Telugu News » Tag » రాధే శ్యామ్
Radhe Shyam: సంక్రాంతి బరిలో నిలవనున్న క్రేజీ ప్రాజెక్ట్ రాధే శ్యామ్. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాధేశ్యామ్’. ఇందులో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 1960 శాతాబ్దం నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు రాధాకృష్ణ. ఈ సినిమా గురించి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ కు […]
Radhe Shyam: బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం రాధే శ్యామ్. ఇది గొప్ప ప్రేమకథ గా మెషన్ పోస్టర్ ద్వారా రివీల్ అయ్యింది. విక్రమాదిత్య ఎలా వుండబోతున్నాడు..? ఏం చేయబోతున్నాడు?. విక్రమాదిత్య ఎవరు..? అనే ప్రశ్నలకి సమాధానం గా రెబల్‌స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు. ఇందులో రెబల్‌స్టార్ ప్రభాస్ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్య గా కనిపించనున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇటలీ లో జరిగే […]
Pooja Hegde: అందాల ముద్దుగుమ్మ పూజాకి అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నప్పటికీ అందాల ఆరబోత మాత్రం తగ్గించడం లేదు. విద్యాభ్యాసం పూర్తైన వెంటనే తన దృష్టిని గ్లామర్ ఫీల్డులోకి మళ్లించిన పూజా మెల్లగా సినిమాలలోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు సినీ ఇండస్ట్రీల్లో ఎంతో మంది దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్న పూజా తొలి సారిగా ‘మూగమూడి’ అనే తమిళ చిత్రంతో పరిచయం అయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన […]
Radhe Shyam బాహుబలి తర్వాత ప్రభాస్ తో మామూలు సినిమాలు చేయడం మరిచిపోయారు దర్శకులు. సూపర్ హీరో క్యారెక్టర్లు తప్ప మామూలు పాత్రల్లో ఊహించుకోవడం మానేశారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న సినిమాల బడ్జెట్ కూడా అలాగే పెరిగిపోతుంది. సాహో సినిమాను కూడా దాదాపు 140 కోట్లతో నిర్మించారు. యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ పని చేశారు. ఇక ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా కోసం కూడా ఇదే జరుగుతుంది. కాకపోతే ఇందులో యాక్షన్ […]
Prabhas: ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాను ఓటిటిలో విడుదల చేయడం కంటే సంచలనం మరోటి ఉండదేమో..? ఎందుకంటే బాహుబలి, సాహో లాంటి పాన్ ఇండియన్ సినిమాల తర్వాత ఈయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రభాస్ సినిమాలు ఇప్పుడు 300 నుంచి 500 కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. బాహుబలి ఏకంగా 2000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన సాహో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న కూడా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలీవుడ్ లో […]
Pooja hegde : పూజా హెగ్డే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలో యావరేజ్ హిట్స్‌తో నెగిటివ్ కామెంట్స్ అందుకుంది. బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో చేసిన మొహంజాదారో కూడా భారీ డిజాస్టర్. మళ్ళీ బాలీవుడ్ జనాలు పూజాని పట్టించుకోలేదు. టాలీవుడ్‌లో దువ్వాడ జగన్నాథం సినిమాతో బికిని వేసి మతులు పోగొట్టింది. అయినా సక్సెస్ దక్కలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన మహర్షి […]
Prabhas : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కమిటయిన సినిమాలలో వైజయంతీ మూవీస్ నిర్మించే ప్రాజెక్ట్ ఒకటి. చిత్ర నిర్మాణ సంస్థకి 50వ సినిమా కావడంతో పాన్ ఇండియన్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సి.అశ్వనీదత్ నిర్మాతా రూపొందనున్న సినిమాకి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోతున్నాడు. సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు క్రియేటివ్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకోన్ నటించబోతోంది. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ […]
Prabhas : ప్రభాస్ ..ఇప్పుడు పాన్ ఇండియన్ స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఒకే ఒక్క టాలీవుడ్ హీరో. బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. ఆదిపురుష్ సినిమాతో మొదటిసారి హిందీలో స్ట్రైట్ సినిమా చేస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అండ్ మార్కెట్ మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీ సత్తా చాటిన దర్శకుడుగా రాజమౌళికి ఎంతటి పేరొచ్చిందో హీరోగా ప్రభాస్ కి అంతటి పేరొచ్చింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి అభిమానులు అసాధారణంగా పెరిగిపోయారు. చైనా, జపాన్ లలో […]
Tollywood : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో జూన్ నెల నుంచి షూటింగ్స్ మొదలవనున్నాయా..అవుననే మాట ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మార్చ్ తర్వాత నుంచి కరోనా సెకండ్ వేవ్ ఉధృతి విపరీతంగా ఎక్కువవడంతో ఇండస్ట్రీ డైలమాలో పడింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దిల్ రాజు, నివేథా థామస్ సహా పలువురు స్టార్స్ కరోనా బారిన పడటంతో తప్పని పరిస్థితుల్లో రిస్క్ చేయలేక సెట్స్ మీదున్న సినిమా షూటింగ్స్ అన్నీ అర్ధాంతరంగా నిలిపివేశారు. పాన్ ఇండియన్ […]
కరోనా మహమ్మారి పెను మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమా రంగంలోను అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.కరోనా వలన డిజిటల్ ప్లాట్‌ఫాంపై దృష్టి ఎక్కువగా సారిస్తున్నారు. ఓటీటీలలో ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ప్రభాస్ సొంత సంస్థ లాంటి యువీ క్రియేషన్ ఓటీటీలో పలు సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ తో రాధేశ్యామ్ వంటి భారీ సినిమా చేస్తున్న ఈ బ్యానర్ రానున్న రోజులలో ఐదు చిన్న చిత్రాలతో అలరించనుందట. […]
దేశంలో కరోనా మహమ్మారి చేసే రచ్చ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిన్న చితక, ముసలి ముతక అందరు కరోనా బారిన పడుతున్నారు. కొందరు వైద్యం చేయించుకునే పరిస్థితి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వీరి పరిస్థితులని గమనించిన సినీ సెలబ్రిటీలు తమ వంతు సాయం అందించేందుకు నడుం కట్టారు. కొందరు డబ్బుని విరాళంగా అందిస్తుండగా, మరి కొందరు కరోనా చికిత్సకు కావలసిన సౌకర్యాలను సమకూరుస్తున్నారు. తాజాగా ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నిర్మాతలు తమ వంతుగా […]
PRABHAS బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ కొంత పెండింగ్‌లో ఉండగా, ఈ మూవీ కరోనా తగ్గాక థియేటర్‌లో విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల కోసం […]
ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులోనూ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. అన్నింటికీ మించి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ సినిమాలంటే ఇప్పుడు మామూలు సబ్జెక్ట్స్ లేవు.. అన్నీ విజువల్ ఎఫెక్ట్స్ చుట్టూ తిరుగుతున్నాయి. బాహుబలి, సాహో లాంటి సినిమాలు కూడా భారీ విఎఫ్ఎక్స్ తోనే వచ్చాయి. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాలోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. షూటింగ్ […]
Radhe Shyam సాహో చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం రాధే శ్యామ్. రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఏకంగా ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమాను జూలై 30న విడుదల చేయాలని అనుకున్నారు. కాని కరోనా […]
PRABHAS టాలీవుడ్‌లో సాలిడ్ పర్సనాలిటీ హీరో అంటే ఎవరికైన ఠక్కున గుర్తొచ్చేది ప్రభాస్. ఆరడుగుల ఎత్తు, కండలుతిరిగిన దేహంతో గంభీరంగా కనిపిస్తున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో అశేష ప్రేక్షాకదరణ పొందాడు. ఈ సినిమాతో ప్రభాస్ నేషనల్ స్టార్‌గా మారాడు. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ జూలై 30న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ యంగ్ రెబల్ స్టార్ సలార్, ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కరోనా వలన కొద్ది రోజుల పాటు ఈ చిత్రాలకు బ్రేక్ ఇచ్చినట్టు […]