Telugu News » Tag » మోనాల్ గజ్జర్
Akhil-Monal: బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరించిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. నాలుగేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఈ షోలో కొన్ని లవ్ ట్రాక్స్ నడిచాయి. ఇవి ప్రేక్షకులకి ఎంతో వినోదాన్ని అందించాయి. బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆరంభం అయిన కొంత కాలానికే అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమ చిగురించింది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ హౌస్‌లో రొమాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేసేశారు. అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ బయటకు వచ్చిన […]
Akhil: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా చాలా మందికి పాపులారిటీ దక్కింది. కొన్ని జంటలు హైలైట్‌గా నిలిచాయి. బిగ్ బాస్ సీజన్ 4లో అఖిల్- మోనాల్ జంటకు బాగా గుర్తింపు దక్కింది. ప్రేమ పక్షుల్లా బిగ్ బాస్ హౌజ్‌లో కనిపించిన ఈ జంట బయటకు వచ్చాక కూడా చాలా అన్యోన్యంగా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు […]
MONAL GAJJAR : బిగ్ బాస్ షోతో లైమ్ లైట్‌లోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్. బిగ్ బాస్ సీజన్ 4 షోలో పాల్గొనక ముందు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో పలు సినిమాలు చేసింది. దాదాపు 17 సినిమాలలో నటించిన రాని పేరు బిగ్ బాస్ షోతో దక్కించుకుంది. బిగ్ బాస్ తర్వాత మోనాల్ పేరు టాలీవుడ్‌లో మారు మ్రోగిపోతుంది. ఈ క్రమంలో ఆమెతో స్పెషల్ సాంగ్ చేయించారు. అల్లుడు అదుర్స్ చిత్రంలో […]
MONAL GAJJAR బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో పాల్గొన్న ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్.. హౌజ్ నుండి బయటకు వచ్చే సమయానికి బిగ్ బాస్ దత్తపుత్రికగా మారింది. చాలా సార్లు ఎలిమినేట్ అవుతుందనుకొని అభిమానులు భావించగా, బిగ్ బాస్ మాత్రం గుజరాతీ భామను సేవ్ చేసి వేరే వారిని ఎలిమినేట్ చేశాడు. 90 రోజులకు పైగా బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న మోనాల్ గజ్జర్ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇప్పుడు ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. […]
Mahesh Babu బిగ్ బాస్ ముందు వరకు మోనాల్ అంటే ఎవరు అని ప్రశ్నించిన జనాలు ఇప్పుడు ఆమె జపం చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బుల్లితెర, వెండితెరపై అలరిస్తూ సోషల్ మీడియాలో పలు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. స్టార్ మాలో డ్యాన్స్ షోకు జడ్జిగా ఉన్న మోనాల్ రీసెంట్‌గా పలు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రంలో మోనాల్ స్పెషల్ […]
Monal మోనాల్ గజ్జర్ ఈ పేరు బిగ్ బాస్ షోకు వెళ్లకముందు కొద్ది మందికి మాత్రమే సుపరిచితం. ఐదారు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకు అడుగుపెట్టిందో అమ్మడి తలరాత మారింది. వరుస టీవీ షోలు, సినిమాలు, స్పెషల్ సాంగ్ ఆఫర్స్ ఇలా మోనాల్ కాల్షీట్స్ ఖాళీ లేకుండా అయ్యాయి. ప్రస్తుతం తన డిమాండ్ మరింత పెరిగిన నేపథ్యంలో రెమ్యునరేషన్ కూడా కొంత పెంచినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల అల్లుడు అదుర్స్ […]
Monal Gajjar : బుల్లితెర పై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో గత మూడు సీజన్ల కంటే నాల్గవ సీజన్ ప్రేక్షకుల్ని తెగ అలరించింది. ఈ సీజన్ లో క్యూట్ లవ్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న మోనాల్, అఖిల్ అంటే అభిమానులతో పాటు ఆడియన్స్ లోనూ మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 4 కంప్లీట్ అయిన తర్వాత కూడా వీరిద్దరి పై సోషల్ మీడియాలో ఈ రేంజ్ అలాగే కొనసాగుతుంది. […]
Monal బిగ్ బాస్ షోకు రాకముందు కొందరికి మాత్రమే తెలిసిన మోనాల్ ప్రస్తుతం వరుస ఆఫర్స్‌తో దూసుకెళుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దాదాపు వంద రోజుల పాటు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న మోనాల్ వచ్చీ రాని తెలుగుతోనే తెగ సందడి చేసింది. టాస్క్‌లలోను మంచి ప్రదర్శన కనబరచింది. ఇక అఖిల్‌తో రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ షోలో మోనాల్ చేసిన సందడికి ఆమెకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మోనాల్ ఏం చేసిన […]
Monal gajjar మోనాల్ గజ్జర్.. ఈ భామ బిగ్ బాస్ షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. షోకు రాకముందు ఐదారు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. సీజన్ 4 ఆఫర్ అందుకున్న మోనాల్ బిగ్ బాస్ హౌజ్‌లో ఏకంగా 98 రోజులు ఉండి బిగ్ బాస్ దత్త పుత్రికగా కూడా పేరు సంపాదించింది. హౌజ్ నుండి బయటకు వచ్చాక మోనాల్ రేంజ్ పూర్తిగా మారింది. ఈవెంట్స్, టీవీ షోస్, సినిమాలు, పార్టీలు ఇలా 24 గంటలు […]
monal gajjar : మోనాల్ గజ్జర్.. అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సుడిగాడు’ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. డెబ్యూ సినిమా పరవాలేదనిపించుకుంది. ఆ తర్వాత ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’, వెన్నెల, వన్ బై టు సినిమాలు చేసింది. అయితే మోనాల్ గజ్జర్ చూడటానికి ముద్దుగా బొద్దుగా .. అందంగా ఉన్నప్పటికి టాలీవుడ్ లో ఒక మోస్తారు రేంజ్ కి కూడా రాలేకపోయింది. మళ్ళీ తెలుగు సినిమాలలో కనిపించలేదు. అంతేకాదు మోనాల్ గజ్జర్.. టాలీవుడ్ […]
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో లో గుజరాతీ బాపుబొమ్మలా పేరుతెచ్చుకుంది. అయితే ఈ గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్ ఎన్నో సంవత్సరాల క్రితమే తెలుగులో హీరోయిన్ గా పరిచయమయ్యింది. కొన్ని సినిమాల్లో నటించిన మోనాల్ కు ఆశించినంతగా క్రేజ్ రాలేదు. దాంతో కోలీవుడ్, మాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది మెనాల్. అక్కడ ఆఫర్లు వస్తున్నప్పుడే సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. అయితే మోనాల్ మలయాళం వ్యక్తితో ప్రేమ విఫలం కావడంతో సౌత్ ఇండియాను వదిలేసి […]
తెలుగు బిగ్ బాస్ లో గత సీజన్ లకంటే ఈ నాలుగవ సీజన్ కు మంచి ఆదరణ లబించిందనే చెప్పాలి. అయితే ఈ సీజన్ కంటెస్టెంట్లలో చాలావరకు పెద్దగా పరిచయం లేనప్పటికీ, హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక అందరికి దగ్గరయ్యారు. అలాగే కంటెస్టెంట్లలో చాలావరకు అవకాశాలు కూడా వరిస్తున్నాయి. ఇక విన్నర్ గా నిలిచిన అభిజిత్ కు వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటిస్తున్న ఏఫ్3 చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మూడవ స్థానంలో […]
మోనాల్ గజ్జర్ కి ఇప్పుడు బాగానే పాపులారిటీ వచ్చింది. ఎక్కడో గుజరాత్ లో ఉండాల్సిన మోనాల్ గజ్జర్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బబ్లీగా ఉండే మోనాల్ గజ్జర్ గతంలో టాలీవుడ్ లో సుడిగాడు, వెన్నెల, వన్ బై టూ బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వంటి చిన్న సినిమాలు నాలుగైదు చేసి ఇక టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో గుజరాత్ చెక్కేసింది. అయితే మోనాల్ గజ్జర్ లో మంచి టాలెంట్ ఉంది […]
మోనాల్ గజ్జర్ .. బిగ్ బాస్ ద్వారా ఇప్పుడు దేశమంతా పాపులారిటీ తెచ్చుకున్న గుజరాతీ అందం. అల్లరి నరేష్ నటించిన సుడిగాడు సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంటరైంది. ఎక్కడో గుజరాత్‌లో పుట్టి హీరోయిన్ అవకాశాల కొసం హైదరాబాద్‌కు వచ్చిన మోనాల్ కెరీర్ ప్రారంభం లో కాస్త బాగానే గుర్తింపు పొందింది. ఈ క్రమంలో వెన్నెల, వన్ బై టు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి లాంటి సినిమాలు చేసింది. సరిగ్గా గుర్తింపు వచ్చి ఇక టాలీవుడ్ […]
ఆదివారం ప్రసారమయ్యే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ చాలా స్పెషల్ ఎపిసోడ్. ఎందుకంటే.. ఈసారి హోస్ట్ గా నాగార్జున రావడం లేదు. ఆయన షూటింగ్ లో బిజీబిజీగా కులుమనాలిలో ఉన్నారు. దీంతో ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి కోడలు పిల్ల సమంత వచ్చేసింది. ఆమె బిగ్ బాస్ స్టేజీ ఎంట్రీకి సంబంధించిన ప్రోమోను కూడా మాటీవీ విడుదల చేసింది. ఆదివారం దసరా కావడం అందులోనూ నాగార్జున హోస్ట్ గా లేకపోవడంతో పాపులర్ వ్యక్తినే హోస్ట్ గా తీసుకురావాలనుకున్నారు […]