Telugu News » Tag » విజయనగరం
ఏపీలో ప్రస్తుతం ఇళ్ల పట్టాల గురించే హాట్ టాపిక్. ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు.. ఏకంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తూ సరికొత్త రికార్డును సృష్టిస్తున్నారు సీఎం జగన్. మామూలుగా ఇళ్లపట్టాలు ఇచ్చి వదిలేయడం కాదు.. పేదలకు ఇళ్లు కూడా కట్టి ఇవ్వడం అనేది గొప్ప ఆలోచన. ఆ ఆలోచన ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రికి కూడా రాలేదు. కానీ.. సీఎం జగన్ కు వచ్చింది. వెంటనే దాన్ని అమలు పరుచుతున్నారు. లక్షల […]
రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి.. కానీ రాజవంశీకుల వారసత్వం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాంటి రాజవంశాల్లో పూసపాటి వంశం కూడ ఒకటి. విజయనగరం రాజులుగా ప్రసిద్ధిగాంచిన ఈ వంశం ఒకప్పుడు గొప్పగా గెలుపొందింది. కానీ ఇప్పుడున్న వారసుల మూలాన ఆ వెలుగులు కాస్త మసకబారుతున్నాయి. విజయరామ గజపతిరాజు పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజుకు రెండు వివాహాలు. మొదటి భార్య ఉమకు ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరే సంచయిత గజపతి. వైసీపీ పాలన వచ్చాక అశోక్ గజపతిరాజును […]