Telugu News » Tag » రాధేశ్యామ్
Radhakrishna : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘రాధేశ్యామ్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ప్రభాస్ లాంటి హీరో దొరికితే, సూపర్బ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించాల్సింది పోయి, చప్పగా సాగే ఓ అర్థం పర్థం లేని సినిమా తెరకెక్కించాడు దర్శకుడు రాధాకృష్ణ. ‘జిల్’ సినిమాని తెరకెక్కించిది ఈయనేనా.? అని అంతా ఆశ్చర్యపోయారు. అంతలా ప్రభాస్‌తో అవకాశాన్ని రాధాకృష్ణ దుర్వినియోగం చేసుకున్నాడు. అయితే, యువీ సంస్థ మాత్రం రాధాకృష్ణ టాలెంట్ మీద […]
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన భూషణ్ కుమార్‌పై తాజాగా కేసు నమోదైంది. ఆయన ఓ మహిళను మూడేళ్లుగా అత్యాచారం చేశాడని, ఆమెను వేర్వేరు ప్రదేశాలకు తీసుకెళ్లి వేధింపులకు గురి చేసాడని భాదితురాలు తెలియజేసింది. 30 ఏళ్ల మహిళ దివంగత గీత రచయిత గుల్షన్ కుమార్ కుమారుడు, టి-సిరీస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ పై ఆరోపణలు […]
Pooja Hegde: పూజా హెగ్డే.. ఈ పేరుకి పరిచయాలు అక్కర్లేదు.ప్రస్తుతం తెలుగు,తమిళం,హిందీ భాషలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో నాగచైతన్య ఒక లైలాకోసంతో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ భామ ప్రభాస్ సరసన రాధేశ్యామ్’లో నటిస్తోంది. దీంతో పాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లోను నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజా ఇప్పటికే తెలుగులో తన సత్తా చూపించింది. ఇటీవల వచ్చిన […]
ప్రభాస్ లేట్ అయిన లేటెస్ట్‌గా తన చిత్రాలతో అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తుంటే మిగతా హీరోల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభాస్ చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలు ఉండగా అవన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే చిత్రాన్ని ప్రభాస్ చేస్తుండగా, ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్, టీ సిరీస్ నిర్మాణంలో […]
Radheshyam : రాధేశ్యామ్..పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలలో ఇదొకటి. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. సాహో తర్వాత వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో సౌత్ అండ్ నార్త్ సినీ వర్గాలలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకర్, బాలీవుడ్ టాప్ మ్యూజిక్ కంపోజర్స్ సంగీతం అందిస్తున్నారు. రాధేశ్యామ్ చిత్రీకరణ కేవలం 5 నుంచి 6 రోజులు మాత్రమే పెండింగ్ […]
Radhe shyam : రాధేశ్యామ్ సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా జూలై 30 న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఈ సినిమా 20వ సినిమా కావడం విశేషం. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అయితే రాధేశ్యామ్ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదని అభిమానులు సోషల్ […]
Deepika padukone : ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న నాలుగు పాన్ ఇండియన్ సినిమాలు రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, వైజయంతీ మూవీస్ నిర్మించే భారీ బడ్జెట్ సినిమాలు. ఇదిలా ఉండగా రాధేశ్యామ్ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా దాదాపుగా షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాని టీ – సిరీస్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రశీద భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తెలిసిందే. […]
Radhe shyam: రాధేశ్యామ్ సినిమా గురించి డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సాహో వచ్చి రెండేళ్ళు దాటిపోవడంతో టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ సినిమాగా రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమా మీద అందరి దృష్టి ఉంది. అందుకు కారణం ఈ సినిమా ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతుండటమే. డార్లింగ్ ప్రభాస్ నుంచి మంచి ప్రేమకథ వచ్చి 10 ఏళ్ళు దాటింది. ఈ మధ్యలో ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలన్ని భారీ యాక్షన్ సినిమాలే. అందుకే […]
Prabhas : ప్రభాస్ రాధేశ్యామ్ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. పదేళ్ళ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న రొమాంటిక్ సినిమా రాధేశ్యామ్. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే ప్రభాస్ కి జంటగా నటిస్తోంది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ, ప్రమోద్, ప్రశీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీ – సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, రెబల్ స్టార్ కృష్ణం రాజు సమర్పిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. […]
Varun tej : వరుణ్ తేజ్ ‘ గని ‘ అన్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటి సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు బాబీ – సిద్దు ముద్ద భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోంది. అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే రీసెంట్ గా వరుణ్ తేజ్ గని సినిమా రిలీజ్ […]
రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం నేషనల్ స్టార్‌గా మారాడు. ఆయన సినిమాలకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం జూలై 30న విడుదల కానుండగా, 1970 దశకం నాటి వింటేజ్ ప్రేమకథా చిత్రంగా జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. పూర్వ జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ చాలా భాగం ఇటలీలో చిత్రీకరించారు. ఇందులో కృష్ణం రాజు […]
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీస్ కి సంబంధించి రోజూ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఆ హీరోకి, అతని సినిమాలకి అభిమానుల్లో ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని దర్శక నిర్మాతలు ఇలా ఇంట్రస్టింగ్ లీకేజ్ లు ఇస్తున్నారు. ప్రభాస్ పిక్చర్లు లేటుగా(ఏడాది, ఏడాదిన్నర గ్యాప్ తో) రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ని ఇలాగైనా కాస్త సంతృప్తిపరుస్తున్నారు. ఈ క్రమంలో రీసెంటుగా ఒక అనఫిషియల్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా […]
Prabhas : ప్రభాస్ రొమాంటిక్ లవ్ స్టోరీ చేసి 10 ఏళ్ళు అవుతోంది. మళ్ళీ పదేళ్ళ తర్వాత ‘రాధేశ్యామ్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బ్యూటిఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రభాస్ కి జంటగా నటిస్తోంది. ప్రభాస్ కటౌట్ కి దర్శకులందరూ భారీ యాక్షన్ సినిమాలనే తీస్తూ వచ్చారు. ఛత్రపతి సినిమాలో ఎంత పవర్ ఫుల్ రోల్ లో ప్రభాస్ ని రాజమౌళి చూపించాడో అందరికీ తెలిసిందే. మిర్చి సినిమాలోనూ కొరటాల శివ ప్రభాస్ కటౌట్ ని […]
PRABAHS : కరోనా వలన గత ఏడాది సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. దీంతో మేకర్స్ లాక్‌డౌన్ తర్వాత పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్‌ని శరవేగంగా పూర్తి చేస్తూ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న గని చిత్ర రిలీజ్ అనౌన్స్ చేశారు. జూలై 19న యష్ నటించిన ‘కేజీఎఫ్ 2‘.. ఆగస్టు 13న అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో జూలై […]
RADHE SHYAM : బాహుబలి చిత్రం తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న ప్రభాస్ 2019లో సాహో చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. కరోనా వలన గత ఏడాది ప్రభాస్ నటించిన ఏ చిత్రం అభిమానుల ముందుకు రాలేదు. అయితే జిల్ ఫేం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యాయ్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, రీసెంట్‌గా ఈ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. జూలై 30న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అఫీషియల్‌గా తెలియజేశారు. అలానే టీజర్ […]