Telugu News » Tag » రోజా
Minister Roja : ఒకప్పుడు నటిగా అలరించిన రోజా ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చింది.కొద్ది రోజుల వరకు పలు షోలకి జడ్జిగా వ్యవహరించింది. ఇటీవల మంత్రి పదవి కూడా చేజిక్కించుకుంది. ప్రస్తుతం రాజకీయాలకే పూర్తిగా పరిమితం అయిన రోజా బిజీబిజీగా ఉంటుంది. అయితే తాజాగా మంత్రిగారు మంచి మనసు చాటుకున్నారు. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రశంసల వర్షం కృష్ణ జిల్లా తిరువూరుకు చెందిన చాందర్లపాటి సౌమ్య అనే చిన్నారి అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు అత్యవసరంగా […]
Jabardasth Show : ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టిన రోజా ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా, బుల్లితెర జడ్జిగా అదరగొడుతుంది. అయితే ఇన్నాళ్లు రాజకీయం చేస్తూ మరోవైపు బుల్లితెరపై సందడి చేసింది. అయితే ఇక నుండి తాను పూర్తిగా రాజకీయాలతోనే బిజీ కానుంది. ఆర్కే రోజా అనే నేను.. ఆంధ్రప్రదేశ్ టూరిజం , సాంస్కృతిక, యువజన సర్వీసులు శాఖ మంత్రిగా బాధ్యతల్ని నిర్వర్తిస్తానంటూ నిన్నటి మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రమాణం చేసేశారు రోజా. మంత్రిగా యాక్షన్‌లోకి దిగారో లేదు.. ఇలా […]
Roja వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే వ్యతిరేక శక్తులు ఎక్కువగా ఉన్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో రోజుకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరు అనుకున్నారు, కానీ కుల సమీకరణాలు సరిగ్గా కుదరలేదంటూ ఆమెను పక్కన పెట్టారు. అయితే రెండో ధపా లో అయిన తనకు మంత్రి పదవి రాబోతోందా అని ఎదురుచూస్తున్నా రోజాకు ఈ సారికూడా మొండిచెయ్యి ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు […]
KCR నటి, వైసీపీ ఎమ్మేల్యే రోజా ఇప్పటికీ జబర్ధస్త్ అనే షోతో పాటు పలు షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు సర్జరీ చేశారు. ఈ సర్జరీ విజయవంతం కావడంతో వైద్యులు సలహా మేరకు చెన్నైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటుంది రోజా. అయితే ఈమెకు సర్జరీ జరిగిందని తెలిసి పలువురు ప్రముఖులు ఆమెకు కాల్ చేసి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటున్నారు. రీసెంట్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి […]
Anasuya బుల్లితెర పై యాంకర్‌గా అనసూయ ఎంతటి ఫాలోయింగ్ సంపాదించుకుందో.. వెండితెర పై నటిగా అంతకు మించి క్రేజ్‌ను సంపాదించుకుంది. అలా అనసూయ అటు బుల్లితెర, ఇటు వెండితెర ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ప్రతీ వారం అనసూయ బుల్లితెర మీదకనిపిస్తూ ఉంటుంది. వెండితెర పై ఏడాదికొకసారి కనిపిస్తుంది. అలా అనసూయకు ఎక్కువగా బుల్లితెర అభిమానులే ఉన్నారు. జబర్దస్త్ షోలో అనసూయ, రోజాలు వేసే పంచ్‌లు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. కొన్ని సార్లు జబర్దస్త్ షోలో […]
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత కొద్ది రోజుల క్రితం డిజిటల్ మీడియాకు చెందిన రామ్ వీరపనేని అనే వ్యక్తితో పెళ్ళి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. సునీత పెళ్లి వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారగా, దీనిపై ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సునీతకు సపోర్ట్ చేస్తుంటే మరి కొందరు ఆమెను ఏకి పారేస్తున్నారు. పెళ్ళీడొచ్చిన పిల్లలను పెట్టుకొని ఇప్పుడు నీకు పెళ్లి అవసరమా అంటూ దూషణలకు దిగారు. అయితే వీరికి ఇండస్ట్రీ […]
జబర్దస్త్ స్టేజ్ మీద స్కిట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్, పక్కింటి వారి విషయాలు, అమ్మాయిలు, మొగుడు పెళ్లాల వ్యవహారాలపై సెటైర్లు వేస్తూ స్కిట్లు వేస్తుంటారు. ఈ మధ్య జబర్దస్త్ వేదిక నుంచి ఇమాన్యుయేల్ వర్ష జోడి బాగానే క్లిక్ అయింది. ఇప్పుడు జబర్దస్త్ డైరెక్షన్ టీం అంతా కూడా ఈ ఇద్దరి మీదే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరికి ప్రోమోలో బాగానే స్కోప్ ఇస్తున్నారు. వచ్చే […]
అత్తో అత్తమ్మ కూతురో ఈవెంట్‌లో రోజా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈవెంట్‌లో ఒకిరిని మించి మరోకరు పర్ఫామెన్స్ చేస్తున్నారు. అయితే ఇందులో మాత్రం రోజా ఓ పర్ఫామెన్స్ చూసి నిజంగానే ఎమోషనల్ అయింది. ప్రేమ మీదున్న అభిప్రాయాన్ని బయటపెట్టేసింది. ప్రేమ గురించి చెబుతూ కంటతడి పెట్టేసింది. టిక్ టాక్ స్టార్ భాను, ఢీ కంటెస్టెంట్ కలిసి ఓ పర్పామెన్స్ చేశారు. కలర్ ఫోటో సినిమా నేపథ్యంలో ఓ పర్ఫామెన్స్ ఇచ్చారు. ప్రేమను గెలిపించుకోలేక ప్రాణాలు వదిలే ప్రేమ […]
ఏపీలో జరుగుతున్న దేవాలయాల పై దాడులను ప్రభుత్వం నిలువరించలేక పోతుంది అంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మరియు పోలీసు బాసు డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా క్రిస్టియన్ లు అవ్వడం వల్ల దేవాలయాల గురించి వీరికి పట్టడం లేదు అంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. డీజేపీ మరియు ముఖ్య మంత్రులకు సంబంధించిన మతాలతో చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం పై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్ర […]
జబర్దస్త్ అయినా ఎక్స్ ట్రా జబర్దస్త్ అయినా సరే రోజా కామెంట్లు, సెటైర్లు వైరల్ అవుతుంటాయి. కంటెస్టెంట్లు, టీం లీడర్లు వేసే పంచులను మధ్యలోనే రోజా వేసేస్తూ వారి గాలి తీసేస్తుంటుంది. ఈ మధ్య స్కిట్లలో రోజా ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఎక్కువే అవుతోంది. అవతలి వాళ్లు పంచ్ పూర్తి చేసే లోపే ముందే పసిగట్టి ఆ పంచ్‌ను వేసేస్తోంది. తాజాగా అదిరే అభి స్కిట్‌లోనూ రోజా మధ్యలోకి దూరింది. అభి వేసే స్కిట్‌కు రోజా అదనంగా కామెంట్లు […]
అందరూ కొత్త ఏడాది రాబోతోందన్న ఉత్సాహంలో ఉన్నారు. 2020 మిగిల్చిన చేదు అనుభవాలను మరిచిపోయి కొత్త ఏడాది శుభాలు కలగాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లతోనూ రెడీ అయ్యారు. ముఖ్యంగా ఈటీవీలో నేటి రాత్రి ఢీజే అంటూ ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. జబర్దస్త్ టీం, ఢీ టీం మధ్య హోరాహోరీ పోరు పెట్టినట్టు […]
చంద్రబాబు నాయుడికి ఒక పార్టీ అంటూ ఉంది కదా. తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి ఆయన కరెంట్ నేషనల్ ప్రెసిడెంట్ కదా. ఆయన పేరు మీద మరో పార్టీ రావటం ఏంటీ అనుకుంటున్నారా? అదే మరి ఇంట్రస్టింగ్ స్టోరీ అంటే. ఏపీలో అధికార పార్టీ తరఫున అదిరిపోయే పంచ్ లు వేసే నాటి కథానాయకి, నేటి ప్రజానాయకి రోజా ఉండనే ఉన్నారు కదా. ఆమే ఈ కొత్త కోడింగ్ కనిపెట్టారు. భలె భలె నారాయణోయ్.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా […]
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఎమ్యెల్యేలు, ఎంపీలతోపాటు మంత్రుల నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. చివరికి డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా ఈరోజు నోరు జారారు. అదుపు తప్పి వైసీపీ లీడర్లు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పబ్లిక్ లో తీవ్రంగా చర్చనీయాంశాలవుతున్నాయి. ప్రజాప్రతినిధులు ఇలా బాధ్యత మరచి మాట్లాడటమేంటంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. రోజావే.. చిన్ని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు బాగా బలిసినోడని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా వివాదాస్పద వ్యాఖ్యలు […]
ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్‌గా రష్మీ గౌతమ్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాదిలో రష్మీ మాత్రం బుల్లితెర కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేసింది. కరోనా లాక్డౌన్ సమయంలో రష్మీ మూగజీవాల కోసం రోడ్డు మీదకు వచ్చి ఎంతో కష్టపడింది. వీధి కుక్కలకు సరిగ్గా ఆహారం దొరకడం లేదంటూ రష్మీ నేరుగా రంగంలోకి దూకింది. బకెట్ పట్టుకుని కుక్కలను ఫుడ్ పెడుతూ మానవత్త్వాన్ని చాటుకుంది. ఎక్కడ ఏ మూగ జీవానికి […]
ఈటీవీలో ప్రసారమవుతున్న ఖతర్నాక్ కామెడీ షో ‘జబర్దస్త్’లో కంటిన్యూగా 400 స్కిట్లు ప్రదర్శించి కమెడియన్ రాకెట్ రాఘవ రికార్డు నెలకొల్పాడు. ఈ అరుదైన ఘనత వహించినందుకు రాఘవను జడ్జి రోజా సన్మానం కూడా చేశారట. 400 స్కిట్లు అంటే ఏకంగా ఏడేళ్ల నుంచి ఒక్క వారం కూడా అతను స్టేజీ మీద ఆబ్సెంట్ కాకపోవటం విశేషం. రెండు నెలల్లో ఎనిమిదేళ్లు పూర్తి 2013 ఫిబ్రవరి 7న ప్రారంభమై ప్రతి గురువారం రాత్రి టెలికాస్ట్ అవుతున్న జబర్దస్ట్ కామెడీ […]