Telugu News » Tag » యూట్యూబ్ ఛానెళ్ల
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లో పరిణితి స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం ఆయన మాట్లాడే మాటల్లో స్పష్టత బాగా పెరిగిందని తెలుస్తోంది. నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను కలిసి వారి చెప్పే సమస్యలను శ్రద్ధగా వింటూ వారికి సరైన పరిష్కారాలు చెప్తూ లోకేష్ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మొన్నటి వరకు తన రాజకీయాలను ట్విట్టర్ వరకే పరిమితం చేసిన లోకేష్ తాజాగా ప్రజల్లోకి వచ్చి చాలా చురుకుగా తన పార్టీని బలోపేతం […]