Telugu News » Tag » వర్షిణి
Varshini : వర్షిణి.. ఈ మధ్య ఎక్కడ చూసిన ఈ హాట్ యాంకర్ పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్షిణి బుల్లితెర మీద అవకాశాలు సంపాదించుకుంది. మెల్లగా ఒక్కో షోతో తన సత్తా చాటుతూ బిజీ అయింది. బుల్లితెర మీద చేసే సందడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది. అంతేకాదు క్రేజ్ కూడా బాగానే పెరిగి క్షణం తీరిక లేకుండా షోస్ చేస్తోంది. ప్రస్తుతం స్టార్ మా లో ఒక షో […]
Anchor Ravi యాంకర్ రవి వర్షిణి తెర పై ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. పటాస్ షోలో ఈ ఇద్దరూకలిసి చేసిన రచ్చ అందరికీ గుర్తుండే ఉంటుంది. బిగ్ బాస్ షో కారణంగా శ్రీముఖి పటాస్ షోను వదిలి వెళ్తే ఆ చాన్స్ వర్షిణికి వచ్చింది. అలా వర్షిణి యాంకర్ రవి కాంబో బాగానే సెట్ అయింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ కలిసి చేసే షోలు, ఈవెంట్లు బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా […]
బుల్లితెరకు గ్లామర్ అద్దిన అందాల భామ అనసూయ భరద్వాజ్. జబర్ధస్త్ తొలి నాళ్లలో పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ యువతకు గాలం వేసుకుంటూ వచ్చిన అనసూయ ఇప్పుడు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆమె రూట్‌లో రష్మీ, శ్రీముఖి, వర్షిణి, విష్ణు ప్రియ వంటి అందాల యాంకర్స్ వెళ్లడమే కాక అనసూయ మించిపోయేలా అందాల ఆరబోస్తున్నారు.అవసరమైతే అదిరిపోయే పర్‌ఫార్మన్స్‌లు కూడా ఇస్తున్నారు. పటాస్ 2 షో తో యాంకర్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన వర్షిణి అభిమానులకు పసందైన […]
Varshini బుల్లితెర పై ఎప్పుడు సమీకరణాలు మారుతుంటాయో చెప్పలేం. ఏ చానెల్‌లొ ఏ షో ఎప్పుడు ఉంటుంది.. అందులో యాంకర్లు, జడ్జ్‌లు ఎప్పుడు ఎలా మారుతుంటారో ఎవ్వరికీ తెలియదు. అదంతా వైకుంఠపాళి ఆటలు ఆడినట్టే. ఎప్పుడు అదృష్టం పట్టుకుంటుందో.. ఎప్పుడు దురృష్టం కాటు వేస్తుందో చెప్పలేం. అలా వర్షిణికి బుల్లితెరపై మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే ఢీ షోలో నుంచి బయటకు వచ్చింది. ఆమె బయటకు వచ్చిందా? లేదా వారు తీసేశారా? అన్నది ఎవ్వరికీ తెలియదు. యాంకర్ […]
Varshini Sounderajan యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై వర్షిణి స్టార్డంను సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఆమె చేతిలో ఒక్క షో కూడా లేదు. అసలు బుల్లితెరపై వర్షిణి హడావిడే కనిపించడం లేదు. మామూలుగా వర్షిణి ఒక్క ఢీ షోలోనే కనిపించేంది. ఇక అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్లు, పండుగ ప్రోగ్రాంలో కనిపించేది. వర్షిణి ముందుగా యూట్యూబ్, షార్ట్ ఫిలంలు, వెబ్ సిరీస్‌లతో ఫేమస్ […]
తమిళ కుటుంబంలో పుట్టి తెలుగు పరిశ్రమలో సత్తా చాటుతున్న ముద్దుగుమ్మ వర్షిణి సౌందరరాజన్. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి నటిగా మారింది. ఆ తర్వాత యాంకరింగ్ వైపు అడుగులు వేస్తున్న వర్షిణికి పటాస్ 2 తలుపు తట్టింది. ఈ షో ద్వారా తన ముద్దు ముద్దు మాటలు , అదిరిపోయే అందాలతో యూత్ మనసులు దోచుకుంది. ఇప్పుడు ఢీ షోలో ఆదితో చేస్తున్నసందడి అంతా ఇంతా కాదు. తాజాగా నీలి రంగు చీరలో మెరిసిన ఈ అమ్మడిని చూసి […]
సుడిగాలి సుధీర్ రష్మీ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. గత ఏడేళ్లుగా తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే వస్తున్నారు. మధ్యలో ఈ ఇద్దరిపై ఎన్నో రూమర్లు వచ్చినా, ఇంకా వస్తూనే ఉన్నా కూడా చలించడం లేదు. తమ ఏకైక ధ్యేయం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే అని, తాము ఏది చేసినా ఆడియెన్స్ హ్యాపీగా ఫీలయ్యేందుకు మాత్రమేనని క్లారిటీగా చెప్పారు. ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, పెళ్లి కూడా చేసుకోబోతోన్నారని వచ్చే రూమర్లను సున్నితంగా […]
యాంకర్ వర్షిణి బుల్లితెరపై, వెండితెరపై, సోషల్ మీడియాలో ఇలా ప్రతీ వేదికపై తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకుంది. అయితే ఏనాడు కూడా అవకాశాల కోసం వెంటపడలేదు అన్నీ కూడా తన వద్దకే వచ్చాయని చెప్పింది. అది వెండితెర అయినా బుల్లితెర అయినా వెబ్ సిరీస్ అయినా సరే తాను ఎవరినీ కలవలేదని, తనకు అసలు నటన అంటేనే ఇష్టముండదని కానీ ఇలా ఇండస్ట్రీలోనే సెట్ అయిపోయానని చెప్పుకొచ్చింది. కానీ వర్షిణికి ఇప్పుడున్న ఫాలోయింగ్ క్రేజ్ మామూల్ది కాదు. […]
యాంకర్ వర్షిణి బుల్లితెరపై చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. ఆమెను ఎలా ఆడుకుంటారో, ఎంతగా ఏడిపిస్తారో మనమంతా చూస్తూనే ఉంటాం. ఢీ షోలో ఆమెను బక్రాను చేస్తూ సుధీర్, ఆది, ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఓ రేంజ్‌లో ఏడిపిస్తుంటారు. మొదట్లో అయితే డ్యాన్స్ రాదంటూ ఓ రేంజ్‌లో సెటైర్లు వేసేశారు. ఆ మధ్య ఎప్పుడో వేసిన వెరైటీ మూన్ వాక్ స్టెప్పును గుర్తు చేస్తూ ఆమె పరువుదీస్తుంటారు. మొత్తానికి యూట్యూబ్, వెబ్ సిరిస్ నుంచి బుల్లితెరపైకి […]