Telugu News » Tag » రైతుబంధు
Agriculture : సాగు పెట్టుబడుల బాధలు తీర్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు రైతన్న జీవితాల్లో వెలుగులు నింపుతున్న విషయం తెలిసిందే. వానాకాలం సీజన్ ఆరంభంలోనే రైతుబంధు సాయాన్ని అందించి భరోసానిస్తున్న సర్కారు, ఈ నెల 28 నుంచి ఖాతాల్లో జమ చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నది. అన్నదాతల్లో ఆనందం.. ఖరీఫ్ సీజన్ రైతు బంధు నిధులను రేపటి నుండి(జూన్ 28) నుంచి రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్టుగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి […]
Rythubandhu : తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శనివారం శుభవార్త చెప్పింది. వచ్చే నెల అంటే జూన్ 15వ తేదీ నుంచి రైతుబంధు డబ్బులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 15వ తేదీ నుంచి 25వ తేదీ లోపు పది రోజుల్లో అందరికీ ఈ ఆర్థిక సాయాన్ని వాళ్ల బ్యాంకు ఖాతాల్లో వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఈరోజు వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ‘పార్ట్-బీ’ నుంచి ‘పార్ట్-ఏ’లోకి చేరిన రైతులకు కూడా […]
రాజకీయాల్లో సవాళ్లు ప్రతిసవాళ్లు ఒక్కోసారి భలే అనిపిస్తాయి. కౌంటర్లకు ఎన్ కౌంటర్లు పేలుతుంటాయి. నిన్న భారత్ బంద్ కి తెలంగాణలో అధికార పార్టీ టీఆరెస్ మద్దతు ఇవ్వటమే కాకుండా రైతుబంధు డబ్బులు ఎప్పుడిస్తారో చెప్పింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. ఈ రెండు నిర్ణయాలతో రైతులను ఆయన తన వైపుకు తిప్పుకున్నారు. బీజేపే కౌంటర్ దుబ్బాక, బల్దియా ఎన్నికల్లో గెలుపుతో మాంచి ఊపు మీదున్న తెలంగాణ బీజేపీ తామేమైనా తక్కువ తిన్నామా అంటూ టీఆరెస్ […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రైతులకు శుభవార్త చెప్పారు. ఈ నెల 27 నుంచి రైతు బంధు డబ్బులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని జనవరి 7 లోపు పూర్తి చేయాలని అధికారులను సూచించారు. రైతు బంధు పథకంలో భాగంగా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఏటా రెండు సార్లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సహాయం పంపిణీపై సీఎం కేసీఆర్ ఈరోజు అధికారులతో ప్రగతి భవన్‌లో చర్చించారు. రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ సాయం అందించాలని, […]