Telugu News » Tag » మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
Most Eligible Bachelor అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. మూడు ఫ్లాపుల తర్వాత అఖిల్‌కి ఈ సినిమా రూపంలో మంచి విజయం దక్కింది. చిత్రం మంచి విజయం సాధించిడంతో సినిమాకు సంబంధించిన థాంక్యూ మీట్ వైజాగ్లో ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. సినిమా యూనిట్ సభ్యులు అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు ముఖ్య […]
Akhil: అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్షకులని అలరించలేకపోయిన అఖిల్ తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా హిట్టా, ఫట్టా అనేది మరి కొద్ది నిమిషాలలో తెలియనుంది. అయితే అఖిల్ ఈ సినిమా ఎలా అయిన సక్సెస్ కావాలని గట్టిగా ప్రయత్నించాడు.ప్రమోషన్స్ కూడా భారీగా చేశాడు.ఈ క్రమంలో పలు విషయాల గురించి ప్రస్తావించారు. తాజాగా తన ఫోన్‌లో అల్లు అరవింద్ పేరుని గాడ్ ఫాదర్‌గా పెట్టుకున్నట్టు తెలియజేశాడు.నాకు అరవింద్ గారు […]
Akhil: నాకు అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్టం దబ్బకాయ అంతా ఉంది అంటూ భీష్మ సినిమాలో నితిన్ ఒక డైలాగ్ చెప్తాడు కదా..! ఇది అఖిల్ అక్కినేనికి అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. పాపం ఈ హీరోది కూడా అదే పరిస్థితి. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు అఖిల్. చేసిన ప్రతి సినిమా నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. […]
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒకరు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ మంచి సక్సెస్‌లతో దూసుకుపోతున్న పూజా హెగ్డే కేవలం తెలుగులోనే కాదు హిందీ భాషలలోను స్టార్ హీరోల సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ప్రభాస్ సరసన రాధే శ్యామ్ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటించింది పూజా. ఈ చిత్రం జూలై 30న విడుదల కానుంది. ఇక అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రంలో నటించగా, ఈ చిత్రం జూన్ […]
AKHIL హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ జూన్ 19న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. అఖిల్ కెరియర్ లో నాలుగో సినిమాగా వస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. అల వైకుంఠపురములో బుట్టబొమ్మగా అదరగొట్టిన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా పోస్టర్స్, టీజర్ […]
Akhil : అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ మంచి హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా చేస్తుండగా, ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను […]
సినీరంగం.. ఇదో రంగుల ప్రపంచం. ఇక్కడ హీరోయిన్లు నెగ్గుకురావాలి అంటే తమ అందచందాలతో మెస్మ రైజ్ చేయాల్సిందే. నిత్యం హాట్ ఫోటో షూట్లతో అప్డేట్ అయ్యే ఫ్యాషన్ ను అందిపుచ్చుకుని ట్రెండ్ కు తగట్టు తమను మార్చుకుంటూ ఉండాల్సిందే. లేదంటే ఫేడ్ అవుట్ అయ్యే హీరోయిన్స్ లిస్టులో చేరాల్సిందే. అందుకే అందం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తమ ఒంపుసొంపులతో కవ్విస్తుంటారు బాలివుడ్ భామలు. లేటెస్ట్ గా తెలుగు భామలు కూడా ఈ వరుసలో చేరిపోతున్నారు. హాట్ ఫోటో […]