Telugu News » Tag » రష్మికా మండన్నా
Rashmika Mandanna : తనపై వస్తున్న లవ్ ఎఫైర్ల గురించి ఇటీవలే రష్మికా మండన్నా స్పందించింది. తాను చెప్పేంత వరకూ ఎలాంటి ఎఫైర్ వార్తలనూ నమ్మొద్దని ఫ్యాన్స్‌కి సూచించింది. కానీ, రష్మికా మండన్నాపై ఆ వార్తలు తగ్గేదే లే.. అనేంతలా వస్తూనే వున్నాయ్. దాంతో మరోసారి రష్మికా మండన్నా ఎఫైర్ వార్తలపై ఘాటుగా స్పందించింది. విజయ్ దేవరకొండతో రష్మిక పీకల్లోతు ప్రేమ వ్యవహారం నడిపిస్తోందనీ, రౌడీతో డేటింగ్‌లో వుందనీ ఈ మధ్య వేడి వేడిగా కథనాలు వండి […]