Telugu News » Tag » మహేష్ సినిమా
Sudheer Babu : వెర్సటైల్ హీరోగా పేరు తెచ్చుకున్న సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్లు వేగవంతం చేసింది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొంటున్న సుధీర్ బాబుని పలు రకాల ప్రశ్నలు వేసి, ఆసక్తికరమైన సమాధానాలు రాబడుతున్నారు మీడియా మిత్రులు. ఈ క్రమంలో మహేష్ బాబు గురించి అడిగిన ఓ విచిత్రమైన ప్రశ్నకు సుధీర్ బాబు నుంచి వచ్చిన […]