Telugu News » Tag » రూమ్ రెంట్
మీకు క్రెడిట్ కార్డు ఉందా? ఇంటి అద్దె చెల్లించే సమయానికి మీదగ్గర డబ్బులు ఉండటం లేదా? మీలాంటోళ్ల కోసమే పేటీఎం సరికొత్త సర్వీసును తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లించే సరికొత్త ఫీచర్ అది. సాధారణంగా క్రెడిట్ కార్డుతో షాపింగ్ గట్రా చేస్తుంటారు కానీ.. ఇలా ఇంటి అద్దె చెల్లించడం అనే కాన్సెప్ట్ ఎప్పుడూ వినలేదు అంటారా? అవును.. పేటీఎం తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ ఇది. రూమ్ రెంట్ కట్టాలంటే క్రెడిట్ కార్డు ఉంటే సరిపోదు. […]