Telugu News » Tag » మోదీ
Narendra Modi : దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఈ రోజు ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురు వేశారు. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు . కర్తవ్య మార్గంలో తమ ప్రాణాలను అర్పించిన బాపు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీర్ సావర్కర్ తదిరత మహోన్నతులకు దేశ పౌరులం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నారు. సేవ చేయడమే లక్ష్యం.. […]
PM Narendra Modi : సోషల్ మీడియాలో ఎన్నోఅసత్యాలు ప్రచారాలు జరుగుతుంటాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం తెలియక అయోమయానికి గురవుతుంటారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియడానికి ఒకరోజు ముందు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు.అయితే ఆ వేడుకలో ప్రధాని మోదీ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని అవమానించారని ప్రచారం జరుగుతుంది. అవాస్తవం.. రాష్ట్రపతి రామ్‌నాథ్ […]
Modi Govt : నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పుడు రైతులకి అండగా నిలుస్తూ వారి కష్టనష్టాలలో పాలుపంచుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా రైతులకు అందించారు. మే 31న ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ రైతుల ఖాతాలో 11వ విడతను జమ చేశారు. రైతులకి అండగా.. అయితే కొంతమంది ఈ పథకాన్ని తప్పుడు మార్గంలో సద్వినియోగం చేసుకున్నారనే ఉదంతాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. […]
PM Modi : ప్రముఖ నటుడు, డిఎండికె అధ్యక్షుడు విజయ్ కాంత్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయనకు మధుమేహం కారణంగా కుడి కాలి వేళ్లలో మూడింటిని తొలగించారు. మూడు వేళ్లకు రక్తం సరఫరా ఆగిపోయింది. ఈ క్రమంలో రీసెంట్‌గా వైద్యులు వాటిని అత్యవసరంగా తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది’ అని వెల్లడించారు. మోదీ ఆరా.. తాజాగా డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి […]
Modi: సెలెబ్రిటీస్ ఎవరైనా క్రేజ్ ఎంత ఉంటుందో.. షాకింగ్ ఎక్స్ పీరియన్లు కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి. అయితే ఇలాంటి షాకింగ్ సీన్లు కేవలం సినీ సెలెబ్రిటీస్ విషయంలోనే జరుగుతాయనుకుంటారు చాలామంది. కానీ పొలిటిషియన్స్ విషయంలో కూడా అప్పుడప్పుడు షాక్స్ తగులుతూనే ఉంటాయి. రీసెంట్ గా మహారాష్ట్ర, బారామతికి చెందిన టీ అమ్మే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీకి ఓ వంద రూపాయలు పంపారు. దాంతోపాటు ఓ లెటర్ ని కూడా పంపారు. ఆ లేఖలో […]
RAJINIKANTH : సూపర్ స్టార్ రజనీకాంత్ 2019 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక కావడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాన నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ద్వారా తలైవాకు అభినందనలు తెలియజేశారు. తరతరాలుగా సినీ ప్రేక్షకులని అలరిస్తున్న వస్తున్న రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అత్యున్నత పురస్కారం దక్కించుకున్న రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను […]
ప్రస్తుతం సంక్షేమ పథకాల్లో టాప్ ఉన్న రాష్ట్రం ఏది అంటే టక్కున ఏపీ అని చెప్పుకోవచ్చు. అవును.. ఏపీలో సీఎం జగన్ ప్రవేశపెట్టినన్ని సంక్షేమ పథకాలను ఏ రాష్ట్రమూ ప్రవేశపెట్టలేదు. అందుకే సీఎం జగన్ ను మిగితా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. అయితే.. సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు విషయంలో కొన్ని రాష్ట్రాలు ప్రవర్తిస్తున్న తీరు పై కేంద్ర ప్రభుత్వం గుర్రుగా ఉందంట. ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక సంక్షేమ పథకం అయితే ఉంటుంది. దాంట్లో […]
ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే కావడంతో ఆయనకు సినీ, క్రీడా,రాజకీయ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు అందుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు, తెలంగాణ మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు జగన్‌కు తమ ట్విట్టర్ ద్వారా బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా జగన్‌కు బర్త్ డే విషెస్ […]
సెంట్రల్ లో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నయంగా ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటుచేస్తామని కేసీఆర్ ఎప్పటినుంచో అనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇది కేసీఆర్ వల్ల అవుతుందా? మిగతా పార్టీల వారు ముందుకు వస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే మోదీ ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల రైతులు ఢిల్లీలో ఉద్యమాలు చేస్తున్నారు. బీజేపీ పార్టీ పట్ల రైతుల నుంచి, ఆయా పార్టీల నుంచి వ్యతిరేకత వస్తున్న తరుణంలో కేసీఆర్ ఇదే తగిన సమయంగా […]
సంఘ్ పరివార్ లో ఉన్నా సౌమ్యుడిగానే ముద్ర పడ్డ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న తిరుపతిలో వేసిన వీరంగం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోకమానరు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయనలో పరకాయ ప్రవేశం చేశాడా అనే అనుమానం కూడా తలెత్తుతుంది. ఐదారు నెలల కిందటే ఆంధ్రప్రదేశ్ కమలం పగ్గాలను కన్నా లక్ష్మీనారాయణ నుంచి అందుకున్న వీర్రాజు క్రమంగా కదన రంగంలోకి దూకుతున్న విధానం ప్రతిఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ‘ఎప్పుడొచ్చామన్నది కాదు..’ అనే డైలాగ్ ను […]
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఆల్మోస్ట్ దెబ్బతిందనే చెప్పాలి. వైఎస్ జగన్ ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టారో అప్పుడే కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్నారు. ఇక ఆంధ్ర, తెలంగాణలను విడదీసిన పాపానికి అసలు కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయమే మర్చిపోయారు జనం. ఇంకా తెలంగాణ ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉండి ఉండవచ్చునేమో కానీ ఏపీలో అయితే ఆ పరిస్థితి లేదు. సెంట్రల్ లో మోదీ, తెలంగాణలో […]
టి.ఆర్.ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హస్తిన పర్యటన ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. మూడు రోజుల పాటు.. కేసీఆర్ ఢిల్లీ పర్యటన సాగనుంది. గులాబీ పార్టీ అధినేత తన పర్యటనలో భాగంగా.., ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆపాయిట్మెంట్ కోరారు. వీరిత్ పాటు.., కొంత మంది కేంద్ర మంత్రులను కూడా కేసీఆర్ కలవనున్నారట. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ పనుల గురించి కేసీఆర్ ఈ పర్యటనలో కేంద్ర […]
గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ బలం పెంచుకోవడానికి బీజేపీ జాతీయ నాయకులు అంత తెలంగాణాకి క్యూ కడితే, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఢిల్లీ కి గురి పెట్టాడు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ముక్కుకు పగ్గాలు వేసి ఆ పార్టీ వ్యతిరేక కూటమికి కేసీఆర్ నాయకత్వం వహిస్తానని ఛాలెంజ్ విసిరారు. ఎన్నికల తర్వాత హైదరాబాద్ వేదికగా, అనేక పార్టీలను కలుపుకొని పోయి మోదీతో కయ్యానికి కాలు దువ్వాలనుకున్నాడు కేసీఆర్. అయితే గ్రేటర్ ఎన్నికల్లో అనుకోని ఫలితాలను చవి చూడటంతో […]
పీఎం మోదీ, కేసీఆర్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నాడా.? 2023 లో సార్వత్రిక ఎన్నిలకల్లో బీజేపీ గెలుస్తుందా..? అనే అనుమానాలకు తెర దించుతున్నాయి వరస ఎన్నికలు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ని విస్తరిస్తూ వస్తున్న మోదీకి తెలంగాణ, ఆంధ్రాలో అంత ఈజీ గా పట్టు చిక్కలేదు. 2014 నుండి 2018 వరకు ఎలాంటి ప్రభావం చూపలేని నరేంద్ర మోదీ తొలిసారిగా 2018 లోక్సభ ఎలక్షన్స్ లో నాలుగు సీట్లు గెలిచి బీజేపీ తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. […]
ప్రధాని నరేంద్ర మోదీ తీరు మీద చాలామంది ముఖ్యమంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్డీయేతర ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో అయితే ఉంటాయో ఆ రాష్ట్రాల మీద మోదీ కన్నెర్ర చేస్తారని అందరికీ తెలుసు. అవసరం దొరికితే అక్కడి ప్రభుత్వాలను ఒక ఆట ఆడుకుంటారు. బలమైన ప్రభుత్వాలు అయితే వారి ఎత్తుగడలను తట్టుకోగలవు కానీ బలహీన ప్రభుత్వాలు, వేరొక పార్టీ మద్దతుతో పాలన చేసేవారు కూలిపోక తప్పదు. అలా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భాలున్నాయి. మరీ అవసరమైతే వ్యవస్థలను మేనేజ్ చేయడానికి కూడ బీజేపీ పెద్దలు […]