Telugu News » Tag » రష్మీ
Rashmi Gautam : రష్మీ గౌతమ్.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. బుల్లితెరపై ఓ హాట్ సెన్సేషన్ రష్మీ గౌతమ్. బుల్లితెర యాంకర్స్‌లో రష్మీ స్టైలే వేరే లెవల్. అయితే, రష్మి గౌతమ్‌కి సంబంధించి కొంత పాజిటివ్ ప్రచారం నడుస్తుంటుంది తెర వెనక. పెద్దగా షోకులు పోదనీ, రష్మీతో చాలా కంఫర్ట్స్ వుంటాయనీ అంటుంటారు. అంతేకాదు, డెడికేటెడ్ యాక్ట్రెస్ అనే గుడ్ విల్ కూడా వుంది రష్మీ గౌతమ్‌పై. అందమే కాదు, వ్యక్తిత్వమూ మెండు.. బుల్లితెరపై యాంకర్‌గా […]
Sudheer బుల్లితెర పై సుధీర్ రష్మీ జంట గురించి అందరికీ తెలిసిందే. గత ఏడేళ్లుగా బుల్లితెరపై అందరినీ ఆకట్టుకుంటూ ఉంటున్నారు. ఈ జంట ప్రేమలో ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతోన్నారంటూ రకరకాల వార్తలు, రూమర్లు, గాసిప్స్ వస్తూ ఉండేవి. ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ తాము ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అలా నటిస్తామని, తెర వెనక అలా ఏమీ ఉండమంటూ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే సుధీర్ రష్మీ ఎంత చెప్పినా కూడా వారి అభిమానులు […]
sudheer : సుధీర్ రష్మీ అనే టాపిక్ ఎప్పిటికీ బోర్ కొట్టదు. బుల్లితెర పై ఈ జంట చేసే రచ్చ అలాంటిది మరి. ఏడు ఎనిమిదేళ్లుగా ఈ ఇద్దరూ తమ అభిమానులనే కాకుండా బుల్లితెర ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇద్దరం కేవలం స్నేహితులమేనని చెప్పినా కూడా జంటగా మారాలంటూ అభిమానులు ఒత్తిడి చేస్తుంటారు. తాము చేసేదంతా కూడా జనాలను నవ్వించేందుకే.. ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు ఏది చేయమన్నా చేస్తాం.. అయితే అదంతా తెర వరకే. తెర వెనకాల మాత్రం […]
Jabardasth Varsha జబర్దస్త్ వర్ష అంటే తెలియని వారెవ్వరూ ఉండరు. బుల్లితెర పై ఎన్నో యేళ్ల నుంచి ఉన్నా కూడా రాని గుర్తింపు జబర్దస్త్ షో వల్ల వచ్చింది. అందాల ఆరబోతతో జబర్దస్త్ వీక్షకులను కట్టిపడేసింది. ఇమాన్యుయేల్ వర్ష జంట బాగా క్లిక్ అవ్వడంతో బుల్లితెర పై మరో కహానీ మొదలైనట్టైంది. రష్మీ సుధీర్ రేంజ్‌లో కాకపోయినా కూడా వర్ష ఇమాన్యుయేల్ కెమిస్ట్రీకి జనాలు కూడా ఫిదా అయ్యారు. జబర్దస్త్ షోలో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ […]
Rashmi సుడిగాలి సుధీర్ రష్మీ కాంబో అంటే అందరికీ ఇష్టమే. ఈ ఇద్దరి కెమిస్ట్రీకి ఫిదా కానీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. గత ఏడు ఎనిమిదేళ్లుగా రష్మీ సుధీర్ జంటకు ఫాలోయింగ్ పెరుగుతూనే వస్తోంది. జబర్దస్త్, ఢీ వంటి షోల్లో రష్మీ సుధీర్ చేసే కామెడీని వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక ఈ ఇద్దరి మీద చేసిన ఈవెంట్లు అయితే బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో రష్మీ సుధీర్ ట్రాక్ బాగానే వర్కవుట్ […]
Sudigali sudheer : సుడిగాలి సుధీర్ ప్రస్తుతం బుల్లితెర మీద క్రేజ్ ఉన్న వాళ్ళలో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఏ షో చేసినా అందులో తన మార్క మానరిజం తో..పంచ్ డైలాగులతో ప్రేక్షకులను నవ్విస్తూ ఆకట్టుకుంటున్నాడు. డాన్స్ షో లో గాని జబర్దస్త్ షో లో గాని సుధీర్ కి ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చేసింది. ఒకరకంగా బుల్లితెర మీద మంచి స్టార్ డం ని సంపాదించుకున్నాడు సుధీర్. ఇక రష్మీ గౌతం – సుధీర్ కాంబినేషన్ […]
Pradeep బుల్లితెర పై ఈ మధ్య ఏ షో వచ్చినా అందులో మాత్రం స్పెషల్ ట్రాకులను జొప్పిస్తున్నారు. లవ్ ట్రాకులను అలా అలా అండర్ లైన్‌గా నడిపిస్తుంటేనే షోలు హిట్ అవుతాయనే భ్రమలో ఉన్నారు. అందుకే ఢీ, జబర్దస్త్ వంటి షోల్లో రష్మీ సుధీర్, హైపర్ ఆది వర్షిణి, ఇమాన్యుయేల్ వర్ష వంటి ట్రాకులను ఎంకరేజ్ చేస్తున్నారు. చివరకు పాటల ప్రోగ్రాంలోనూ ఇలాంటివే వచ్చి పడ్డాయి. జీ తెలుగులో వస్తోన్న సరిగమప షోలో ప్రదీప్ హారిక నారాయణ్ […]
Anasuya ఇన్నాళ్ళు బుల్లితెర పై బోలెడంత వినోదం పంచిన యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం వెండితెరపై కూడా సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వంలో ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే సినిమా చేయగా, ఈ మూవీ విడుదల గత ఏడాది నుండి వాయిదా పడుతూ వచ్చింది. సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తై రిలీజ్ చేద్ధామని అనుకుంటున్న సమయంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో రిలీజ్ వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జనవరి 29న థియేటర్స్‌లో […]
యాంకర్ రష్మీ, అనసూయ ఒకే వృత్తిలో ఉన్నారు. పైగా ఒకే షో నుంచి వచ్చారు. ఒకానొక సమయంలో ఒకే సీటు కోసం ఎంతో కోల్డ్ వార్ కూడా జరిగింది. యాంకర్ రష్మీ, అనసూయలు ఎడమొహం పెడమొహంగా ఉన్న రోజులు ఎన్నో. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలు, జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ అవ్వడం.. ఎవరి ఈవెంట్లు వారికి ఉండటంతో ఇద్దరూ కూల్ అయ్యారు. అయితే ఎంత లేదన్నా కూడా ఇద్దరి మధ్య పోలికలు పెడుతూనే ఉంటారు. […]
జబర్దస్త్ స్టేజ్ మీద స్కిట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్, పక్కింటి వారి విషయాలు, అమ్మాయిలు, మొగుడు పెళ్లాల వ్యవహారాలపై సెటైర్లు వేస్తూ స్కిట్లు వేస్తుంటారు. ఈ మధ్య జబర్దస్త్ వేదిక నుంచి ఇమాన్యుయేల్ వర్ష జోడి బాగానే క్లిక్ అయింది. ఇప్పుడు జబర్దస్త్ డైరెక్షన్ టీం అంతా కూడా ఈ ఇద్దరి మీదే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరికి ప్రోమోలో బాగానే స్కోప్ ఇస్తున్నారు. వచ్చే […]
యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. మూగ జీవాల సంరక్షణకు పాటు పడుతూ సోషల్ మీడియాలో అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటుంది. మూగ జీవాలను ఎవ్వరైనా హింసిస్తున్నా, వాటికి ఎలాంటి ఆపద కలిగినా కూడా రష్మి స్పందిస్తుంది. అందరినీ ప్రశ్నిస్తుంది. అలాంటి రష్మిపై ఒక్కోసారి ప్రశంసలు కురుస్తుంటో.. ఒక్కోసారి విమర్శల దాడి పెరుగుతుంది. రష్మీ తాజాగా షేర్ చేసిన ఓ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. సంక్రాంతి వచ్చిందంటే […]
శేఖర్ మాస్టర్ బుల్లితెర పై ఎంత జోరుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. వెండితెర పై స్టార్ హీరోలతో అదిరిపోయే స్టెప్పులు వేయిస్తూ రచ్చ చేస్తుంటాడు. కానీ ఈ మధ్య వెండితెర పై కంటే బుల్లితెర పైనే సందడి చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఢీ షోలో శేఖర్ మాస్టర్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. మాస్టర్‌గా ఆయన ఇచ్చే జడ్జ్మెంట్, సుధీర్, ఆదిలపై వేసే పంచ్‌లు, జడ్జ్‌లు అయిన పూర్ణ, ప్రియమణిలతో వేసే స్టెప్పులు ఓ రేంజ్‌లో […]
ప్రదీప్ యాంకర్ గా బుల్లితెర మీద విపరీతమైన పాపులారిటీని దక్కించుకున్నాడు. ఒక చిన్న ప్రోగ్రాం తో బుల్లితెర మీద సందడి మొదలు పెట్టిన ప్రదీప్ ఆ తర్వాత పలు టీవీ షోస్ కి యాంకర్ గా తనదైన శైలిలో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ ని స్థాపించి కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అన్న టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించి టాలీవుడ్ సినీ తారలని ఈ […]
తెరపై కనిపించే యాంకర్ రష్మీ గౌతమ్ వేరు.. నిజ జీవితంలోని రష్మీ వేరు. తెరపై తన వృత్తి కోసం గ్లామర్ కనిపిస్తూ చిందులు వేస్తూ బాహ్య సౌందర్యానికి ప్రాముఖ్యాన్ని ఇస్తుంది. కానీ రియల్‌గా మాత్రం రష్మీ అంతరంగా ఎంతో సౌందర్య వంతురాలు. రష్మీ సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అయితే ఆమె గురించి తెలుస్తుంది. నోరు లేని మూగ జీవాల కోసం రష్మీ నిత్యం పాటు పడుతుంది. వాటి కోసం ఆరాట పడుతుంది. ఎక్కడ ఏ జంతువుకు […]
పండుగ ఏదైనా సరే ఈ టీవీలో ఓ స్పెషల్ ఈవెంట్ ఉండాలి.. అందులో సుడిగాలి సుధీర్ ఉండాలి.. పైగా సుధీర్ రష్మీ పులిహోర ట్రాక్ కచ్చితంగా ఉండాలి. ఇవేవీ లేకుండా ఓ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేయడమంటే సాధారణ విషయం కాదు. కానీ తాజాగా అలాంటి ఓ ఘటనే జరిగింది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఈటీవీ ఓ స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. అత్తో అత్తమ్మ కూతురో అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి. […]