Telugu News » Tag » రానా
Sai Pallavi : సాయి పల్లవి మీద హైద్రాబాద్‌లో పోలీస్ కేసు నమోదయ్యింది. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్ దళ్ తరఫున ఓ వ్యక్తి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘గో సంరక్షకులపై’ ‘ఉగ్రవాద వ్యాఖ్యలు’ సాయి పల్లవి చేసిందనేది ప్రధాన ఆరోపణ. ‘విరాటపర్వం’ సినిమా ప్రమోషనల్ ఇంటర్యూలో మాట్లాడుతూ, కాశ్మీర్‌లో హిందూ పండిట్లపై తీవ్రవాదులు జరిపిన దాడుల్ని, గో సంరక్షకులు ఓ ముస్లిం డ్రైవర్‌పై జరిపిన దాడితో పోల్చుతూ, మతం పేరుతో హింస, ఉగ్రవాదం మంచివి కావని […]
Rana Daggubati: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళ చిత్రం రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మొదట్లో ఈ సినిమా పై చాలా మంది హీరోలు ఫోకస్ పెట్టినప్పటికీ ఎందుకో తెర పైకి తేవడానికి అంతగా ధైర్యం చేయలేకపోయారు.ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ఎలాంటి విభేదాలు లేకుండా ఒప్పుకోవడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న […]
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనలోనే పౌరుషం ఉంటుంది. ఇక ఖాకీ డ్రెస్ వేస్తే ప్రత్యకంగా చెప్పాలా? గబ్బర్ సింగ్ చిత్రంలో ఖాకీ డ్రెస్ వేసి రచ్చ చేసిన పవన్ ఇప్పుడు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కోసం మరోసారి ఖాకీ డ్రెస్‌లో సందడి చేయబోతున్నాడు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగులో రీమేక్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, […]
Rana OTTలో సినిమాలు విడుదల చేస్తే కచ్చితంగా థియేటర్లకు నష్టం వాటిల్లుతుంది.. నిర్మాతలకు కూడా అది శ్రేయస్కరం కాదు అని ఒకప్పుడు రానా తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చెప్పారు. కానీ ఇప్పుడు అదే నిర్మాత బిజినెస్ పరంగా చూసుకుంటే.. సినిమాను ఎక్కడైనా విడుదల చేసుకునే హక్కు ఉంది చెబుతున్నాడు. ఈ క్రమంలోనే సురేష్ ప్రొడక్షన్స్ లోని మరో రెండు సినిమాలు నేరుగా డిజిటల్ ప్లాట్ ఫాం లో విడుదల కాబోతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం […]
Pawan Kalyan: వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అమిన అయప్పనుమ్ కోషియమక్ రీమేక్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. అయితే రానాతో కలిసి పవన్ చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ షూటింగ్ ఈ నెల 12 నుంచి తిరిగి ప్రారంభం కానుండగా 13వ తేదీ నుంచి పవన్ సెట్స్ పైకి రానున్నారట. రానా […]
Rana మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న రానా గత ఏడాది ఆగస్ట్ 8న తన ప్రేయసి మిహికా బజాజ్‌ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా ఉదృతంగా ఉన్న నేపథ్యంలో వారి పెళ్లిని చాలా సింపుల్‌గా జరిపించారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. అయితే గత ఏడాది మే 12న భళ్లాల దేవ రానా దగ్గుబాటి మిహికా దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చాడట. ఈ ఏడాది మే 12కి […]
సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తాజాగా నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో లవ్ స్టోరీ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16న విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా వలన వాయిదా పడింది. ఇందులో సారంగదరియా పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లిరిక్స్‌తో పాటు సాయి పల్లవి డ్యాన్స్ అద్భుతంగా ఉండడంతో ఈ పాట మూవీపై అంచనాలు పెంచింది. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక మూవీని విడుదల చేయనున్నారు. అయితే ఈ […]
Aha : ఆహా అనేది మొదటి తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్. ఈ వేదిక లో సినిమాలు, వెబ్ సీరిస్లు ఎక్స్‌క్లూజివ్స్, టాక్ షోస్, ఇలా చాలా రకాలుగా వివిధ ప్రోగ్రాంస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. కరోనా కారణంగా థియేటర్లు మూతబడటంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ పర్యవేక్షణలో ఈ ఆహా వేదికలో ప్రోగ్రాంస్ డిజైన్ చేయబడుతున్నాయి. చాలా వరకు సినిమాలని థియేటర్లలో విడుదల చేయదలచి కూడా ప్రభుత్వ ఆంక్షల […]
కరోనా ఎఫెక్ట్ వలన టాలీవుడ్ సినిమాలు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఇప్పటికే లవ్ స్టోరీ చిత్ర విడుదలని వాయిదా వేయగా, రీసెంట్‌గా టక్ జగదీష్ చిత్రాన్ని వాయిదా వేశారు. ఈ విషయాన్ని నాని అఫీషియల్‌గా ప్రకటించారు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేసి టక్ జగదీష్ చిత్ర విడుదల తేది ప్రకటిస్తాం అని అన్నారు. ఇక ఇప్పుడు విరాట పర్వం సమయం వచ్చింది. రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం చిత్రాన్ని […]
పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల వరకు సినిమాలు చేయకపోయే సరికి తెలుగు కళామ్మ తల్లి ఎంతగా వేదన చెందినదనేది వకీల్ సాబ్ చిత్రం తర్వాత అర్ధమైంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ చిత్రం కరోనా సమయంలోను జనాలను థియేటర్స్‌కు రప్పించింది. ప్రతి ఒక్క ఆడియన్స్‌ను అశేషంగా ఆకట్టుకుంది. సినిమా చూసిన అభిమానులు, సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. కేవలం 5 రోజులలోన 70 కోట్లు వసూలు చేసిన ఈ […]
Aranya Movie review :బాహుబలి తరువాత రానా మళ్లీ అంతటి స్థాయిలో కష్టపడి చేసిన చిత్రం అరణ్య. అరణ్య పాత్ర కోసం రానా మరీ బక్కచిక్కిపోయాడు. పాత్ర కోసం ప్రాణం పెట్టిన రానాకు అరణ్య ఎలాంటి ఫలితం ఇచ్చిందో ఓ సారి చూద్దాం. ఫారెస్ట్ మాన్ అఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న జాదవ్ పయెంగ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని అరణ్యను తెరకెక్కించారన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ కథ ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చిందో చూద్దాం. […]
RANA : దగ్గుబాటి నట వారసుడిగా లీడర్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన హీరో రానా. ఆరడుగుల ఆజానుబాహుడిలా కనిపించే రానా కెరీర్ మొదట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. పెద్దగా భావాలు పలికించట్లేదని, అన్ని సీన్స్‌కు ఒకటే ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నాడంటూ పలువురు కామెంట్స్ చేశారు. అయితే విమర్శకుల కామెంట్స్‌ని మనసులో పెట్టుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ నటనలో పరిణితి సాధించాడు. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో భళ్లాలదేవుడిగా కనిపించి ఔరా అనిపించాడు. హీరోకు ధీటుగా రానా పాత్ర […]
RANA : బాహుబలి చిత్రంలో భళ్లాలదేవుడిగా కనిపించి అశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు రానా. ఈ సినిమాతో సౌత్‌లోనే కాదు నార్త్‌లోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే రానా నటించిన అరణ్య అనే చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. ఏనుగుల నేపథ్యంలో సాగే రియలిస్టిక్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ప్రభు సాలమన్ డైరెక్ట్ చేయగా, మార్చి 26న చిత్రాన్ని విడుదల […]
VIJAY SETHUPATHI స్టాక్ హీరోలందరు ఇప్పుడు బుల్లితెర పై సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, దగ్గుబాటి రానా, జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని , కమల్ హాసన్, ఉపేంద్ర, సుదీప్ ఇలా పలువురు స్టార్స్ వెండితెరపై సందడి చేస్తూనే బుల్లితెరపై సత్తా చాటుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమంతో బుల్లితెరపై మరోసారి సందడి చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ షోకు సంబంధించి ప్రోమోస్ రిలీజ్ […]
Aranya : టాలీవుడ్ లో విభిన్నమైన పాట్రలను ఎంచుకునేందుకు ముందుండే వ్యక్తి మన హీరో రానా దగ్గుబాటి. మొదటి సినిమా లీడర్ నుండి ఇప్పటి విరాట పర్వం వరకు తను ఎంచుకున్న కథలు ఎంతో వైవిద్యంగా ఉంటున్నాయి. రానా భారతీయ బహుభాషా నటుడు, నిర్మాత, పారిశ్రామక వేత్త. తెలుగు సినిమా తో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ఈ మధ్య కాలంలో నెం.1 యారి సీజన్ 3 ని […]