Telugu News » Tag » రాం చరణ్
Acharya : ఆచార్య.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ. కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. మెగాస్టార్ కెరీర్‌లో 152వ సినిమాగా తెరకెక్కుతోన్న ఆచార్యలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ సిద్ద అనే కీలకపాత్ర పోషిస్తుండగా.. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే రాంచరణ్ జోడిగా కనిపించనుంది. మెగాస్టార్‌కు జంటగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రెజీనా కసాండ్ర, సంగీత స్పెషల్ సాంగ్స్‌లో కనిపించబోతున్నారు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లపై నిరంజన్ రెడ్డి […]
Vamsi paidipally : వంశీ పైడిపల్లి చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఊపిరి తర్వాత గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి సినిమా తెరకెక్కించి భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకి రీసెంట్‌గా నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. ఇక మహర్షి తర్వాత మరోసారి వంశీ పైడిపల్లి మహేష్ బాబుతో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. దాదాపు ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అని కూడా చెప్పుకున్నారు. మహేష్ బాబు నుంచి, దర్శకుడు నుంచి క్లారిటీ […]
NTR : ఎన్టీఆర్ ..నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ మార్కెట్ ను ఏర్పరచుకున్నాడు. యంగ్ టైగర్ అంటూ అభిమానులు ఇండస్ట్రీ వర్గాలు పిలుచుకునే స్థాయికి చేరుకున్నాడు. టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ అండ్ మార్కెట్‌ను పెంచుకున్న ఎన్టీఆర్ సినిమా సినిమాకి తన సత్తా ఏంటో చూపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ..ఇకపై కూడా పాన్ ఇండియన్ సినిమాలు చేసేందుకే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ […]
Mythri movies : మైత్రీ మూవీస్ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థ. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి అన్నీ పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో వరసగా సినిమాలు చేస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థలో అల్లు అర్జున్ పుష్ప.. మహేష్ బాబు సర్కారు వారి పాట, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ విషయంలో సోషల్ మీడియాతో పాటు ఫిల్మ్ సర్కిల్స్ లోనూ రక రకాల చర్చలు సాగుతున్నాయి. ఈ చర్చకి కారణం కరోనా సెకండ్ వేవ్ అని అంటున్నారు. అన్నీ ఇండస్ట్రీస్ తో పాటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని కరోనా ఎంతగా ఆర్ధిక నష్టాలలోకి లాగేసిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది నుంచి కరోనా వల్ల సినిమా నిర్మాతలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఎంతో ఉత్సాహంతో ఘనంగా ప్రారంభమయిన […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఖైది నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఆ తర్వాత సైరా సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయారు. ఈ క్రమంలో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరొక హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా మీద […]
Acharya : ఆచార్య సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మెగాస్టార్ ఆచార్య షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కారక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్నాయి. మే 13న ఆచార్య సినిమాని దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ సిద్దగా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. నక్సస్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలలో మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ కనిపించి అభిమానులను ఆకట్టుకుంటారని చిత్ర బృందం […]
remake movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ మూవీస్ ఎన్నో వస్తున్నాయి. కథ నచ్చో స్క్రీన్ ప్లే నచ్చో లేదా ఆ సినిమాలో ని కథాంశాలు కావచ్చు. లేదా ఆ సినిమాకి హిట్ టాక్ ఉండవచ్చు. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేసేందుకు దర్శక, నిర్మాతలు ఆరాటపడుతూ ఉంటారు. తమిళ, మలయాళ సినిమాలని చాలా వరకు తెలుగులో రీమేక్ చేస్తూంటారు. అయితే తమిళ, మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకున్నవి తెలుగులో […]
Alia bhatt : ఆలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. విభిన్నమైన పాత్రలను పోషించడమే కాదు కమిటయిన పాత్ర కోసం రిస్క్ కూడా చేస్తోందని చెప్పుకుంటున్నారు. ఈ క్రేజీ హీరోయిన్ టాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది. ఎన్.టి.ఆర్ – రాం చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ఆర్ ఆర్ ఆర్. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య డీవీవీ […]
Ram charan : రాం చరణ్ – ఎన్.టి.ఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రాజమౌళి రూపొందిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ సాగుతోంది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ భానర్‌పై 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమాలో ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. ఆలియా భట్ […]
Balakrishna : బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బిబి3 అన్న వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా అప్‌డేట్స్ ని ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. గత కొంత కాలంగా బాలకృష్ణ కి మంచి హిట్ దక్కలేదు. ఇక బోయపాటి శ్రీను కి సక్సస్ వచ్చి చాలా రోజులైంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో చేసిన వినయ విధేయ రామ అన్న సినిమా కూడా భారీ ఫ్లాప్ […]
Dil raju : దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో మైల్ స్టోన్ మూవీ 50 గా ఒక భారీ పాన్ ఇండియన్ సినిమాని నిర్మించబోతున్నాడు. అది కూడా క్రియేటివ్ జీనియస్ శంకర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ లో ఈ ప్రాజెక్ట్ సెట్ అవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. శంకర్ సినిమా అంటే నిర్మాత.. సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి కంప్లీట్ అయ్యే వరకు […]
Pushpa : పుష్ప … స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా. అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా బ్యానర్స్ దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో మధ్య రిలీజ్ కాబోయో ఈ పాన్ ఇండియన్ సినిమా ప్రస్తుతం శరవేగంగా […]
Krithishetty : కృతిశెట్టి పేరు టాలీవుడ్ లో మార్మోగిపోతోంది. ఇలాంటి యంగ్ బ్యూటీని యూత్ ఆడియన్స్ చూసి ఎంతకాలం అయిందో. అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి సినిమాతో శాలినీ పాండే టాలీవుడ్ కి పరిచయం అయింది. అప్పుడు అందరూ ఆ అమ్మాయి గురించే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు అందుకోవడంలో సక్సస్ లు తెచ్చుకోవడం శాలీనీ పాండే సక్సస్ కాలేకపోయింది. మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ కి ఉప్పెన సినిమాతో కన్నడ బ్యూటీ కృతిశెట్టి తెలుగు తెరకి పరిచయం […]
Koratala siva : కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా చేస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సినిమాలో సిద్ద అన్న పాత్రలో నటిస్తున్నాడు. భారీ మల్టీస్టారర్ గా ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. కొణిదెల ప్రొడక్షన్స్ – మాట్నీ మూవీస్ బ్యానర్ లో రాం చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. […]