Telugu News » Tag » రష్మీ గౌతమ్
Rashmi Gautam : బుల్లితెర అందాల యాంకర్స్‌లో రష్మీ గౌతమ్ ఒకరు. తెలుగు సరిగ్గా మాట్లాడటం రాని రష్మీ కెరియర్ త్వరలోనే ముగిసిపోతుందని అప్పట్లో కొందరు జోస్యాలు చెప్పగా, వాటన్నింటిని చెరిపేస్తూ దూసుకుపోతుంది. వరుస ఆఫర్స్‌తో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోస్ ఆమె ఖాతాలో వచ్చి చేరాయి. మల్లెమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన సుధీర్ గతంలో శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా వ్యవహరించాడు. రష్మీ అందాల జాతర.. […]
Rashmi Gautam : షోని జనాలలోకి బాగా తీసుకెళ్లేందుకు నిర్వాహకులు వేస్తున్న ప్లాన్స్ బెడిసి కొడుతున్నాయి. ఒకసారి అంటే నమ్ముతాం, రెండు సార్లు అంటే నమ్ముతాం, ప్రతి సారి ఇలాంటి చీప్ ట్రిక్స్‌తో ఎన్నాళ్లు మమ్మల్ని బకరాలు చేయాలని అనుకుంటారుంటూ నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. విషయంలోకి వెళితే తాజాగా రష్మీ గౌతమ్ తన పెళ్లికి సంబంధించిన ప్రకటన చేసింది. ప్రమోషనల్ స్టంట్.. శ్రీదేవీ డ్రామా కంపెనీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రష్మీ గౌతమ్ .. తాజా ఎపిసోడ్‌లో పెళ్లి గురించి […]
Sudigali Sudheer: బుల్లితెరపై కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. వాటిలో సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ జంట ఒకటి. వీరిద్దరి జోడీ జబర్దస్త్ ప్రోగ్రామ్ సహా ఇతర కార్యక్రమాల్లో చేసే సందడి మామూలుగా ఉండదు. వీరి జంటకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ ఇద్దరూ ఒక షోలో కనిపించినా, ఇద్దరూ కలిసి ఈవెంట్ చేసినా, ఈ ఇద్దరి మీదే ఈవెంట్ చేసినా కూడా సూపర్ హిట్ అవుతుంది. సుధీర్ స్టన్నింగ్ ఆన్సర్.. టీఆర్పీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు. […]
Rashmi Gautam: జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన అందాల ముద్దుగుమ్మలలో రష్మీ గౌతమ్ ఒకరు. ఈ అమ్మడు ఒకవైపు సినిమాలు,మరోవైపు షోస్ చేస్తూ నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంటుంది.ఆమెకు ఓ స్టార్ హీరోయిన్స్‌కి తగ్గని ఇమేజ్ ఉంది. యాంకర్‌గా పిచ్చ గ్లామర్ దక్కడంతో హీరోయిన్‌గా ప్రమోషన్ దక్కింది. ఇక తన గ్లామర్‌ను నమ్ముకొని సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేద్దాం అని ప్రయత్నించిన రష్మీ గౌతమ్ హీరోయిన్‌గా కాదు కదా.. సైడ్ క్యారెక్టర్స్ కూడా పెద్దగా దక్కలేదు. సిల్వర్ […]
Rashmi: జబర్ధస్త్ కార్యక్రమంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. ఈ అమ్మడికి సామాజిక దృక్పథం చాలా ఎక్కువ. ముఖ్యంగా మూగ జీవాల విషయంలో ఈ అమ్మడు రెస్పాన్స్ అయ్యే తీరు అందరిచే ప్రశంసలు కురిపిస్తుంది . మూగజీవాల పట్ల, ప్రకృతి పట్ల ఈ అమ్మడు తరచు రెస్పాన్స్ అవుతుంటుంది. జంతువులకు, మూగ జీవాలకు హాని కలిగించే ప్రతీ మతంలోని ఆచార వ్యవహారాలను ఆమె వేలెత్తి చూపుతుంటారు. అయితే రష్మీ వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు […]
బుల్లితెర బ్యూటీలు ఛాన్స్ దొరికితే వెండితెరపై అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే అందాల భామ అనసూయ బుల్లితెరపై సందడి చేస్తూనే వెండితెరపై తన సత్తా చూపిస్తుంది. యంగ్ హీరో సినిమాలతో పాటు స్టార్ హీరో సినిమా ఆఫర్స్ కూడా అందుకుంటుంది. ఇక మరో టీవీ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా బుల్లితెరపై అలరిస్తూ వెండితెరపై తన స్టామినా చూపించాలని కలలు కంటుంది. టీవీ స్క్రీన్ నుండి సిల్వర్ స్క్రీన్ పై కూడా అడుగు పెట్టిన రష్మీ.. అక్కడ […]
Nagarjuna : టాలీవుడ్ మన్మధుడు ..కింగ్ నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి హిట్ సాధించింది. దాంతో నాగార్జున వరుసగా సినిమాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు కమిటయిన నాగ్ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలై కొంత టాకీ పార్ట్ పూర్తయింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. […]
కరోనా వలన నిన్నటి వరకు మంచిగా బ్రతికిన వారు కూడా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కరోనా చికిత్స కోసం లక్షలు లక్షలు బిల్లులు చెల్లిస్తుండడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి వారిని ఆదుకునేందుకు పలువురు సెలబ్రిటీలు నడుం బిగిస్తున్నారు. తాజాగా రష్మీ గౌతమ్ ఓ డ్యాన్సర్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరింది. డ్యాన్సర్ పవిత్ర పరిస్తితి గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆమె తన పేరేంట్స్‌కు చికిత్స […]
HYPER AADI బుల్లితెర పై పసందైన వినోదాన్ని అందించే నటీనటులు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది పెళ్లికి సంబంధించిన వార్తలు నిత్యం హెడ్ లైన్స్‌లో ఉంటూనే ఉంటాయి.తాజాగా హైపర్ ఆది పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. హైపర్ ఆది తన తల్లిదండ్రులు చూపించే అమ్మాయితో వివాహానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆదికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నారు. వృత్తి […]
బుల్లితెర ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్ తెగ రచ్చ చేస్తుంది. వెరైటీ ప్రోగ్రామ్‌లలో ఈ అమ్మడు చేసే సందడి చూసి ప్రేక్షకుల తెగ మురిసిపోతున్నారు. రేపు ఉగాది పండుగ కనుక రష్మీ తన తోటి యాంకర్‌తో పాటు జాతి రత్నాలు టీంతో పాటు కలిసి తెగ సందడి చేసింది. దీనికి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల కాగా, ఇందులో చెరకు రసం తీస్తూ తెగ ఉత్సాహంగా కనిపిస్తుంది. పూర్తి అప్‌డేట్ కోసం రేపు ఉదయం 9గం.ల వరకు వేచి […]
బుల్లితెర ప్రేక్షకులని అలరించే కార్యక్రమాలలో జబర్ధస్త్ ఒకటి. ఎంత చిరాకులో ఉన్న వారైన సరే ఈ షో చూస్తే కాస్త రిలాక్స్ అవుతారు. ఇటీవలి కాలంలో డబుల్ మీనింగ్ డైలాగులు కాస్త ఎక్కువయ్యాయని భావించిన ఫ్యామిలీ ఆడియన్స్ షోకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ మంచి టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతుంది. జబర్ధస్త్ కార్యక్రమానికి మెయిన్ పిల్లర్స్‌గా ఉన్న రష్మీ- అనసూయ జంట ఎల్లప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. జబర్ధస్త్ కార్యక్రమాన్ని అనసూయ హోస్ట్ చేస్తే, ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కార్యక్రమానికి […]
ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కార్యక్రమంతో లైమ్ లైట్‌లోకి వచ్చిన ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. హీరోయిన్‌కు ఏ మాత్రం తక్కువ కానీ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ ఫుల్ క్రేజ్ కూడా సంపాదించుకుంది. ఒకవైపు షోస్ మరో వైపు సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నరష్మీ మార్కెట్‌లోను మంచి డిమాండ్ ఏర్పరచుకుంది. గుంటూరు టాకీస్ అనే చిత్రంతో వెండితెరపై మెరిసిన రష్మీ త్వరలో బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంతో అలరించనుంది. రష్మీ గతంలో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన హోళీ సినిమాలో […]
Rashmi Gautam : బుల్లితెర క్రేజీ యాంకర్స్‌లో రష్మీ గౌతమ్ ఒకరు. ఒకవైపు బుల్లి తెరపై సందడి చేస్తూనే మరోవైపు వెండితెరపై కూడా అలరిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రష్మీ గౌతమ్ తరచు ఫొటోషూట్స్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ నెటిజన్స్ మతులు పోగొడుతూ ఉంటుంది. తాజాగా రష్మీ చీరకట్టులో అందాల ఆరబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలలో ఆమెను చూసిన అభిమానులు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై ఎక్స్‌ట్రా […]
Rashmi Gautam : అందాల సోయగం రష్మీ గౌతమ్ తరచు ఫొటో షూట్స్‌తో నెటిజన్స్‌ను అలరిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కార్యక్రమానికి యాంకర్‌గా ఉండగా, ఈ ప్రోగ్రాం ప్రతి శుక్రవారం ప్రసారం అవుతుంది. అయితే ఈ షోకు హాజరైనప్పుడల్లా ఫొటో షూట్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్న రష్మీ తాజాగా బ్లూ కలర్ శారీలో దిగిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బ్లూ కలర్ శారీలో […]
Rashmi Gautam : నటిగానే కాక సామాజిక దృక్పథంతో అందరి మనసులు గెలుచుకున్న వ్యక్తి రష్మీ గౌతమ్. బుల్తితెరపై జబర్ధస్త్, ఢీ అనే కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న రష్మీ గౌతమ్ ‘గుంటూరు టాకీస్’ అనే చిత్రంతో వెండితెరపై వినోదం పంచింది. ఈ సినిమా మినహా రష్మీకు హిట్ సినిమాలేవి పడలేదు. అయితే త్వరలో బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించనుంది. ఇందులో నందు ప్రధాన పాత్ర పోషించాడు. తెలుగులో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ […]