Telugu News » Tag » రమ్యకృష్ణ
Puri Jagannadh : రమ్యకృష్ణ అంటేనే నిలువెత్తు నట విశ్వరూపం. ‘బాహుబలి’లో రాజమాత పాత్రలో రమ్యకృష్ణను తప్ప మరో నటిని ఊహించుకోలేం. అంతలా ఆ పాత్రకు వన్నె తెచ్చింది, హుందాతనం అద్దింది రమ్యకృష్ణ. ఆ మాటకొస్తే ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకు అదనపు ఆకర్షణ అవుతుంది రమ్యకృష్ణ. అలాంటి రమ్యకృష్ణను ‘లైగర్’ సినిమా కోసం పూరీ ఎలా దిగజార్చేశాడో సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది. నిజానికి రమ్యకృష్ణ పాత్ర సినిమాకి బలం. బాలమణి అనే […]
Ramya Krishnan : రమ్యకృష్ణ.. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అయితే వయస్సు పెరిగిన వన్నె తరగని అందంతో ఇప్పటికీ వరసు ఆఫర్స్ దక్కించుకుంటుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో రమ్యకృష్ణ అదరగొడుతుంది. బాహుబలిలో శివగామి పాత్ర రమ్యకృష్ణ క్రేజ్‌ని రెట్టింపు చేసింది. రమ్యమైన అందం.. హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు మాత్రమే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో కూడా నటించి బాగానే ఆకట్టుకుంది. అయితే నటి రమ్యకృష్ణ పాత్ర ఏదైనా సరే తనదైన […]
Ramya Krishnan: తమిళ సినీ నటి, బిగ్ బాస్ ఫేం వనిత విజయకుమార్ ఇటీవలి కాలంలో వార్తలలో ఎక్కువగా నిలిచింది. వ్యక్తిగత విషయాలతో నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలిచిన ఈ అమ్మడు ప్రస్తుతం పలు షోస్ తో బిజీగా ఉంది. ఓ టెలివిజన్ షోలో అడుగుపెట్టాక నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆ షో నుండి వెళ్లిపోయినట్లు లేఖ ద్వారా తెలిపింది. చివరి ఎపిసోడ్‌లో తాను వేసిన కాళిక అవతారానికి ప్రశంసలు కురిపించినందుకు ధన్యవాదాలు తెలిపింది. ‘బిగ్‌బాస్ జోడిగల్’ రియాలిటీ […]
Sai Dharam Tej: మెగా ఫ్యామిలీ నుండి ఏ హీరో వచ్చినా కూడా వారి సినిమాలకు అభిమానులలో సూపర్ క్రేజ్ ఉంటుంది. ఇటీవల ఉప్పెన సినిమాతో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ వెండితెర ఎంట్రీ ఇవ్వగా, ఈ సినిమా కూడా ప్రేక్షకులకు మంచి వినోదం అందించింది. ఇక ఇప్పటికే ఇండస్ట్రీలో తమదైన స్టైల్‌లో సినిమాలు చేస్తూ మెగా హీరోలు దూసుకుపోతున్నారు. రేయ్ సినిమాతో హీరోగా మొదలుపెట్టిన సాయిధరమ్ తేజ్ కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం […]
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. సామాన్యులు, సెలబ్రిటీలు కరోనా ధాటికి వణికిపోతున్నారు. మాస్క్‌లు, వ్యాక్సిన్ మాత్రమే ఇప్పుడు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అలనాటి అందాల తార రమ్యకృష్ణ ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకోగా, ఇప్పుడు రెండో డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకుంది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన రమ్యకృష్ణ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం, ఇంట్లోనే ఉండండి, బయటకు […]
Ramya Krishnan: రికార్డులు బద్దలు కొట్టిన బాహుబలి చిత్రంలో శివగామిగా నటించి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నటి రమ్యకృష్ణ. చిత్రంలో శివగామి పాత్రకు రమ్యకృష్ణ తప్ప ఎవరు న్యాయం చేయలేరేమో అని అనిపించింది. మరి పాత్రలో అంతలా ఒదిగిపోయింది. ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన రమ్యకృష్ణ ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు పోషిస్తుంది. ప్రస్తుతం తన భర్త తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంలో నటిస్తుంది. కరోనా బుసలు కొడుతున్న సమయంలో కేంద్రం సూచనల ప్రకారం పలువురు ఇండస్ట్రీ […]
ప్రభాస్, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కాయి. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు రాబట్టింది. అంతే కాదు తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని ఎల్లలు దాటించేలా చేసింది బాహుబలి చిత్రం. రెండు పార్ట్‌లుగా తెరకెక్కిన బాహుబలి చిత్రం ప్రేక్షకులకు కనులపండుగగా నిలిచింది. కేవలం మనదేశంలోనే కాదు విదేశాలలోను ఈ చిత్రానికి నీరాజనాలు పలికారు. […]
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఒకప్పుడు మౌన ముని అని పేరు తెచ్చుకున్న దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు తన పని తాను చూసుకునేవారే గానీ ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారే కాదు. అలాంటి దర్శకేంద్రుడు తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారట. ఈ మధ్యకాలంలో దర్శకత్వాన్ని కూడా ఆపేసి సినిమాలకు దూరంగా ఉంటున్న దర్శకేంద్రుడు ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో హీరోయిన్స్ చూపించే విధానంలో ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. […]
ఒక్కోసారి స్టేజ్ ఎక్కితే ఎవ్వరికైనా తడబాటు తప్పదు. పైగా భాష రాని చోట మాట్లాడాలని ప్రయత్నిస్తే ఇంకాస్త పరువుపోతుంది. అయితే ఇందులోనూ పాజిటివ్ ఉంటుంది. భాష రాకపోయినా ప్రయత్నిస్తోందని పాజిటివ్ యాంగిల్ చూసే వారుంటారు. అలా తాజాగా శ్రుతీ హాసన్‌కు పరాభవం ఎదురైంది. ఏదో చేద్దామని ప్రయత్నించింది. చివరకు తుస్సుమనిపించింది. ఆ సంగతేంటో ఓ సారిచూద్దాం. https://www.youtube.com/watch?v=UWQu0-UmEQA ఈ ఆదివారం జీ తెలుగు చానెల్‌లో అదిరిపోయే ఈవెంట్ జరగబోతోంది. ఈ చానెల్‌లో వచ్చే సీరియల్ ఆర్టిస్ట్‌లందరినీ ఒకే […]