Telugu News » Tag » రెండో టీ20
వన్డేలో ఓడించిన కంగారూలపై కోహ్లీసేన ప్రతీకారం తీర్చుకుంది. వరుసగా రెండో టీ20 మ్యాచ్ నీ కైవసం చేసుకొని ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చింది. 195 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. టీమిండియాలో బ్యాటింగ్ చేసిన ప్రతి ప్లేయరూ రెండంకెల స్కోరు చేసి సమష్టి విజయాన్ని సాధించారు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా సిడ్నీలో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన కోహ్లీ సేన […]