఎదుర్కొంటోంది. 2014 లో మరోసారి అధికారంలోకి వచ్చే వరకు కూడా టీడీపీ ప్రతిపక్షపార్టీగా బాగానే ఉండేది. కానీ.. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చెందాక.. ఏపీలో టీడీపీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక.. టీడీపీ నుంచి ముఖ్య నేతలు కాస్త వేరే పార్టీలోకి జంప్ కొట్టారు. దీంతో టీడీపీ ఖాళీ అయిపోయింది. ఉన్న ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలు కూడా ఎప్పుడు జంప్ కొట్టాలని […]
విశాఖలో ఎమ్మెల్యేల గోడ దూకుడు వ్యవహారాలతో వీగిపోతున్న తెలుగుదేశం పార్టీలు మరొక ముఖ్య నగరం విజయవాడలో కూడ అదే పరిస్థితి దాపురించినట్టు చెప్పుకుంటున్నారు. విజయవాడలో సామాజికవర్గాల పరంగా చూసుకుంటే టీడీపీకి మంచి బలం ఉంది. గత ఎన్నికల్లో ఎక్కువ చోట్ల గెలవలేకపోవచ్చు కానీ ఓటు బ్యాంకు పదిలంగానే ఉందని ఫలితాలు చెబుతున్నాయి. అందుకే ఈసారి గట్టిగా పట్టు బిగిస్తే తిరిగి విజయవాడ మీద పచ్చ జెండా ఎగురవేయవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు వ్యూహ రచన చేస్తున్నారు. కానీ టీడీపీ ఎంపీ మాత్రం జెండా పీకేసే యోచనలో ఉన్నారట. ఎన్నికలు ముగిసినప్పటి […]