Telugu News » Tag » రాధాకృష్ణ
ABN Andhrajyothi: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఎండీ రాధాకృష్ణకు ఇవాళ సోమవారం సుప్రీంకోర్టులో చుక్కలు కనిపించాయి. ఏపీ సర్కార్ పై ఈ మీడియా సంస్థ కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీసీఐడీ బుక్ చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్ పేరును కూడా చేర్చగా దాన్ని రాధాకృష్ణ సవాల్ చేశారు. కేసు విచారణలో స్టే ఇవ్వాలని కోరారు. అయితే దీనికి న్యాయస్థానం ఒప్పుకోలేదు. ఏబీఎన్ పై కేసును సీఐడీ […]
Pooja hegde : పూజా హెగ్డే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలో యావరేజ్ హిట్స్‌తో నెగిటివ్ కామెంట్స్ అందుకుంది. బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో చేసిన మొహంజాదారో కూడా భారీ డిజాస్టర్. మళ్ళీ బాలీవుడ్ జనాలు పూజాని పట్టించుకోలేదు. టాలీవుడ్‌లో దువ్వాడ జగన్నాథం సినిమాతో బికిని వేసి మతులు పోగొట్టింది. అయినా సక్సెస్ దక్కలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన మహర్షి […]
Kodali Nani: ఏపీ మంత్రి కొడాలి నానీ ఇవాళ శనివారం తనదైన శైలిలో ప్రతిపక్షంపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కన్నా అతిభయంకరమైన లక్షణాలతో నలుగురు వ్యక్తులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఆ నలుగురు ఎవరంటే.. ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబు. మరొకరు ఈనాడు అధిపతి రామోజీరావు. ఇంకొరు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ. మరో మనిషి టీవీ5 చీఫ్ బీఆర్ నాయుడు అని కొడాలి నానీ వెల్లడించారు. గడచిన వెయ్యి సంవత్సరాల చరిత్రలో ఇలాంటోళ్లు […]
Pawan Kalyan: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి, ఆ సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ (63) ఇవాళ మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కనకదుర్గ పార్థివ దేహానికి ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం స్మశాన వాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కనకదుర్గ మృతి పట్ల రాజకీయ, సినీ, పాత్రికేయ రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర […]
Radha Krishna : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టకు, పవిత్రతకు భంగం కలిగించేలా ఏబీఎన్ రాధాకృష్ణకు చెందిన ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక ఫేక్ ‘‘స్టోరీ’’ పబ్లిష్ చేసిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తప్పుపట్టారు. 2019 నవంబర్ 30న ‘‘వెంకన్న వెబ్ సైట్ లోకి యేసయ్య’’ అనే కథనం ప్రచురించినందుకు ఆమోద పబ్లికేషన్స్ పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు నిన్న బుధవారం తిరుపతిలో ప్రకటించారు. టీటీడీ ఈవో […]
Radhe shyam : రాధేశ్యామ్ టీజర్ కోసం ప్రభాస్ అభిమానుల కళ్ళు కాయలు కాచిపోతున్నాయి. అన్ని సినిమాల రిలీజ్ డేట్.. టీజర్స్ వచి అభిమానులను ఖుషీ చేస్తుంటే.. ప్రభాస్ మాత్రం ‘రాధేశ్యామ్’ సినిమా విషయంలో అందరినీ బాగా డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నాడు. అప్పటికీ ఫ్యాన్స్ కట్టలు తెంచుకునే ఆవేశం లో ట్రోల్ కి దిగితున్నాయి. అయినా టీం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు అన్న సామెత మాదిరిగా మిన్నకుండిపోయారు. న్యూ ఇయర్ సందర్భంగా ‘రాధేశ్యామ్’ టీజర్ వస్తుందని ఎదురు […]
prabhas : ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా నుంచి సరైన అప్‌డేట్స్ రావడం లేదని ఇప్పటికే ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. రాధేశ్యామ్ నుంచి ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూసిన ప్రతీసారి రివర్స్ లో షాక్ తగులుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర్నుంచి ఇదే తంతు జరుగుతోంది. దాంతో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఆ ఒత్తిడి వల్లే రాధేశ్యామ్ టైటిల్ తో పాటు పూజా హెగ్డే ప్రభాస్ ల ఫస్ట్ […]
ఎన్టీ రామారావు రెండో భార్య, వైఎస్సార్సీపీ నాయకురాలు, ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి ఈమధ్యే ఒక సినిమాలో నటించారు. ఆమె కీలక పాత్ర పోషించిన చిత్రం పేరు ‘‘రాధాకృష్ణ’’. ‘‘ఢమరుకం’’ మూవీకి డైరెక్షన్ చేసిన శ్రీనివాసరెడ్డి దీనికి స్క్రీన్ ప్లే అందించటమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఇందులో అనురాగ్, ముస్కాన్ సేథ్ హీరో హీరోయిన్లు. సుబ్బారెడ్డి చేతుల మీదుగా.. టి.డి.ప్రసాద్ డైరెక్షన్ చేస్తున్న ‘‘రాధాకృష్ణ’’ సినిమా ట్రైలర్ ను తిరుమల తిరుపతి […]
యంగ్ హీరోలకు ఇప్పుడు ఆమే డ్రీమ్ గర్ల్. కైపెక్కించే చూపులతో మైమరపించే అందాలతో అగ్రతారలకు జోడీ కడుతూ ఇండస్ట్రీనే ఊపేస్తున్న బంగారు బాతు గుడ్డు. ఇంచుమించు ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ, బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించాయి. వరుస హిట్ లతో మంచి ఫామ్ లో ఉన్న నేటి యూత్ స్వప్న సుందరి పూజా హెగ్డే. గోపికమ్మగా టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన పూజా నేడు నక్షత్రంలా మెరుస్తోంది. భారీ భడ్జెట్ సినిమాల్లో నటిస్తూ బిజీ […]
డార్లింగ్ ప్రభాస్ సినిమాలంటే ఇప్పుడు అంచనాలు ఆకాశన్నంటుతాయి. బాహుబలి తరువాత ప్రభాస్ సినిమాలంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. అందుకే సాహో సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు. ఆ యాక్షన్ సీక్వెన్స్‌కు అంతే భారీ స్థాయిలో నిర్మించారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్‌తో దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టి తీశారు. అందుకే సిల్వర్ స్క్రీన్ పై అంతటి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేశాయి. ప్రభాస్ చేసే యాక్షన్ సీక్వెన్స్ పై ఉత్తరాది ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలుంటాయి. ప్రభాస్ […]