Telugu News » Tag » మిస్ ఇండియా
కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలలో చాలా బిజీ హీరోయిన్. వరసగా ఇద్దరు సూపర్ స్టార్స్ నటిస్తున్న సినిమాలతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కమర్షియల్ హీరోయిన్ గానే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేష్ కోసం ప్రత్యేకంగా కథలు తయారవుతున్నాయంటే ఎంత క్రేజీ హీరోయిన్ గా మారిందో అర్థం చేసుకోవచ్చు. లాక్ డౌన్ […]
మిస్ ఇండియాతో కీర్తి సురేష్ మళ్లీ కమ్ బ్యాక్ ఇద్దామని అనుకుంది. కానీ దాని ఫలితం కూడా పెంగ్విన్ చిత్రం మాదిరే బెడిసి కొట్టింది. మరీ ముఖ్యంగా మిస్ ఇండియాకు ఘోరమైన నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. టీ చుట్టూ సినిమా తిరగడం, కథనం ఎలాంటి పట్టు లేకపోవడంతో సినిమా బిస్కెట్ అయిందని సెటైర్లు వేస్తున్నారు. ఇలా మొత్తానికి కీర్తి సురేష్‌కు మళ్లీ చేతులు కాలాయి. అయితే సినిమా ఫలితం ఎలాగున్నా సరే ప్రమోట్ చేస బాధ్యత మాత్రం […]
నేటి కాలం తారలు ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జీరో సైజ్ మెయింటైన్ చేస్తూ ఫ్యాన్స్‌కి థ్రిల్ కలిగిస్తున్నారు. అయితే జీరో సైజ్‌లోకి మారేందుకు వారు పడే కష్టాలు వర్ణనాతీతం అనే చెప్పాలి. డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, రెగ్యులర్‌గా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ బాడీషేప్‌ని మార్చుకుంటున్నారు. ఇటీవల మహానటితో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ స్లిమ్‌గా మారి అందరిని ఆశ్చర్యపరిచింది. ఎందుకిలా మారాల్సి వచ్చిందో తెలియక అభిమానులు తలలు పట్టుకున్నారు.రీసెంట్‌గా ఓ […]
మహానటి కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రొఫెషనల్ విషయాలకంటే ఎక్కువగా పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంటుంది. కీర్తి సురేష్ పెట్ లవర్. ఈ సంగతి ఆమెను ఫాలో అయ్యే ప్రతీ ఒక్కరికీ తెలుసు. ముఖ్యంగా కీర్తి సురేష్‌కు బుజ్జి కుక్క పిల్ల (నైక్) అంటే మరీ ఇష్టం. అది తన జీవితంలోకి వచ్చి రెండేళ్లే అవుతోందని ఆ మధ్య ఓ పేద్ద ఎమోషనల్ పోస్ట్ చేసింది. […]