Telugu News » Tag » మణిరత్నం
Directors: తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని మార్చేసిన దర్శకులు మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఈ ఇద్దరి నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ అయ్యేది. ఒకానొక సమయంలో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసారు ఈ ఇద్దరూ. ముఖ్యంగా కెరీర్ మొదట్లో వరస విజయాలతో దూసుకుపోయారు. అలాంటి ఈ ఇద్దరు సంచలన దర్శకులు కలిసి పని చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. […]
త్రిష ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యణ్, ప్రభాస్, మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్,టి.ఆర్, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ సహా దాదాపు అందరి కి జంటగా నటించి క్రేజీ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. చెప్పాలంటే ఒక దశలో తెలుగు సినిమాలకి త్రిష కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇక తమిళంలో కమల్ హాసన్, విక్రం, సూర్య, విజయ్, అజిత్ సహా పలువురు స్టార్స్ తో నటించింది. తెలుగు, […]
విక్రం కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు విక్రం సినిమాలకి నార్త్ అండ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. చెప్పాలంటే విక్రం కోసమే కథ లు సిద్దమవుతున్నాయి. ఒక సినిమా కమిటయ్యాడంటే ఆ సినిమా కోసం విక్రం ఎంతగా శ్రమిస్తాడో.. తనని తాను ఎంత కొత్తగా మలచుకుంటాడో ఇప్పటికే విక్రం చేసిన సినిమాలని చూస్తే అర్థమవుతుంది. శివ పుత్రుడు, అపరిచితుడు, మల్లన్న, ఐ వంటి సినిమాలు విక్రం కి […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక క్లాసికల్ మూవీగా నిలిచిన “గీతాంజలి” కి మణిరత్నం దర్శకత్వం వహించారు. నిజానికి మణిరత్నం తెలుగులో డైరెక్ట్ చేసిన ఏకైక మూవీ గీతాంజలి. అప్పట్లో నాగార్జున క్రేజ్ ని తారా స్థాయికి తీసుకెళ్ళిన సినిమాగా గీతాంజలి నిలిచింది. తమాషా ఏమిటంటే.. రిలీజ్ కి ముందు ఈ సినిమా ప్రివ్యూని మద్రాస్ లో ప్లే చేశారు. అయితే సినిమా చూసిన వారంతా హీరో హీరోయిన్ ఇద్దరికీ క్యాన్సర్ ఉండటం ఏంటి? ఇటువంటి సినిమా హిట్ అవుతుందా? […]
1999 జోడి అన్న సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది త్రిష. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. అయితే నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మారింది. వరసగా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి భారీ హిట్స్ అందుకుంది. ఒక దశలో తెలుగులో త్రిష మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలిగింది. ఆ తర్వాత కూడ […]