Telugu News » Tag » లావణ్య త్రిపాఠి
Lavanya Tripathi : ఈ ముద్దుగుమ్మ నటించిన తొలి సినిమానే అమ్మడి పేరుకు ట్యాగ్‌లా మారిపోయింది. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటివి జరుగుతుంటాయ్. ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠికి అలా కలిసొచ్చింది. ‘అందాల రాక్షసి’ సినిమాతో క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన పర్ఫామెన్స్‌తో కుర్రకారు గుండెలకు చిల్లు పెట్టేసింది. అయితే, ఆ తర్వాత పెద్దగా లావణ్య త్రిపాఠికి కలిసొచ్చిందేమీ లేదు. కానీ, నేచురల్ స్టార్ నానితో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా లావణ్య త్రిపాఠికి […]
Lavanya Tripathi : ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ ముద్దుగుమ్మకి కెరీర్‌లో బెస్ట్ సినిమా అంటే, ‘భలే భలే మగాడివోయ్’ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఆ సినిమా తర్వాతే లావణ్య లక్కు కూడా నక్క తోక తొక్కేసింది. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్లిపోయింది లావణ్య త్రిపాఠి. అయితే, ఆ తర్వాత మళ్లీ కాస్త కుదుట పడినా, రీసెంట్‌గా ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమాతో మళ్లీ ఠకీమని లేచింది లావణ్య […]
Lavanya Tripathi : ‘అందాల రాక్షసి’ సినిమాతో కుర్రకారును తన అందాలతో గిల్లి గిచ్చి కల్లోలం చేసిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత ఒకటీ అరా సినిమాల్లో నటించింది. కానీ, నేచురల్ స్టార్ నాని సరసన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో లావణ్య త్రిపాఠి దశ తిరిగింది. ఆ తర్వాత వరుస అవకాశాలే కాదు, వరుస సక్సెస్‌లు కూడా పలకరించాయ్ మన్మధుడు నాగార్జునతో ‘సోగ్గాగే చిన్నినాయనా’ సినిమా లావణ్యకు వెరీ వెరీ స్పెషల్ మూవీ అని […]
Lavanya Tripathi : అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా తర్వాత.. ఆమె పలు సినిమాల్లో నటించినా నాని మారుతి కాంబినేషన్‌లో వచ్చిన భలే భలే మగాడివోయ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో డ్యాన్స్ టీచర్‌గ చాలా క్యూట్ క్యూట్‌గా కనిపించింది లావణ్య. ఈ సినిమా ప్రేక్షకులని ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. అందం అదరహో.. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది అందమైన అభినయం ఉన్న […]
Lavanya Tripathi: సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి తన అందచందాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో అదరగొట్టింది. ఆ సినిమాలో నాగార్జున వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కడంతో చాలా ఖుష్ అయింది. లావణ్య కెరీర్‌లో ఒక హిట్ పడితే వరుసగా, రెండు మూడు ప్లాప్స్ వేటాడేవి. అర్జున్ సురవరం మూవీతో ఫార్మ్ లోకి వచ్చింది అనుకుంటే… […]
Lavanya Tripathi: ఆకర్షించే అందం, కైపెక్కించే కళ్లతో కుర్రకారు మనసులు దోచుకుంటున్న అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో పరిచమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ బ్యూటీ . నాని సరసన మారుతి దర్శకత్వంలో భలే భలే మగాడివోయ్ అనే సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నాగ్ […]
Lavanya Tripathi: అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. అందంతో పాటు అభినయంతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న లావణ్య త్రిపాఠి ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించేది. తెర మీదా తెర వెనుకా నిండైన దుస్తులతోనే కనిపించేవారు. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ కూడా హద్దులు దాటలేదు. కానీ పరిస్థితులకు తగ్గట్టు తాను మారింది. ఇటీవల పొట్టి దుస్తులలో ఎక్కువగా కనిపిస్తూ, అందాలు ఆరబోస్తూ, లిప్ కిస్ సీన్స్‌కి సైతం […]
Kartikeya : కార్తికేయ డెబ్యూ సినిమా ప్రేమతో మీ కార్తీక్. ఈ సినిమా కాస్త గుర్తింపు తీసుకు వచ్చినప్పటికీ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో అటు కార్తికేయ..ఇటు పాయల్ కి వరసగా అవకాశాలు వచ్చాయి. అయితే ఇద్దరు స్టార్స్ కాలేకపోతున్నారన్న మాట వినిపిస్తోంది. ఆర్ ఎక్స్ 100 సినిమా […]
Kartikeya : ఆర్ ఎక్స్ 100 సినిమాతో బాగా పేరు తెచ్చుకున్నాడు కార్తికేయ. అంతక ముందు ఒక సినిమా చేసినా అంతగా గుర్తింపు రాలేదు గాని ఆర్ ఎక్స్ 100 మాత్రం కెరీర్ లో చెప్పుకునే సినిమాగా నిలిచింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ ఆర్ ఎక్స్ 100 లాంటి హిట్ మాత్రం పడటం లేదు. డాన్స్.. పర్ఫార్మెన్స్ ..ఫైట్స్.. ఇలా అన్నిటిలో కార్తికేయ బాగా చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే […]
KARTIKEYA : ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ కెరీర్‌లో భిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం చావు కబురు చల్లగా చిత్ర ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు కార్తికేయ. మార్చి 19న విడుదల కానున్న ఈ చిత్రంలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్ర పోషించాడు. ఇందులో కార్తికేయ డైలాగ్ డెలివరీ, మ్యానరిజం అన్నీ కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా భర్త చనిపోయిన అమ్మాయిని ప్రేమించడం అనే కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్దమయ్యాడు. […]
Sundeep Kishan తెర పై హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే తెర వెనకాల హీరో హీరోయిన్ల మధ్య మంచి సఖ్యత ఉండి.. కెమిస్ట్రీ వర్కవుట్ అయితేనే అది తెర పై ప్రతిబింబిస్తుంటుంది. అలా తాజాగా లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్‌లు కలిసి చేసిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా సూపర్ హిట్ అయింది. అంతే కాకుండా మొదటి సారిగా లావణ్య త్రిపాఠి లిప్ లాక్ సీన్ చేసింది. అది కూడా సందీప్ […]
Bunny : కార్తికేయ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన చిత్రం చావు కబురు చల్లగా. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రంలో ఆమని, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, రజిత, మహేష్, భద్రం ముఖ్య పాత్రలు పోషించారు. ‘టాక్సీవాలా’ ఫేమ్ జేక్స్ బెజాయ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. […]
Lavanya tripathi : లావణ్య త్రిపాఠికి లక్ కలిసిరావడం లేదు. కెరీర్ ప్రారంభంలో మూడు నాలుగు సినిమాలతో మంచి హిట్స్ అందుకుంది. డెబ్యూ సినిమా అందాల రాక్షసి సినిమాతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. నాని నటించిన భలే భలే మగాడివోయ్, కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అలాగే మంచు విష్ణు తో దూసుకెళ్తా సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది. కాని ఆ […]
Sundeep kishan : సందీప్ కిషన్ లో మంచి ఈజ్ ఉంది. డాన్స్ పరంగా.. పర్ఫార్మెన్స్ పరంగా ప్రేక్షకుల్లో బాగానే పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఆ మధ్య వరసగా తమిళ సినిమాలలో నటించి కోలీవుడ్ లో బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ టాలీవుడ్ లో మాత్రం మంచి కమర్షియల్ హిట్ దక్కడం లేదు. చాలాకాలంగా సందీప్ కిషన్ ఓ భారీ సక్సస్ కోసం ఎదురు చూస్తున్నాడు. కాని యావరేజ్ అన్న టాక్ దగ్గరే సందీప్ కిషన్ సినిమాలు ఆగిపోతున్నాయి. […]
Sundeep Kishan సందీప్ కిషన్ ప్రస్తుతం ఏ1 ఎక్స్‌ప్రెస్ సక్సస్ సెలెబ్రేషన్స్‌లో బిజీగా ఉన్నాడు. తన సినీ కెరీర్‌లో ల్యాండ్ మార్క్‌గా 25వ చిత్రం సక్సస్ అవ్వడంతో ఫుల్ ఖుషీ చేసుకుంటున్నాడు. తమిళ సినిమాను ఏ1 ఎక్స్‌ప్రెస్‌గా రీమేక్ చేసి హిట్ కొట్టేశాడు. మొదటి ఆటకే పాజిటివ్ టాక్ సంపాదించుకుని దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసింది చిత్రయూనిట్. ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా సందీప్ కిషన్‌కు రెండు రకాలుగా కలిసి […]