Telugu News » Tag » రకుల్ ప్రీత్
Rakul Preet ఒకప్పుడు తెలుగులో చక్రం తిప్పిన రకుల్ ప్రీత్ సింగ్ జోరు ఇప్పుడు కాస్త తగ్గింది. ఈ అమ్మడు ప్రస్తుతం తమిళం,హిందీ సినిమాలతో బిజీగా ఉంది. కెరీర్ బిగినింగ్ లో వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ లు అందుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ కు చేరుకుంది. ఈ ముద్దుగుమ్మ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. ఇటీవల రకుల్ తెలుగులో నటించిన సినిమాలన్నీ ఫ్లాపుల బాట పట్డడంతో […]
Rakul preeth singh : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్ళీ గత రెండు నెలలుగా విజృంభిస్తోంది. వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు లెక్కకు మించి పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కరోనా బారిన పడుతున్నారు. ఎంత పెద్ద వాళ్ళైనా టైం బాగోలేకపోతే కరోనా నుంచి తప్పించుకోలేపోతున్నారు. గత ఏడాది నుంచి ఆర్ధిక నష్టం, ప్రాణ నష్టం ఊహించని విధంగా జరుగుతోంది. కరోనా వల్ల […]
Ardha shatabdham ప్రస్తుతం తెలుగులో ఓటీటీ సంస్థ ఆహా దుమ్ములేపుతోంది. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్నింటిని ఆహా దక్కించుకుంటుంది. కొన్ని నేరుగా ఆహాలోనే అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త షోలు కూడా రాబోతోన్నాయి. తాజాగా అర్ధశతాబ్దం అనే సినిమా కూడా ఆహాలోనే అందుబాటులోకి రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది. రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్ల పై వీర్ ధర్మిక్ సమర్పణలో కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్, కృష్ణ […]
Rakul Preet రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతీ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. అలాంటి రకుల్ నెటిజన్లు వేసే కౌంటర్లకు రివర్స్ పంచ్‌లు కూడా ఇస్తుంటుంది. సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్‌పైనా రకుల్ ధీటుగా స్పందిస్తుంటుంది. తాజాగా తన పేరును తప్పుగా రాయడంపైనా స్వీట్ కౌంటర్ వేసింది. మామూలుగా హీరోయిన్లు ఎక్కడైనా బయట కనిపిస్తే కెమెరాలన్నీ అటు వైపు తిరుగుతుంటాయి.ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చారని, […]
Check Movie Review : గత ఏడాది భీష్మ సినిమాతో హిట్ కొట్టిన హీరో నితిన్, ఈ ఏడాది రెండు సూపర్ డూపర్ హిట్స్ తో ప్రేక్షకులకను సర్ ప్రైజ్ చేయనున్నారు. అందులో ఒకటి ఆధ్యంతం సస్పెన్స్ గా తెరకెక్కిన చెక్. మరొకటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అండ్ కలర్ ఫుల్ రంగ్ దే. ఈ సినిమాల హిట్స్ ని కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు హీరో నితిన్. దీంతో పాటు అందాదున్ సినిమా రీమేక్ కి […]
Nithiin యూత్ స్టార్ నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా ‘చెక్’. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లు. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానున్న నేపథ్యంలో పాత్రికేయ మిత్రులతో నితిన్ సమావేశమయ్యారు. నితిన్ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు… ‘చెక్’ సినిమా ఎలా మొదలైంది? ‘భీష్మ’ సినిమా అంగీకరించిన సమయంలోనే ‘చెక్’ అంగీకరించా. ఒక కమర్షియల్ సినిమా, ఒక డిఫరెంట్ సినిమా చేయాలనే ఆలోచనతో […]
VAISHNAV TEJ ఉప్పెన సినిమాతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్.. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో అద్భుతమైన లవ్ స్టోరీగా తెరకెక్కిన ఉప్పెన ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ యాక్టింగ్ తో మంచి మార్కులు కొట్టేసాడు. ఇక ఈ సినిమా ప్రస్తుతం సూపర్ సక్సెస్ తో దూసుకుపోతుంది. […]
RAKUL PREET గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రకుల్ నటించిన చెక్ చిత్రం ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుండగా, వైష్ణవ్ తేజ్‌తో చేసిన చిత్రం త్వరలోనే థియేటర్స్‌కు రానుంది. మరోవైపు అజయ్ దేవగణ్‌తో ఓ చిత్రం, జాన్ అబ్రహంతో ఓ చిత్రం చేస్తుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ లక్ష్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎటాక్‌లో పాల్గొంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని ధనిపూర్‌లో ఈ మూవీ జరుగుతుండగా, […]
Rakul preet singh : రకుల్ ప్రీత్ సింగ్ చేతి నిండా సినిమాలున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో చాలా బిజీగా ఉంది. అయితే మునుపటి స్టార్ హీరోయిన్ రేంజ్ మేయింటైన్ చేస్తుందా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. టాలీవుడ్ లో నాగార్జున తో మన్మధుడు 2 సినిమా చేసిన తర్వాత టాలీవుడ్ లో క్రేజ్ బాగా తగ్గిపోయింది. అయితే ఇప్పుడు తెలుగులో నితిన్ తో చెక్ సినిమా చేసింది. ఈ […]
Check Movie ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’, ‘సాహసం’, ‘మనమంతా’… తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు గర్వించే సినిమాలు అందించిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘చెక్‘. యూత్ స్టార్ నితిన్ హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత వి. అనంద ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లు. కల్యాణీ మాలిక్ సంగీతం అందించారు. ఈ […]
samantha ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంతా డిజిటల్ ప్రపంచం వైపే పరుగులు తీస్తుంది. చిన్న సినిమాల హీరోల దగ్గర్నుండి, పెద్ద హీరోల దగ్గర వరకు అందరూ తమ టాలెంట్ ను ప్రజంట్ చేయడానికే చూస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ రంగంలో చిన్నా, పెద్ద స్టార్స్ అనే సంబంధం లేకుండా నటిస్తున్నారు. నిజానికి డిజిటల్ రంగంలో ఎంతో మంది నటీనటులు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఈ క్రేజ్ మరింత పెరిగింది. […]
Rakul Preet రకుల్ ప్రీత్ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ఫుల్ బిజీగా ఉన్న ఆర్టిస్ట్. అలాంటి రకుల్ ప్రీత్ చేత సాంగ్ రిలీజ్ చేయిస్తే కచ్చితంగా రీచ్ ఎక్కువగానే ఉంటుంది. ప్రమోషన్స్ సరిగ్గా చేసి అలా రీచ్ ఎక్కువైతే సినిమా కూడా జనాల్లోకి ఈజీగా వెళ్తుంది. తాజాగా రకుల్ ప్రీత్ అర్ధశతాబ్దం సినిమాలో పాటను రిలీజ్ చేసింది. కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో రిషిత శ్రీ క్రియేషన్స్, 24 […]
Chiranjeevi : చిరంజీవి తో సినిమా అంటే ప్రతీ ఒక్కరు పోటీ పడతారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శక, నిర్మాతలు చిరంజీవి డేట్స్ కోసం కొన్నేళ్ళుగా క్యూలో ఉంటారు. హీరోయిన్స్ అయితే నిన్నా మొన్నా ఇండస్ట్రీకి వచ్చిన వాళ దగ్గర్నుంచి ఇప్పటికే ఆయన తో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్స్ కూడా మళ్ళీ ఒక్క ఛాన్స్ వస్తే బావుండు అన్నట్టుగా ఆరాట పడుతుంటారు. ముఖ్యంగా చిరంజీవి తో కలిసి సాంగ్స్ లో స్టెప్పులేసేందుకు ఆరాట పడే […]
rakul preet singh : రకుల్ ప్రీత్ సింగ్ ఫేడవుట్ అయిందనుకున్న వాళ్ళకి పెద్ద షాకే ఇస్తూ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. కరోనా మొదలైన్న రోజుల్లో సిటీ జనాలకంటే పల్లెటూరి వాళ్ళే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామాలకు గ్రామాలకు మధ్యన కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవంగా కరోనాతో చనిపోయిన వారికంటే.. అది సోకిందేమో అన్న భయంతోనే చనిపోయిన వాళ్ళు చాలా మంది. ఈ […]
Nithiin : నితిన్ చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా ‘చెక్’ సినిమాని తెరకెక్కించారు. రకుల్ ప్రీత్ సింగ్ – ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో నితిన్ కి జంటగా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఐతే.. అనుకోకుండా ఒకరోజు.. ప్రయాణం లాంటి విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు […]