Telugu News » Tag » రాయలసీమ
పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల వరకు సినిమాలు చేయకపోయే సరికి తెలుగు కళామ్మ తల్లి ఎంతగా వేదన చెందినదనేది వకీల్ సాబ్ చిత్రం తర్వాత అర్ధమైంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ చిత్రం కరోనా సమయంలోను జనాలను థియేటర్స్‌కు రప్పించింది. ప్రతి ఒక్క ఆడియన్స్‌ను అశేషంగా ఆకట్టుకుంది. సినిమా చూసిన అభిమానులు, సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. కేవలం 5 రోజులలోన 70 కోట్లు వసూలు చేసిన ఈ […]
CM Jagan జగన్ ముఖ్యమంత్రి అయినా నాటి నుండి నేటి వరకు ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పరిపాలన చేస్తున్నాడు. తన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా అవినీతి చేయటానికి వీలులేదని సృష్టమైన ఆదేశాలు ఇచ్చాడు, దానిని అమలు చేస్తూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు తమ పార్టీ లోని కొందరు ఎమ్మెల్యే తీరు పై సీఎం జగన్ కు కొన్ని ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తుంది. ఆంధ్రాలో […]
రాయలసీమ. నిజానికి ఇది ఏపీలోనే ఉన్నా.. మిగితా ప్రాంతాలు అభివృద్ధి చెందినంతగా ఇది అభివృద్ధి చెందలేదు. కారణం.. ప్రభుత్వాలు రాయలసీమను పట్టించుకోకపోవడమే. రాయలసీమ రతనాల సీమ అని అన్నారు ఒకప్పుడు. కానీ.. ఇప్పుడు చూస్తే.. రాయలసీమలో అభివృద్ధి కుంటుపడిపోయింది. రాయలసీమకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతూ వస్తోంది. రాయలసీమకు ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూడా రాయలసీమను పట్టించుకోలేదు. అమరావతినే రాజధానిగా చేశారు. దీంతో రాయలసీమ వాసులు […]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ కంచుకోట. ముఖ్యంగా కడప జిల్లా. రాయలసీమ మొత్తం వైసీపీ పార్టీకి మద్దతు నిలుస్తుంది. అయితే… అదే ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే.. ఆయన సీమ రాజకీయాలను పట్టించుకోవడం లేదట. ఎలాగూ రాయలసీమ నాదే అని అనుకుంటూ.. రాయలసీమనే పట్టించుకోవడం మానేశారు.. అంటూ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా.. ఆయన సొంత జిల్లా కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ వర్గాల్లో వైసీపీలో అంతర్గత పోరు మొదలైంది. […]
రాయలసీమలో రోజురోజుకూ క్షీణిస్తున్న పార్టీని బ్రతికించుకోవడానికి చంద్రబాబు నాయుడు ఏదో ఒక మూల నుండి కృషి చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాను సేవ్ చేసుకోవాలని చూస్తున్నారట. అందుకే పరిటాల కుటుంబాన్ని తిరిగి యాక్టివ్ స్టేట్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. జేసీ కుటుంబం గత ఎన్నికల్లో టీడీపీలోకి రావడంతో పరిటాల కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. కేడర్ సైతం నొచ్చుకుంది. అది చాలదన్నట్టు గత ఎన్నికల్లో పరిటాల సునీత తనకు తన కుమారుడికి రెండు టికెట్లు అడగ్గా చంద్రబాబు రాప్తాడును మాత్రమే ఇస్తానని చెప్పడంతో […]
సీమ జిల్లాల్లో రాజకీయం అంత ఈజీ కాదు. రెడ్డి సామాజికవర్గం డామినేషన్ ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో తరాల తరబడి రాజకీయం చేయడానికి తెలుగుదేశం పార్టీ అనేక రకాల పాట్లు పడింది. 2014కు ముందు రెండుసార్లు వరుసగా టీడీపీ ప్రతిపక్షంలో కూర్చోడానికి కారణం సీమ ప్రాంతం ఆ పార్టీని తిరస్కరించడమే. చంద్రబాబు నాయుడు సీమ నుండే వచ్చినా ఇప్పటికీ ఆయనకు అక్కడ రాజకీయం చేయడం ఆయనకు చేత కావట్లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆతర్వాత వైఎస్ జగన్ రాయలసీమలో టీడీపీని మట్టికరిపిస్తూనే ఉన్నారు. 2014లో ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల ప్రజలు ఆదుకోవడంతో చంద్రబాబు […]
ఇన్నాళ్లుగా అతి కష్టం మీద రాయలసీమలో పట్టు నిలుపుకుంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసింది. అధికారంలో ఉన్నా లేకున్నా ఇంతకు ముందు సీమలో టీడీపీకి ఒకే రకమైన పరిస్థితులు ఉండేవి. మహా అయితే సింగిల్ నెంబర్లోనే సీట్లు అటు ఇటు అవుతూ వచ్చేవి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా మొదలైనప్పుడు సీమలో టీడీపీకి గడ్డు కాలం ఆరంభమైంది. కాకలు తిరిగిన నేతలను బరిలోకి దింపినా ఓటమే ఎదురయ్యేది. అలా దాదాపు పది పన్నెండేళ్ళు రాయలసీమలో పట్టు పెంచుకోవడానికి అల్లాడిన చంద్రబాబు చివరకి 2014 ఎన్నికలప్పుడు ఏదో కొంత ప్రభావం చూపగలిగారు. కానీ […]